భారత దేశం సంపద ఉన్న సంపన్న దేశం..
పేదలు ఉన్న సంపన్న దేశం ఇప్పుడు కాదు..
....
తాజాగా విడుదలైన New World Wealth..' నివేదికలో ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో భారత్ ఏడోస్థానంలో నిలవడం గమనార్హం.
#అమెరికా....48900 బిలియన్ డాలర్లతో మొదటిస్థానం
#చైనా.........17400 బిలియన్ డాలర్లతో రెండవస్థానం
#జపాన్ ......15100 బిలియన్ డాలర్లతో మూడవస్థానం
#యూకే.......09200 బిలియన్ డాలర్లతో నాల్గవస్థానం
#జర్మనీ.......09100 బిలియన్ డాలర్లతో ఐదవస్థానం
#ఫ్రాన్స్........06600 బిలియన్ డాలర్లతో ఆరవస్థానం
#భారత్........05600 బిలియన్ డాలర్లతో 7వస్థానంలో ఉంది.
లిస్ట్‌లో కెనడా-4700 బిలియన్ డాలర్లు, ఆస్ట్రేలియా-4500 బిలియన్ డాలర్లు, ఇటలీ-4400 బిలియన్ డాలర్లు కంటే ముందే మనదేశం ఉండటం విశేషం. ఇప్పుడు మన దేశం సంపద ఉన్న సంపన్న దేశం..#జనబందు.

No comments:
Post a Comment