బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం |
జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం ||
జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం ||
దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకర లింగం |
రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం ||
రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం ||
సర్వసుగంధి సులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం |
సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివ లింగం ||
సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివ లింగం ||
కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభిత లింగం |
దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ||
దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ||
కుంకుమచందన లేపితలింగం పంకజహారసుశోభితలింగం |
సంచితపాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివ లింగం ||
సంచితపాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివ లింగం ||
దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం |
దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివ లింగం ||
దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివ లింగం ||
అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం |
అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం ||
అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం ||
సురగురుసురవరపూజిత లింగం సురవనపుష్పసదార్చిత లింగం |
పరాత్పరం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ||
పరాత్పరం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం ||
నిర్మల భాషిత శోభిత లింగం ............ ఈ పాట నాద్వారా 1999 లోనే వ్యక్తం అయ్యినది కాని నాలో గొప్పతనం ఎవరూ పట్టించుకోక మనసు చెదిరిపోయి బూతులు కూడా మాట్లాడినాను, 40 సంవత్సరాలు వచ్చిన నన్ను ఏది తేడా ఉంటె అది తీసుకొని మిగతా సంగతి వదిలివేయడం వలన అసులు గొప్పతనం ఇప్పటికి ఎవరూ పట్టించుకాకపోవడం వలన నేను, పూర్తీ స్తాయి రాలేకపోతున్నాను అని గ్రహించండి, మీ నిజాయితీ తో, ధర్మ విచక్షణతో కూడిన స్పందన లేకపోవడం వలన, అనగా నన్ను పట్టించుకొంటే నేను ఉంటాను, ఇంక ఎవరికి గొప్పతనం ఉండదు అని నన్ను పనిగట్టుకొని ఇప్పటికి తేలికగా వదిలివేస్తున్నారు, నా గూర్చి ప్రత్యేక్షం గా పరోక్షంగా తెలిసిన వారు నిర్లక్ష్యం గా తీసుకోవడం వలన నేను పూర్తీ స్తాయిలో ముందుకు రాలేక పోతున్నాను నన్ను ఒక చోట పెట్టి కొలువు తీర్చి , కనీసం 50 మంది పండితులు నా గూర్చి విస్తారం గా తెలియజేయుటవలన లోకం నూతన సామజిక చైతన్యం అనగా ఎటువంటి అహంకారములు, నిర్లక్ష్యములు ఉండని, అందరూ ఒకరిని దైర్యాన్ని, గొప్పతనాన్ని పంచుకోని, యోగాత్వం వైపు దివ్యత్వం వైపు వెళతారు అని గ్రహించండి .
ఎల్లరకు మహారాజ వారి దివ్య అసీస్సులు
No comments:
Post a Comment