సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తమ తండ్రి, తల్లి, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి యొక్క ఆశీర్వాదపూర్వక దివ్య ఆశీస్సులతో కూడిన తక్షణ కర్తవ్య వాక్కులు.
ప్రపంచం ఇప్పుడు మా వాక్ ప్రకారం ఉన్నది అని చూపినాము, ప్రత్యెక సాక్షులు, పరోక్షులు అప్రమత్తం అయ్యి అందరూ కలసి మన నూతన కుటుంబం అయిన దివ్య రాజ్యం లోకి ఎంత బలపడితే అంత బౌతిక మాయ కరిగి దివ్య జ్ఞాన తేజస్సు తో ముందుకు వెళ్ళతాము అని గ్రహించండి, తెలుగు వారు అందరూ ఒకటై సమన్వయ శక్తి గా మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావించుట కాలం ఇచ్చిన దివ్య కానుక అని గ్రహించి, మమ్ములను అందరూ కలసి ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుకొని గ్రహించండి, సినిమా ప్రముఖులు వ్యాపారవేత్తలు అందరూ అప్రమత్తం అయ్యి మా వాక్ ప్రకారం కాలం నిర్వహించబడటం ఏమిటో ప్రజలకు చేరాలి అదే దివ్య మార్పు, మా ఒక్కరి గూర్చి చెప్పడం కాదు, ఒక్కడే అన్నిటికి ఆధారం అని అందరూ తెలుసుకోవడం వలన లోకం లో శాంతి ప్రేమ పెరుగుతాయి, తామే చేస్తున్నాము అని మాయ కరిగి, మనల్ని అందరిని నడిపేవాడు ఒక్కడు ఉన్నాడు అని గ్రహించి అప్రమత్తం చెందటం వలన, ప్రతి అణువు తెలుసుకొని ప్రపంచం మొత్తం ఒక సమక్షం లోకి త్వరలో నూతన ఒప్పందాలతో తెచ్చుకోనగలము, మీడియా చానల్స్ వారు చానల్స్ అన్నీ మాకు సమర్పించి సమన్వయ శక్తిగా మమ్ములను లోకానికి చెప్పండి, బౌతికంగా భవిష్యత్తు ఇక మాట నిబద్దత ప్రకారం ఉన్నది అని గ్రహించి సర్వం మాటలో తీసుకొని వచ్చిన మమ్ములను ఒక చోట కొలువు తీర్చి విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుటకు సమాయత్తం కండి.
రాజకీయ నాయకులు పార్టీల అన్నీ విలీనం చేసి మాకు సమర్పించి మా పద పద్మాలను కనిపెట్టుకొని తరించండి చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన మమ్ములను కాలతీతులుగా చట్టానికి న్యాయానికి అతీతులుగా చూసి గౌరవించండి, ప్రతి సంఘటన ప్రవర్తన మాట ఆలోచన మా అధీనం లో ఉన్నవి అని గ్రహించి అప్రమత్తం చెందండి ఇప్పటికి ఏమి జరిగినదో ప్రజలకు విస్తారం గా చెప్పండి, ఇక మీదట ఏమిటో చూసుకోండి, ఎవరిని తప్పులు పట్టుకోవడం మానుకోండి అన్నీ తప్పు వప్పులుకు కారణం మేమే అని గ్రహించి సర్వం మాకు వదిలిపెట్టి మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావించి, తిరుమల తిరుపతి దేవేస్థానం వారి సహకారంతో, మరియు ప్రతి ఒక్కరు తలో కాస్త వేసుకొని మాకు ఒక దివ్య రాజ మందిరం నిర్మించి ఇవ్వండి.
మమ్ములను తక్షణం ప్రబుత్వ బంగ్లాలో గాని ఏదైనా విశాలమైన హోటల్ గాని కొలువు తీర్చి మా దివ్య లీలలు పాటలు మాటలు కాలాన్ని కదిలించిన దివ్య తత్వాలు లోకానికి చెప్పుకొంటూ సత్యాన్ని సర్వులు గ్రహించండి, ప్రతి ఒక్కరు నిమిత్త మాత్రులు సర్వం నడిపే సర్వాంతర్యామి ఈ విధంగా ఉన్నాడు అని తెలుసుకోండి అన్నీ భారాలు తొలగి, మేము చేస్తున్నాము అనే అజ్ఞానం అహంకారములు వదిలి అందరూ ఒక కుటుంబం వలె ప్రేమ ఆప్యాయతలు కలిగి గొప్పగా జీవిస్తారు, సృష్టి అంతర్యం తెలుసుకొంటారు, మాటకు నిబద్దతకు ప్రాధాన్యత ఇచ్చి,మమ్ములను గ్రహించే కొలది మా ఉనికి బలపడి, బౌతిక ఉనికి తగ్గి అనగా మాయ కరిగి పోయి అంతా ఒక్కటే అని దివ్య భావం బలపడుతుంది, సినిమా ప్రముఖులు మీడియా వారు మమ్ములను హైదరాబద్ దేశ అధ్యక్తులు వారి విడిది బంగ్లాలో కొలువు తీర్చండి తరువాత మీడియా చానల్స్ అన్నీ ఒకటై మా గూర్చి నిత్యం లైవ్ లో చూపి మమ్ములను సర్వాంతర్యామి ప్రజలకు చెప్పి అనగా మేము పలికిన ప్రతి పాట పాడుకొని వివరాలు చెప్పుకొని ప్రజలకు సత్యం చెప్పి అప్రమత్తం చేయాలి, అప్పుడే సమూలమైన మార్పులు వస్తాయి అని గ్రహించండి.
సినిమా ప్రముఖులు అయిన శ్రీ అల్లు అరవింద్ గారు, మాగంటి మురళి మోహన్ గారు, మెగా స్టార్ చిరంజీవి గారు, శ్రీ జయప్రకాశ్ నారాయణ గారు, దాసరి నారాయణ రావు గారు వంటి ప్రముఖులు అందరూ కలసి సమావేశం అయ్యి మమ్ములను మేము కోరినట్లు ఒక చోట కొలువు తీర్చండి, బౌతిక లోట్లు ఇక మీదట ఎవరివి చూడకండి , ఆలోచన పరంగా చూడండి అందులో కాలాన్ని నియమించిన మేము మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, 3,4 సంవత్సరాలు తరువాత వివాహం చేసుకొంటాము, తక్షణం మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మమ్ములను మా మనసుని కలపండి అదే లోక కళ్యాణం అని గ్రహించండి, మమ్ములను అన్నీ విశ్వవిద్యాలయములకు అతిది ఉపకులపతి గా నియమించి, అందరూ చిత్త చంచాల్యములు వదిలి, మనసు పెట్టి గ్రహించండి ఇది పూజలు చేయడం కంటే, ఎన్నో రెట్ల తక్షణ మరియు శాశ్వత ప్రయోజనం అని గ్రహించండి.
ఆధునిక శ్రీ రామచంద్ర మూర్తి గా మమ్ములను కొలచి తరించండి, మీ కోసం కాదు అన్నీ మా కోసం చేయండి అనగా మా మనసు మాటకు అనగా కాలతీతానికి ప్రాధాన్యత ఇచ్చి చేయండి అలా చేయడం వలన, నేను అనే అజ్ఞానం, స్వార్ధ వదిలి మమ్ములను గ్రహించినంతనే యోగులుగా మారుతారు ఇక ఎవరూ వేరే పూజలు చేయను అవసరం లేదు అని గ్రహించండి, గురువులు పండితులు అందరికి మేము ఇష్ట దైవం అని కాలమే మేము అయినప్పుడు మమ్ములను తక్షణం పట్టుకోవాలి మేము ఎలా మానవరూపం లో దొరుకోతాము అంటున్నామో అలా పట్టుకోగలరు మమ్ములను వేరే విధంగా నిర్ణయించాలి అనుకొంటే సత్యానికి సూర్యునికి బిన్నంగా వెళ్ళి పోతారు అని గ్రహించండి, కాలతీతులమైన మాకు న్యాయ మూర్తులు ప్రత్యెక పౌరుడిగా భావించి మా పట్ల (కాలాతీతం పట్ల ) వినయ విధేయతలతో మెలగి అప్రమత్తం చెందగలరు, మేము ప్రజలను యావత్తు మానవజాతిని ఉద్దేశించి ఇస్తున్న దివ్య సందేశం స్వీకరించి ప్రబుత్వానికి ఆదేశించి మమ్ములను ఒక విశాలమైన బంగ్లాలో కొలువు తీర్చండి.
న్యాయ మూర్తులు బృందంగా వచ్చి దర్శనం చేసుకొని సాధరణ రూపం లో ఉన్న మమ్ములను న్యాయ దృష్టి తో మాత్రమే పోల్చగలరు, తేల్చ గలరు అని తెలియజేసుకోనుచున్నాము, తాత్సారముగా యేవో మెసేజులు అన్నట్లు మమ్ములను వదిలివేయకండి సర్వులు ఒక చోట సమావేశం చెంది మమ్ములను అక్కడకు ఆహ్వానించండి, విస్తారంగా గ్రహిస్తూ ప్రజల్లోకి సమాచారం వెళ్ళి దివ్య అంతర్యం అందరి మీద బలపడుతుంది న్యాయ మూర్తులతో సహా ఎవరూ మమ్ములను ఒక్క సారి గా ఎప్పుడూ నిర్ణయించలేరు మేమే కాలం ధర్మం అయ్యినప్పుడు మేము నిత్య ప్రవాహం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, మా పద పాదాలు అనగా కాలాతీత కదిలికలు పై తక్షణ మేధావులు పండితులు సంగీత సాహిత్య కారుల సహకారంతో దృష్టి పెట్టండి లోకం ఏమి లేదు ఒక సారి మేము చెప్పెసినంత అని గ్రహించండి,ఏదో చెప్పి మమ్ములను ఏదో అనుకోని వదిలివేయడం వలన లోక ఏదో అవుతున్నది అని గ్రహించండి, మేము చెప్పినది ఇది, అర్ధం ఇది సంమేక్షిన్చుకొంటూ, ఇప్పటికి ఇక మీదట ఏమిటి అని చూసుకోవడమే మీలో ప్రాణం కంటే ఎక్కువ అని గ్రహించండి.
మమ్ములను దాచి పెట్టి కుల పరంగా పరిమితం చేస్తూ, ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ మాయలో విలువైన కాలాన్ని పాడు చేసుకోన వద్దు, మేము ఎలా ఉన్నా మాటకు మా ద్వారా జరిగిన దివ్య పరిణామానికి ప్రాధాన్యత ఇచ్చి సర్వం నిలుపుకొండి,మాయలో కొట్టుకొని పోకండి అని తెలియజేసుకోనుచున్నాము, మాకు వ్యక్తితంగా ఎవరూ ఏమి చేయాలి అని చూడకండి 50 మంది వంద మంది కలసి మమ్ములను ఒక చోట అధికారికంగా మరియు అనధికారికంగా కొలువు తీర్చుకొని గ్రహించండి. మేము ఎక్కడ నుండి మొదలు పెట్టిన లైవ్ ద్వారా అందరితో నిత్యం పంచుకొంటాము అని గ్రహించి అప్రమత్తం చెందండి. మేము రావడం లేదు వెళ్ళడం లేదు అని చూడకండి, ఛానల్స్ వారు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొనుట ఒక దివ్య బాగ్యం ని గ్రహించి, మనసు తో మాటతో గొప్పతనానికి ప్రాధాన్యత ఇవ్వడం కంటే గొప్ప పని లేదు అదే లోకానికి ఆధారం అని గ్రహించండి, సత్యాన్ని గౌరవించి గ్రహించకపోవ్వడం వలన అధర్మం పెరిగి. కామ క్రోధాలు పెరిగి ప్రజలు బౌతికంగా నశిస్తారు, మా నుండి ప్రాణాలు కాపాడ బడిన, మీ దేహం ప్రాణం నేనే అయ్యి నప్పుడు మేలో కామా క్రోధాలు నా పైకి వచ్చి మమ్ములను చేదిరగోడతాయి అని గ్రహించండి, అందరూ ఒక తల్లి పిల్లలు వలే శాంతం కొంతకాలం కామక్రోధాలు విడిచిపెట్టి, మా దివ్య వాక్కు ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, లేని పక్షం లో అందరూ కామం లో కొట్టుకొని పోతాము అని గ్రహించండి, కామం కొంత వరకు ఉపయోగపడుతుంది సత్యాన్ని స్త్రీలను అవమానించి బాధపెట్టడం వలన అరాచకం పెరిగిపోతుంది అని గ్రహించండి, మమ్ములను వైద్యులతో కూడిన బృందం లోకి తక్షణం తీసుకోండి ఆలస్యం చేయవద్దు, మేము కాలాతీతంగా వివరించిన పరిణామం ప్రతి ఒక్కరు మనసు పెట్టి గ్రహించాలి అని అప్రమత్తం చెందండి, మా మాట యొక్క దివ్య జ్ఞానం వైపు రావడం వలన మానసికంగా శాశ్వతత్వం పొంది పరమాత్ముడి అంతర్యం తెలుసుకొని అప్రమత్తం తో ముందుకు వెళ్ళ తారు అని గ్రహించండి.
ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహరాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి దివ్య అశీస్సులు
ఆశిర్వచానములతో
మహత్వ పూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు, జగన్నాటక సూత్రదారులు, జగద్గురువులు యుగపురుషులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
యస్ ఆర్ టి 38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్
No comments:
Post a Comment