జనసేన కార్యకర్త , పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అయిన వినోద్ రాయల్ ఆకస్మికంగా మరణించారు .
పవన్ కళ్యాణ్ ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపట్టేవాడు .దానిలో భాగంగానే నిన్న కూడా కర్ణాటక లో కోలారు లో అవయవదానం గురించి ఒక ప్రోగ్రాం చేపట్టి యూత్ ని అందులో భాగస్వామ్యం చేయడంలో సఫలమయిన వినోద్ , ప్రోగ్రాం కి సంబంధించి నిన్న సాయంత్రం 6pm వరకు update చేస్తూనే వున్న తను ....నిన్న రాత్రి 10pm కి దుండగుల దాడి లో కత్తిపోట్లకి గురై చనిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాము . వినోద్ వాళ్ళ మదర్ వేదవతి రాయల్ గారు కాపునాడు మహిళా విభాగంలో కీలకమైన పాత్ర పోషించేవారు . కొన్నిసార్లు నేను బాధల్లో వున్నపుడు ఆవిడ చెప్పే మాటలు నాకు ఎంతో దైర్యం కలిగించేవి .ఒకరకంగా నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులలో ఆవిడ ఒకరు . ఆమెకి కలిగిన పుత్రశోకం ...బాధ ఎవ్వరూ తీర్చలేనిది చిన్న వయసులోనే ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వినోద్ , అతని పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము

No comments:
Post a Comment