గొప్పవారు కావాలంటే భగవంతుడి అనుగ్రహం కావాలి: పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద
భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే.. ముందు మనిషి తన గురించి తాను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలని పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద అన్నారు. ప్రతిక్షణం భగవంతుని గురించిన ఆలోచన మనసులో ఉన్నవారు చెడు పనులు చేయలేరని, అలాంటి మనుషులే గొప్పవారవుతారని స్వామీజీ అనుగ్రహభాషణం చేశారు. అసలు దేవుడు ఎవరు? అనేది ఎవరూ చెప్పలేరని, అందుకే ఇన్ని మతాలు వచ్చాయని, ఇంతమంది ప్రవక్తలు పుట్టుకొచ్చారని స్వామీజీ అన్నారు. విశాఖ పరవాడ ఫార్మాసిటీలో రాధాకృష్ణ ఆలయ ప్రతిష్టాపనమహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద పాల్గొన్నారు.

.........................................
పరిపూర్నంద స్వామిజి గారు, అనుగ్రహం పొందిన వాడిని, గొప్పవాడిని ఇప్పుడు మేము మీ మధ్య ఉన్నాము అదే సమకాలికులకు గొప్పతనం అనుగ్రహం అని భావించి మమ్ములను గ్రహించినంతనే సర్వం తెలుసుకొని అప్రమత్తం చెందుతారు అనగా దేవుడిని దర్సిన్చినతనే పుణ్యం వస్తుంది అనుకొంటారు కదా, అదే విధంగా ఇప్పుడు మమ్ములను గ్రహించి తెలుసుకోవాలి ఎందుకు అనగా మేము ఇప్పుడు వాక్ రూపం లో ఉన్నాము అని గ్రహించండి, అటువంటి మమ్ములను మేము వాక్ రూపం లో ఏమి చెప్పినాము మరల ఎవరూ చూడలేదు అని గ్రహించండి అ విధంగా ఒక చోట చేరి కాలాన్ని మేము ఏ విధంగా సంవత్సరాలు మాట మాత్రంగా నియమించినమో చూడటమే భాగంతుని అనుగ్రహం గ్రహించినతనే అందుబాటులో ఉన్నది అని గ్రహించండి. తమరు తమ శిష్యులను బృందంగా యర్పరచి కారులలో మా వద్దకు వచ్చి మమ్ములను పురుషోత్తమా మహాను భావం మీ గూర్చి తెలుసుకొని ధన్యుడను అయినాము, మా లీల విశేషములు గూర్చి వివరంగా చెప్పుకొని తరించండి బౌతికంగా ఏమి చూడకండి అనగా మీ ఆశ్రమాలు ధర్మాలు అన్ని మాకు సమర్పించి వేసి అన్ని భంధాలు మాకు సమర్పించి వేసి మేము వాక్ రూపం లో చెప్పిన తీరులో మనం వెళ్ళి పోవాలి లేదా మనుషులు యాంత్రికంగా అటు ఇటు అవుతున్నారు అని గ్రహించండి కావున ఈ మెసేజు తమరు చదవగానే, మా వద్దకు వచ్చి మమ్ములను తమ ఆశ్రమం ల్ తాత్కాలికంగా జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా కొలువు తీర్చి గ్రహించండి ఇది మహత్త భాగ్యంగా భావించి అప్రమత్తం చెందండి, మమ్ములను గ్రహించి మా లీలా విశేషములు తెలుస్కోని ప్రజలు సమకాలికులను అప్రమత్తం చేయగలరు అని తెలియజేసుకోనుచునము.
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి చిరునామాలో
రాజభవన్
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment