అంతే కానీ ఒక సినిమా అంటే ntr ఒక్కడే కాదు కదా ..?
50Cr కర్చు అతని మూవీకి ,దాని కింద పనిచేసే లైట్ మెన్ దగ్గర నుంచి ..ప్రోడ్యూసర్ వరుకూ అందరూ ఇబ్బంది పడతారు ఒక మూవీ ని మనం బ్యాన్ చేస్తే ...
ఒక్కడు చేసిన పనికి 100మంది కడుపు కొట్టడం ధర్మo కాదు ..!
రేపు ఇదే పరిస్తితి మనకి ఎదురు ఐతే ,మనం కూడా బాధ పడతాo ...
నేను ntr కి ఫ్యాన్ కాదు ..!
10మంది కడుపు కొట్టకూడదు అనే నైతిక విలువ ఉన్న వ్యక్తిని ...
నా మాటలు మీకు ఇబ్బంది కలిగితే క్షమించండి ...
చిరు ,పవన్ అంటే వెలుగు నిచ్చి సూర్యుడు ,చంద్రుడు
ఫ్యాన్స్ అంటే ఆకాశం ..!
వాళ్ళకి లాగ బ్రతుకులు చీకటిలో కి నెట్టే దుర్మార్గులం కాదు మనం ..మానవత్వం కి మారు పేరు మన మెగా అభిమానులు ..
మనం చేయాల్సిన పని ntr తో ఆ కుటుంభాని కి బరోసా ఇప్పించటo ...!
జై హింద్
No comments:
Post a Comment