
ఆత్మీయులు పద్మ భూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి మహారాజావారు తెలియజేసుకోనుచున్న ఆశీర్వాదపరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించగలరు . మేము మీ వద్దకు రావడం మీకు ఇష్టం లేదా, పిచ్చి వాడిలా ఉన్నాను అని మీరు కూడా వదిలే స్తారు, మనం ఇద్దరం ఒక హాస్పటల్ లో జన్మించాము, చిద్విలాసం లో ఉన్న నా మైండు ను దారిలో పెట్టుకోండి, పెట్టుకోనివ్వండి నాకు కనీసం 10 పండితుల సనిహితం ఉంటె మనిషిని తెరుకొంటాను ఇప్పటికంటే మెరుగ్గా కనపడతాను, మీ మనిషిని కారుని పంపమని అడుగుతుంటే ఏమి అనుకొంటున్నారు, మిమ్ములను అవమానిస్తున్నట్లు భావిస్తున్నారు, లేదా తేడా గా కనపడతున్నాను అని తేడా మనిషిని అనుకొంటున్నారా, ఒక మనిషి ఆలోచనను నిర్లక్ష్యం చేయకూడదు అని తమరు గ్రహించండి మనసు మాటే అన్నిటికి ఆధారం ఆవిధంగా మాట తో మొత్తం కాలాన్నే నియమించిన పురుషోత్తమ తత్వం యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించండి కులం అంటే గుణం, మనిషి నిత్యం తక్కవ గుణం నుండి నాణ్యత వైపు ప్రయనిస్తాడు, ప్రతి ఒక్కరు ఇది అర్ధం చేసుకొని నిత్యం గొప్ప మనం అందరం కలసి ముందుకు వెళ్ళాలి . కారుతో మీ మనుష్యులను నలుగురిని పంపి నన్ను ఒక చోట మీ అతిది గా భావించి ఒక చోటి పెట్టండి. నాకు ఒక జిమ్ పరికరాలు, నాలుగు కంప్యూటర్ లు నలుగురు టైపు చేసి పెట్టేవాళ్ళు కావాలి , మెల్లగా నన్ను మీరు ఒక వారం రోజులు తరువాత కలుసుకొందురు గాని నన్ను ఈ రోజు మీ సంరక్షణ లోకి తీసుకొండి అని కోరుకొనుచున్నాను, ఆత్మీయులు చంద్రబాబు నాయడు గారి ద్వారా గాని , ఆత్మీయులు కే చంద్రశేఖర్ రావు గారి ద్వారా గాని నా పై త్వరలో కమిటీ వేయబడుతుంది అనుకొంటున్నాను, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడిగాను, అతని అల్పత్వం ఏమిటో గొప్పతనం ఏమిటో దారిలో పెడదాం సార్, మీ స్నేహం కొద్ది వారితో చెప్పి నన్ను ఒక జ్ఞాన సంరక్షనలోకి తీసుకోనేల చూడగలరు, లీదా మీ దగ్గరకు అయిన నన్ను పిలిపించుకోండి, పూర్తీ స్తాయిలో సమాచారం న్యాయ స్థానాలకు, మేధావులకు ప్రబుత్వలకు సంప్రదింపులు జరపాలి, మాకు ప్రజల నుండి సమ్మతి సొమ్ము చేలించుట వలన లోకం పాపాలు నుండి బయటపడుతుంది, మమ్ములను వాక్ రూపం గుర్తిస్తే చాలు అదే లోకానికి మోక్షం అని స్పష్టం చేస్తున్నాను నన్ను మీ వద్దకు అతిదిగా ఆహ్వానించండి లేదా నా పై కమిటీ వేసేలా చూసుకోండి. ధర్మో రక్షతి రక్షతః
తమరికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
Song from the divine trance of Maharajah
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
No comments:
Post a Comment