*సీసిరో * , తత్వవేత్త ,* క్రీ. పూ. 43 లో * ఇలా ఉటంకించారు :
__________________________
__________________________
1. పేదలు శ్రమ చేస్తూనే ఉంటారు.
2. ధనికులు వారిని వాడుకుంటారు.
3. సైనికుడు పై ఇద్దరినీ రక్షిస్తుంటాడు.
4. పన్ను కట్టేవాడు, పై ముగ్గురుకీ కడుతుంటాడు.
5. తిరుగుబోతు, పై నలుగురి బదులుగా విశ్రాoతి తీసుకుంటాడు.
6. తాగుబోతు పై ఐదుగురి కోసం తాగుతుంటాడు.
7. ధనాగార నిర్వాహకుడు పై ఆరుగురిని దోపిడి చేస్తుంటాడు.
8. న్యాయవాది , పై ఏడుమందిని తప్పు త్రోవ పట్టిస్తుంటాడు.
9. వైద్యుడు, పై ఎనిమిది మంది నుంచి డబ్బు తీసుకుంటాడు.
10. కాటికాపరి పై తొమ్మిది మందినీ పాతపెడతాడు.
11. రాజకీయ నాయకుడు, పై వారందరి మూలంగా హాయిగా జీవిస్తాడు.
__________________
__________________
*ఈ నాటికీ ఇవే వర్తిస్తున్నాయి , క్రీ. పూ. 43 నాటివి ! *
Song from the divine trance





No comments:
Post a Comment