UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 21 August 2016

Song from the divine trance of His Majestic Jagadguruvulu Maharani Sametha Maharajah Shri shri Shri Anjani Ravishankar Pilla vaaru.......I am suggesting Sri Naraa Chandra babu naidugaaru to take me in to committee immediately, High court and Supreme court is not responding in the way I am approaching this damages society and people may take wrong advantage of greatness and rectification of low commitments is not possible with the divine trance and strategy as per the witness people need to be gathered immediately at one place to know further details otherwise society is in very bad condition..... recklessness is doubing as development, differentiating the people on selfish grounds is dangerous to the society, temporary bodily immature commitments are not real obstruction, hiding the great things and thinking is the serious and permanent damage to the society, giving importance to the persons and positions is very serious, giving importance to the society, openness is the way of new destination and height to the society. I am bearing all the recklessness and ready to give new height to the society, my sister life is damaged by the selfish people still I am bearing and ready to give new height to the society, do not waste time on physical highlight give importance to reasoning and meaning of the life with detail explanations, instant development of material and instant highlight is not the development that is really required by the people and real commitment of the leaders, Hence I am requesting the Chandra babu naidugaaru not to depend upon any past material commitments which can project as wrong, I am forwarded by the time and period by all the low and highs of my life, my latest version and ability to give update is the grant for the whole society, not for any selfish deviations, Hence respect me like father mother and master asper the divine trance details and enable me to give further details..... Yours Jagadguruvulu maharani Sametha Maharajah Shri ShriShri Anjani Ravishankar pilla vaaru


ఒక ఉపాధ్యాయుడి ఆవేదన ఇది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న దుబారా పై తన మెసేజ్ ద్వారా నిరసన వ్యక్తం చేశాడు ఆ అజ్ఞాత ఉపాధ్యాయుడు. తమకు డీఏ చెల్లించడానికి నిధులు లేవంటున్న ముఖ్యమంత్రి తన సొంత సౌకర్యాల కోసం, ఆర్భాటాల కోసం ఖర్చు చేస్తున్న వైనాన్ని విపులంగా వివరిస్తూ అ ఉపాధ్యాయుడు సోషల్ మీడియా ద్వారా ఒక మెసేజ్ ను షేర్ చేశాడు. ఇప్పుడు ఇంటర్నెట్ లో విపరీతంగా షేరింగులు అవుతున్న ఆ పోస్టు ఇది.
ఒక ఉపాధ్యాయుడు పంపిన మెస్సేజ్ ఇది
“బీద రాష్ట్రానికి,కట్టు బట్టలతో బయటకు పంపిన రాష్టానికి కాస్ట్ల్ లీ ముఖ్యమంత్రి ‘’
-ఇప్పటిదాకా బాబు ప్రభుత్వం దుబారా నిధుల మొత్తం 4వేల కోట్ల పైన ... అవి సరిగా ఖర్చు పెట్టి ఉంటే ఈ పాటికి కేంద్రము వద్ద దేబరించవలసిన పని లేకుండా ఉండు .
బాబు చేసిన కేంద్ర నిధుల దుబారాలో కొన్ని ఖర్చులు
► ప్రమాణస్వీకారానికి చేసిన ఖర్చు ...రూ 50 కోట్లు
► నీరు మీరు రూ 150 కోట్లు
► హైదారాబాద్ లో ఇల్లు బాగు చెయ్యడానికి రూ. 20 కోట్లు
► ఖాళీ చేయబోతున్న సెక్రటేరియట్ రీమోడలింగ్ ఖర్చు రూ.20 కోట్లు
► కాన్వాయ్ లు అంటూ 3 చోట్ల కలిపి .....రూ. 30 కోట్లు
► బెజవాడ కాంప్ ఆఫీసు ...................రూ. 20 కోట్లు
► ఖరీదు అయిన కొత్త బస్ కోసం ..... రూ. 5 కోట్లు
► బెజవాడ లో ఇల్లు అంటూ ..........రూ. 5 కోట్లు
► ఇంటికి దారులు, కరంట్ అంటూ ....రూ. 22 కోట్లు
► చంద్రన్న సంక్రాంతి అంటూ .. రూ.350 కోట్లు
► చంద్రన్న రంజాన్ అంటూ ఊడేసినది .. రూ.50 కోట్లు
► పట్టిసీమ అంటూ దోచిన సొమ్ము..రూ. 1350 కోట్లు
► పుష్కరాలు అంటూ సినిమా షూటింగ్ ల కోసం... రూ.250 కోట్లు
► ప్రత్యేక విమానాలు, విదేశాలు బూడిదలో పోసింది ..రూ. 75 కోట్లు
► అమరావతి పూజ(భూమి పూజ )రూ. 50 కోట్లు
► శంఖుస్థాపన అంటూ మట్టి మొహాన కొట్టించిన దానికి ...రూ. 400 కోట్లు
► సంకల్ప సభ అని కే‌సి‌ఆర్ ని తిట్టడానికి పెట్టిన సభ ....రూ. 50 కోట్లు
► అమరావతి ఆహ్వానం కోసం కే‌సి‌ఆర్ ని ఇంటికి వెళ్ళి పిలవడానికి విమానం కోసం..రూ. 1 కోటి
► ఇక సభలు, సమావేశాలు, రైతు క్షేత్రం అంటూ ....రూ. 100 కోట్లు
మేధావులు,ప్రజాస్వామిక వాదులు, మీడియా సోదరులు, ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంఘాలు ప్రతి ఒక్కరూ దీనికి సమాధానం చెప్పాలి.
ఉపాధ్యాయులకు డి.ఎ అంటే నిధుల్లేవ్? ఏరియర్స్ కు నిధుల్లేవ్? పొదుపు పేరిట ఇప్పటికి 2 వేల పాఠశాలలు మూత.మళ్ళీ మరో 3 వేల పాఠశాలలు మూసివేతకు రంగం సిద్ధం.వెరసి 15 వేల ఉపాధ్యాయ పోస్టులు రద్దు.
అవశేష ఆంద్రప్రదేశ్ లో నిరుద్యోగాన్ని ఏవిధంగా పరిష్కరిస్తారు?

No comments:

Post a Comment