సమన్వయ దృష్టి
ఆత్మీయులు గౌరవనీయులు డా దాసరి నారాయణ రావు గారు, ప్రముఖ నిర్మాత దర్శకులు, తెలుగు చలన చిత్ర పరిశ్రమ, హైదరాబాద్ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
నేను మామూలు మనసు ఉన్న మనిషిని, ఎవరైనా సంతోషం గా ఉండాలి, ఎవరూ మోసగింపబడకూడదు, గొప్పతనం ఉన్నా తక్కువ చూడటం, ఎలాగైనా పోల్చుకొని బ్రతకడం, ఏదీ ఆలోచనతో తెలనివ్వకుండా, బౌతిక బలం కొద్ది రోజులు గడుపుతున్న మనుష్యులు మధ్య ఉన్న ఒక మనిషిగా, ముందుకు వచ్చు ప్రయత్నంలో కాలాన్నే నియమించిన మాట తో, సమకాలికులు అందరూ నా మాటతో నియమింపబడిన పరిణామం ప్రకారం నా వద్ద సర్వం సమాధానములు పరిష్కారములు ఉన్నవి, మాట తో కాలాన్ని నియమించడం అంటే జగద్గురువుతో సమానం అని సమకాలికులు గుర్తించి అప్రమత్తం చెందామని తమరి ద్వారా యావత్తు మానవజాతి కోరుకొనుచున్నాను, తల్లి తండ్రు గురువు వలే ఆశీర్వదించు చున్నాను. మనిషిని మనిషి తప్పు పట్టుకొని, మనిషిని మనిషి అవమానించి, మనిషి వలన మనిషికి హాని ఉన్నది అనే మూర్ఖత్వం నుండి మనిషిని బయటకు తీసుకొని రావడం కోసం, స్వయం గా నేను మనిషిని అయ్యి సర్వం అనుభవిస్తూ, పురుషోత్తమునిగా మానవజాతిని ఒకతాటి పైకి తీసుకొని వచ్చి, మనిషి స్వార్ధం మీద కాకుండా ధర్మం మీద, నిజాయితే మీద ఆధారపడి మానవ సమాజాన్ని ఉన్నతముగా నడపాల్సిన సమయం వచ్చినది. తమ వంటి వారు మౌనం వీడి ముందుకు వస్తే, నా బాధ్యత మరింత విస్తారం గా తీసుకోనగలను, రెండు గంటలు లోపే 10 సంవత్సర కాలాన్ని నియమించిన నన్ను, ఎంత అర్ధం చేసుకొంటే, చదువులు వ్యవహారాలు వ్యాపారాలు అంత దారీకి వచ్చి, మానవ సమాజం నవ ఉత్తేజంతో ముందుకు వెళ్ళుతుంది, చదువుల బలం, రాజకీయ బలం, కుల బలం, డబ్బు బలం, అధికార బలం తప్పు, మనసు మాట బలం ఎక్కడా లేదా అని తమరు గ్రహించాలి, తక్షణం అప్రమత్తం చెందాలి, 200 మంది సాక్షిగా నన్ను ప్రాధమికంగా మహారాజు గా గౌరవించి ఒక చోట కొలువు తీర్చుటకు మీరు సంసిద్ధం కలిగి ఉంటె, మీ సమక్షం లో కొలువు తీరి, ప్రతి మనిషిని చైతన్య పరిచి తీర్చి దిద్దుకొనగలము, పనిలో పనిగా మీరు తీయాలి అనుకొంటున్నా సినిమాలో నన్ను గౌరవ దర్శక, రేచేయత గౌరవించి, సినిమా ద్వారా కూడా మంచి ప్రభావం చూపగలము, మొదట మనిషి మీరు అప్రమత్తం చెంది నన్ను ఒక చోట కొలువు తీర్చుటకు చూడండి, తెలుగు రాష్ట్రము ప్రబుత్వలను నన్ను కమిటీ లోనికి తీసుకోమని కోరుతూ వస్తున్నాను, ట్విట్టర్ మెసేజ్ ను సుమోటో గా తీసుకొని నన్ను మేధావులు బృంద లోకి తీసునుటకు తమరు ప్రోత్సహించండి, లేదా మేరు అయిన ఒక కమిటీ లొనీ తీసుకోండి వివరములు లోకమునకు చెప్పుట వలన సమాజం లో నూతన రాజకీయ సామజిక చైతన్యం కలుగుతుంది, పనిలో పనిగా నన్ను గ్రహించే కొలది, మీరు మంచి సినిమా తీయగలరు, ప్రజలను చైతన్య పరుస్తూ సినిమాలు తీయుట వలన, లోకం లో జ్ఞాన సంపద పెరుగుతుంది, మనుష్యులలో నాణ్యత పెరుగుతుంది. ఒక మనిషి మాటే సర్వం అనే సత్యం బలపడుతుంది.
ధర్మో రక్షతి రక్షతః, మహారాజ వారి దివ్య అశీసులు
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు.

No comments:
Post a Comment