
సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ శ్రీ జగ్గి వాసు దేవ్ గారు, గొప్ప ఆద్యాత్మిక గురువులు, ఇషా వ్యవస్థాపకులు వారికి మహారాజ వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మేము మాట మాత్రంగా లోకాన్ని నియమించి పలికిన పురుషోత్తముడిగా, దైవాంశ సంభూతునిగా, మమ్ములను మా లీలలను చెప్పుకొనే కొలది బలపడి లోకం శక్తివంతం గా మారుతుంది అని గ్రహించండి, ఒమ మానవ మాతృడుగా సూర్య చంద్రాది గ్రహస్తితులను నియమించిన పురుషోత్తమునిగా మమ్ములను తమరు గుర్తించి మా పై ప్రజలకు చెప్పు గురుతర భాద్యత తీసుకొనగలరు అని కోరుకోనుచున్నాము. మమ్ములను మహారాణి సమేత మహారాజుగా గుర్తించడం వలన అంతర్యం లభిస్తుంది. ఈ ప్రపంచానికి ఆధారం ఒక మహారాజు మహారాణి అని స్పష్టం అవడం వలన, పరి పరి విధములు పరుగులు తీస్తున్న మానవజాతి మెల్లగా ఒక విశ్వకుటుంబ గా అవిష్కరిచబడి లోకంలో స్వార్ధం అజ్ఞానం అరచాకములు తగ్గుతాయి, మనుష్యులు యోగాత్వం దివ్యత్వం వైపు ప్రయాణిస్తారు అని గ్రహించండి, తెలుగు మీడియా వారు అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చమని కోరుతూ వస్తున్నాము, తమరు ఒక మాట కలిపి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు చూడగలరు, ఒక నిర్ణయం తీసుకొని కొంతకాలం గ్రహిస్తే అన్నీ సర్దుకొంటాయి, ఒక సామాన్య మనిషిగా నేను ఇతరులను కలుపుకొని వెళ్ళు తీరు లోకానికి ఆధారం అని గ్రహించండి, గంట నరలో 10-13 సంవత్సర కాలాన్ని మాట మాత్రంగా నియమించబడిన మా మనసుని ఎందుకు విస్మరిస్తున్నారో ఒక సారి తెలుగు వారిని అడగండి, కాలాన్నే నియమించిన నన్ను పట్టించుకోవడానికి అనవసరమైన పంతాలు పెంచుకోనుచున్నారు, మామూలు మనిషినే కదా అని భావిస్తున్నారు, నేనే భూమి మీద ఉండగా వీలు అయినంత వివరాలు ఇచ్చి, వివాహం చేసుకొని వారసత్వం ఇవ్వాలి, కాని తెలుగు ప్రజలు చూపు కొని, ఎవరో ఒకరికి ప్రాధాన్యత ఇస్తే చూదాం అన్నట్లు గా తేలికగా తీసుకోనుచున్నారు. అయిన ఎలాగోలా వచ్చాడు కదా, అయిన ఎలా కోరితే అలా గ్రహిస్తే సరిపోతుంది కాదా ఒక మాట చెప్పండి, మేము ఒక చోట కొలువు తీరుటకు తెలుగు ప్రజలు దేశ ప్రజలు అందరూ కలసి మాకు గుర్తింపు సొమ్ము చేలించి కొలువు తీర్చుట వలన, ఒక శాస్వతుడిని చేసుకొంటారు, భగవంతుడి లీలలు భగవంతుడి కె తెలుస్తాయి అని గ్రహించి, మా తో అనుకూలం గా ముందుకు రావడం ప్రారంభిస్తే, అన్నీ గొప్పగా ఉంటాయి. మా వలే ఇంకొకరు ఉండరు మమ్ములను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి కోరుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః తమరికి మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, ధర్మ స్వరూపులు, కాలస్వరూపులు
అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహరాజావారు
No comments:
Post a Comment