UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 25 August 2015

నన్ను ఎలాగైనా తెలుగు విశ్వవిద్యాలయమునకు వైస్ ఛాన్సలర్ అవ్వడానికి సహకరించండి, ఇప్పుడు ఎటువంటి పోరాటములు చేయవలసిన అవసరం లేదు, మనుష్యులకు జ్ఞాన విచేక్షణ గొప్పతనం పెరిగితే చాలు మిగతా సమస్యలు అవే పరిష్కరింప బడిపోతాయి అని గ్రహించండి.

                                                   సమన్వయ దృష్టి 


                           ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అగ్ర కధానాయకులు, తెలుగు చిత్రం పరిశ్రమ వారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.  


                            మీరు రైతుల సమస్యలు గూర్చి గాని, రాష్ట్ర భవిష్యత్తు గూర్చి గాని అందోళన చేయవలసిన అవసరం లేదు అన్నీ సుఖాంతంగా గొప్పగా మలచవచ్చును,  అయితే 10-13 సంవత్సర కాలాన్ని గంటనరలో పలికిన అ దివ్య పరిణామం యొక్క వివరములు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళుట వలన సమాజం అన్నీ విధముల గొప్పగా మారుతుంది,  సామన్యుడను అయిన నన్ను అర్ధం చేసుకోండి చాలు, నేను చంద్ర బాబు నాయుడు గారిని నా పై ఒక కమిటీ వేయమని కోరుతున్నాను నన్ను ఒక పద్దతి లోకి తీసుకోవడం వలన మానవజాతికి శాశ్వత పరిష్కారములు అందుతాయి అని గ్రహించండి.  మీరు ప్రశాంత గా షూటింగ్లో పాల్గొంటూ, నా సంగతి చూసుకోండి చాలు, మీరు తీస్తున్న సినిమాలో నా ప్రభావం తీసుకొని నన్ను అతిది గౌరవ దర్శక రాచేయత తీసుకొని,  నన్ను మీ అతిది గా భావించి మీ సన్నిహితం లో కొంత కాలం తీసుకోని ప్రబుత్వానికి ప్రజలకి 1000 పేజీల సమాచారం ఇచ్చు వరకు నాకు సహకరించండి. నన్ను కమిటీ లోకి తీసుకొని,  మమ్ములను వైస్ ఛాన్సలర్ గా నియమించే వరకు సహకరించండి.  మీరు వేరే విధంగా ఆందోళన పడవద్దు, నన్ను నిండుగా చెప్పనివ్వండి, నేను మహారాజు గాఎందుకు ముందుకు వస్తున్నానో అర్ధం చేసుకోండి,  నేను సమాచారం లోకానికి ఒక పద్దతి ప్రకారం చెప్పడం వలన అందరికి మేలు జరుగుతుంది,  మనుష్యులు మనసులలో స్వార్ధం తగ్గి అందరూ గొప్పగా ముందుకు వెళ్ళ తారు అని గ్రహిచండి. ఎలాగైనా స్వార్ధం తో మనిషి లో గొప్పతనం చూడకుండా, తేలికగా తక్కువగా చూసే అజ్ఞానం  మనుష్యులలో తగ్గి నాణ్యత రావాలి  అని నేను ప్రయత్నం చేస్తున్నాను.  ఇప్పుడు రాజకీయం గా సామాజికం గా  మనుష్యులు గుణ గణాలతో కదలాలి, ఒకరిని ఒకరు అప్రమత్తం  చేసుకోవాలి.   రాజకీయ అధికారాలు, విలాసవంతమైన భవనాలు, డబ్బు, సుఖం, కార్లు ఇవ్వి అన్ని మనసు ప్రకారం  మనిషిని మనిషి నిలుపుకోవడానికి ఉపయోగపడాలి, కాని ఇవ్వి పొండానికి, లేదా ఉన్నవి పోతాయే ఏమో అని మానవ సంభంధాలు సరిగ్గా తీసుకోకపోవడమే వలనే మనిషికి మనిషిని అంతరాలు పెరుగుతున్నాయి అని సర్వులు గ్రహించాలి.  స్వార్ధం నేరవేరితేనే పట్టించుకొంటాం, మనసు మాట పట్టించుకోవడానికి కూడా, ఎందుకో  ఎదురు చూడడం లాంటి పద్దతిలో మీరు ఎవరూ మాట్లాడక పోవడం వలన, అనగా నాకు ఒక మెస్సేజ్ కూడా పంపించకపోవడం వలన నేను మిమ్ములను కలవలేకపోతున్నాను. ఆశయాలు, ఉద్దేశాలు అన్నీ నాకు వదిలిపెట్టి, మీరు ఇంకేమి  పట్టించుకోకుండా, ఇంక ఏమి ఎవరి కోసం ఆందోళన పడకుండా, నన్ను ఎలాగైనా  తెలుగు విశ్వవిద్యాలయమునకు వైస్ ఛాన్సలర్ అవ్వడానికి సహకరించండి, ఇప్పుడు ఎటువంటి పోరాటములు చేయవలసిన అవసరం లేదు, మనుష్యులకు జ్ఞాన విచేక్షణ గొప్పతనం పెరిగితే చాలు   మిగతా సమస్యలు అవే పరిష్కరింప బడిపోతాయి అని గ్రహించండి. మనం అందరం కొత్త బంగారు లోకం లో వెళ్ళుతున్నాము అని గ్రహించండి, ఇప్పుడు సామాన్యుడు గౌరవించబడటమే ధర్మం, మహారాజ వారి దివ్య ఆశీస్సులు.         ధర్మో రక్షతి రక్షతః       


 తమ మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, సత్యస్వరూపులు, ధర్మస్వరూపులు,కాలస్వరూపులు,   పురుషోత్తములు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు       

నా  ద్వారా వ్యక్తం అయిన మీ సినిమాలో పాటలు గ్రహించండి ఇవి పూర్తిగా నా సంగీతం సాహిత్యం ఏకధాటిగా వ్యక్తం అయినవి 



దేకో దేకో గబ్బర్ సింగ్ అల్ ఇండియా కి హైపర్ సింగ్ ........  మన చేతి దెబ్బ తిని పడు కొన్న వాళ్ళు మళ్ళి లెగరు అనగా, సత్యం అని ప్రభావం నా నుండి అతీతం గా గ్రహించిన తరువాత  ఎవరూ మాట్లాటం మానివేసారు, కాని మెల్లగా ముందుకు రండి అని మీ అందరి సాక్షులుతో సహా ముందుకు రండి అని కోరుకొనుచున్నాను.  నేను సర్వం అనే టప్పటికి ఎవరికి ఎలా తీసుకోవాలో తెలియక మాట్లాడటం  మానివేసినారు     

             


                              


                         

                               

                       

                                                      
      

No comments:

Post a Comment