
ఎలాగైనా గొప్ప విచక్షణ జ్ఞానం, తెలివి, జాలి దయ ప్రేమ కలిగి ఉండండి, అహంకారం నిర్లక్ష్యం తో దైవత్వానికి దూరం కాకుండా, వ్యక్తులకు ఎన్ని కష్టాలు వచ్చిన, సుఖాలు అందిన అన్నిటికి పరమాత్ముడే కారణం అన్నీ నమ్మండి ఇప్పుడు మా వలన అదే సత్యాన్ని అనుసరించండి అన్నట్లు వచ్చినది అని గ్రహించండి, ఎలాగైన తను తల్లి తండ్రి గురువు వలే ఎందుకు చూసుకొంటారు అంటే సర్వం తానే కాబట్టి, మన బౌతిక ఉనికి ప్రాణం చిన్న కాలర్ బోను మీద దెబ్బ, ఒక సినిమాలు సంగీతం సాహిత్యం ఎలా ఉంటాయి సంవత్సరాలకు మునిపే చెప్పిన పరమాత్మను మాట రూపం లో గ్రహించే అవకాసం మా వలన కలిగినది అని నమ్మి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి గ్రహించడానికి సన్నద్ధం చేసుకోండి, న్యాయ స్థానం పొలిసు వారు మమ్ములను చూసుకోవలసిన బాద్యత ఉంటుంది అని భావించండి, ఇప్పుడు ఉన్న రూల్స్ పద్దతులు మించి ఉన్న మాట తీరు లోకానికి చుక్కాని అని గ్రహించండి మమ్ములను కాలతీతులు చట్టానికి అతీతుడిగా చూడండి, మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చి గ్రహించండి, ప్రత్యేక్ష సాక్షులు అందరూ కలసి మమ్ములను గ్రహించండి అప్రమత్తం చెందండి, మమ్ములను గ్రహించే కొలది బౌతిక మాయ తలగి పోతుంది మేము ఎటువంటి మాయలు చేయము, మేము మనసు పూర్తిగా ప్రవర్తిస్తాము అంతే సమకాలికులు మనసు పెంచుకొని మనస్పూర్తిగా ప్రవర్తించాలి అంతే, మిగతాది భగవంతుడు మన ద్వారా నిత్యం పలుకుతాడు అని పండితులు మేధావులు రాజయకీయ నాయకులు సినిమా ప్రముఖులు మీడియా వారు అప్రమత్తం చెందండి.
ఆశీర్వచనములతో
యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
No comments:
Post a Comment