కృష్ణాష్టమి శుభాకాంక్షలు....
సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు
మహావిష్ణు అవతారంగా
దేవకి కడుపు పండంగా
చెఱసాలను జనియించంగా
వసుదేవు నందనుడునందనందనుడవంగా
మదురను యశోద ఒడి జేరంగా
కడు దనుజుల ద్రుంచంగా
గోకులమున మహిమలు చూపంగా
పెరిగితివట అంగ రంగ వైబోగంగా
మాతాపితురుల చెఱవిడిపింపంగా
కంసుని నీవు ద్రుంచంగా
లోకములెల్ల నీ కీర్తి పొగడంగా
గోపికల జేరి రాస క్రీడ లాడంగా
ద్వారక నీవు జేరంగా
అర్జును ప్రేమతో బ్రోవంగా
కర్తవ్యమును బోధింపంగా
ధర్మస్థాపన జేయంగా
గీతాసారం దెలుపంగానీ అనరాగము పంచంగా
భువిపై వెలసితివో శ్రీకృష్ణుడిగా
సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు
మహావిష్ణు అవతారంగా
దేవకి కడుపు పండంగా
చెఱసాలను జనియించంగా
వసుదేవు నందనుడునందనందనుడవంగా
మదురను యశోద ఒడి జేరంగా
కడు దనుజుల ద్రుంచంగా
గోకులమున మహిమలు చూపంగా
పెరిగితివట అంగ రంగ వైబోగంగా
మాతాపితురుల చెఱవిడిపింపంగా
కంసుని నీవు ద్రుంచంగా
లోకములెల్ల నీ కీర్తి పొగడంగా
గోపికల జేరి రాస క్రీడ లాడంగా
ద్వారక నీవు జేరంగా
అర్జును ప్రేమతో బ్రోవంగా
కర్తవ్యమును బోధింపంగా
ధర్మస్థాపన జేయంగా
గీతాసారం దెలుపంగానీ అనరాగము పంచంగా
భువిపై వెలసితివో శ్రీకృష్ణుడిగా
వసుదేవు నందనుడునందనందనుడవంగా
మదురను యశోద ఒడి జేరంగా
కడు దనుజుల ద్రుంచంగా
గోకులమున మహిమలు చూపంగా
పెరిగితివట అంగ రంగ వైబోగంగా
మాతాపితురుల చెఱవిడిపింపంగా
కంసుని నీవు ద్రుంచంగా
లోకములెల్ల నీ కీర్తి పొగడంగా
గోపికల జేరి రాస క్రీడ లాడంగా
ద్వారక నీవు జేరంగా
అర్జును ప్రేమతో బ్రోవంగా
కర్తవ్యమును బోధింపంగా
ధర్మస్థాపన జేయంగా
గీతాసారం దెలుపంగానీ అనరాగము పంచంగా
భువిపై వెలసితివో శ్రీకృష్ణుడిగా
మదురను యశోద ఒడి జేరంగా
కడు దనుజుల ద్రుంచంగా
గోకులమున మహిమలు చూపంగా
పెరిగితివట అంగ రంగ వైబోగంగా
మాతాపితురుల చెఱవిడిపింపంగా
కంసుని నీవు ద్రుంచంగా
లోకములెల్ల నీ కీర్తి పొగడంగా
గోపికల జేరి రాస క్రీడ లాడంగా
ద్వారక నీవు జేరంగా
అర్జును ప్రేమతో బ్రోవంగా
కర్తవ్యమును బోధింపంగా
ధర్మస్థాపన జేయంగా
గీతాసారం దెలుపంగానీ అనరాగము పంచంగా
భువిపై వెలసితివో శ్రీకృష్ణుడిగా
No comments:
Post a Comment