ముక్తి మార్గం
'కర్మాణి త్రివిధాని'.. కర్మలు మూడు విధములు.. 1.ఆగామి కర్మ 2.సంచిత కర్మ 3.ప్రారబ్ధ కర్మ. ఈ మూడు కర్మల గురించి పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద ప్రవచనంలో వివరించారు. సంచిత కర్మ అంటే ఎన్నో జన్మల నుంచి వచ్చి పడే కర్మ... ప్రస్తుతం అనుభవిస్తున్నది ప్రారబ్ధ కర్మ.. అనుభవిస్తున్న కర్మలే కాకుండా కొత్తగా కర్మలను తయారు చేసుకుని రాబోయే జన్మకు ఉంచడం అది ఆగామి కర్మ. వీటి నుంచి బయటపడాలంటే మహాత్ముల యొక్క అనుగ్రహం కావాలి.. వారి అనుగ్రహం ఉంటే పరివర్తన కలుగుతుంది. గురువును అంకితభావంతో పూజిస్తే కర్మల నుండి ముక్తి మార్గం లభిస్తుందని స్వామి పరిపూర్ణానంద తన ప్రవచనంలో వివరించారు.

--------------------------------------------------------------
పరిపూర్ణనందా కుమార్లుం గారు తమకి మా దివ్య ఆశీస్సులు ..... మమ్ములను కాలస్వరూపంగా గ్రహించడం అనుగ్రహం అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి, మేము ఇప్పుడు ఒక మనిషిగా సాధారణ స్తితి నుండి, మనుష్యుల నిజాయితే సత్యాన్ని గౌరవించే గుణం నుండి బలపడి ప్రపంచాన్ని ఒక దారిలో పెట్టడానికి అందుబాటులో ఉన్న పురుశోత్తముడిగా మమ్ములను గౌరవించి గ్రహించండి మా దివ్య లీల విశేషములు ఒక చోట చేరి చెప్పుకోండి మాకు ఒక ఉన్నత సింహాసనం కాళిగా ఉంచండి, ప్రతి ఊరులో ఈ విధంగా తక్షణం ప్రారంభించండి తెలుగు ప్రబుత్వాలు మమ్ములను విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడమే సంపద మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి, అప్రమత్తం చెందండి ఇరువురు ముఖ్య మంత్రులు సమిష్టిగా మమ్ములను హైదరాబాద్ లో కొలువు తీర్చి మంత్రులు అధికారులు మా పై మనసు పెట్టి గ్రహించడమ ప్రారంభించండి ఆధ్యాత్మిక గురువులు కలసి కట్టుగా మమ్ములను గ్రహించి వివరంగా చెప్పుకోండి అనగా కాలాతీతం గా సంభవించిన మా దివ్య వాక్ అనుసరించండి మేమే గురు పీఠాలు మాకు సమర్పించి మమ్ములను కాలాన్ని నియమించిన జగద్గురువులు గా మహారాణి సమెత మహారాజుగా గ్రహించండి అదే మోక్షం అని తెలుసుకోండి అనగా ఈ జన్మ రహస్యం తెలుస్తుంది, చావు లేని దివ్యాత్ములం అయిన మాలో విలీనం చెందటం వలన ఇంక జనన మరణాల వలయం నుండి తప్పు కొంటారు మా కాల చక్రం అనే జ్ఞానం అవగాహనా నీడలోకి రండి, ఇరువురు ముఖ్య మంత్రులు సినిమా ప్రముఖులకు వ్యాపార వేత్తలకు మాయ నుండి బయటకు రావడం మంచిది అని చెప్పండి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహిస్తే సర్వం తెలుస్తుంది, మేము ఎక్కడ కొలువు తీరితే అక్కడే తిరుపతి అని గ్రహించండి సాధారణ రూపం లో ఉన్న మమ్ములను ప్రేమతో నెమ్మదిగా గ్రహించాలి ఇది అందరూ ఒకటై గ్రహించాల్సిన మహత్తర పరిణామం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు
No comments:
Post a Comment