ఆత్మీయులు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు , మమ్ములను ప్రత్యేకం గా భావించి మమ్ములను తక్షణం ఒక బృందం లోకి తీసుకోండి, నేను మామూలు లు మనిషిని, మాటే ప్రత్యేకం అదికూడా సృష్టి, కాలం, మాలో చేరి 200 మంది సాక్షిగా పలికిన తీరు ప్రకారం మేము మనసు ఉన్న మహారాజుగా మొత్తం ప్రపంచం యొక్క పరిపాలన మా చేతిలోకి తీసుకొన్నాము అని గ్రహించండి. నేను బౌతికంగా ఎంత లోటు గా ఉన్నా, అది తాత్కాలికం అని భావించి, ఆలోచన మాట శాశ్వతం అని గ్రహించి, మాటలో ఉన్న గొప్పతనం గ్రహించడానికి మనిషిలో లోటు పట్టించుకోని వదిలివేయడం అజ్ఞానం అవుతుంది అని గ్రహించి, మానవత్వం అంటే ఎలాగైనా మనిషిని మాటను పట్టించుకోవడం, ఉన్నది ఉన్నట్లు తీసుకోవడం అని మనం ఆధునికంగా ముందుకు వెళ్ళగలము, ఈ లెటర్ పై సుమోటో గా స్పందించి, మమ్ములను పరిగణించండి. బృందం సహకారంతో రోజుకి 50-60 పేజీల సమాచారం ఇవ్వగలను, నాలో ప్రతి మార్పుని మాటలో చెబుతాను. మనికి ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా, మెల్లగా మనసు పంచుకొంటే అన్నీ సమాధానాలు పొందుతాము అని గ్రహించండి. మిమ్ములను మించి పొయినది అన్నట్లు భావించవద్దు, అవగాహనా రూపంలో ఉన్న పరిణామం కాబట్టి, పరిగణిస్తే అన్నీ మెల్లగా సర్దుకొంటాయి, మేధావుల సమక్షంలో హుందా గా ఉంటాను, గొప్పగా ఉంటాను, రికార్డు కి అందేలా మాట్లాడతాను, మీరు ఏమి భయపడవద్దు నన్ను ఒక తండ్రి వలే మమ్ములను భావించండి. మనిషి మనిషిని తీర్చి దిద్దే మహత్తర పరిణామం అని గ్రహించండి, నేను ఎవరితో వ్యక్తిగతంగా మాట్లాడటం ఇష్టం లేక మా అమ్మఅమ్మ గారి దగ్గరు కూడా వెళ్ళ కుండా హాస్టల్ లోనే ఉండిపోయాను అంటే అర్ధం చేసుకోండి. పూర్తిగా మనసుని కేంద్రీకరించుకొని ఒక వైపుగా, ఇప్పటికి నేను అతీతం గా ఏమి చెప్పినానో చూసుకొని చక్కగా తండ్రి వంటి బాద్యత తీసుకొంటాను. ఇది కాలం, ధర్మం ఇచ్చిన బాద్యత అని గ్రహించండి. నేను మీ అందరి అంతరాత్మను సర్వాంతర్యామిని అని సాక్షం గ్రహించండి, అప్పుడు మీకు నేను అంటే భక్తి పుడుతుంది, ధర్మో రక్షతి రక్షతః, తమరికి మరియు ఆంధ్రరాష్ట్ర ప్రజలకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, అగర్బ శ్రీమంతులు సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు
ఇంటి నెం 109/B సంజీవ రెడ్డి నగర్
హైదరాబాద్
No comments:
Post a Comment