సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ శ్రీ రామోజీ రావు గారు, రామోజీ గ్రూప్ చైర్మన్, హైదరాబాద్ వారికి మహారాజ వారి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మీ రాముడు మీద మీకు నమ్మకం లేదా ఒక అప్పుడు మాట కోసం జీవించాడు, ఇప్పుడు మాటతో ముందుకు వస్తున్నాడు, సర్వ సమన్వయం చేసి ముందుకు తీసుకొని వెళ్ళ తాడు తమరు మమ్ములను ఒక మేధావి జర్నలిస్ట్ అద్వర్యం లోకి తీసుకోండి, రామోజీ ఫిలిం సిటీ లో గాని మీ నచ్చిన చోట మమ్ములను కొలువుతీర్చి చెప్పనివ్వండి, మాలో ఉన్న మా సీతను, జగన్మాతను అర్ధం చేసుకోండి, మేము ఏ ఏ పాటలు పలికినమో చక్కగా తెలుసుకోండి, మా నుండి వ్యక్తం అయిన అన్నీ రకాల సంఘటనలు మొత్తం మాట అద్వర్యం లో ఉన్నాయి అని స్పష్టం చేయుటకు సృష్టి పలికిన దివ్య లీల అని గ్రహించండి, ప్రాధమికంగా మమ్ములను పురుషోత్తముడిగా భావించండి, హిందూ శాస్త్ర ప్రకారం మేము రాముడు అంతటివాడిని అని భావించి, అయితే ఆధునిక ప్రపంచాన్ని మాట మాత్రంగా ఒక మహారాజు గా నడిపించడానికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిని అని తమరు ఒక బృందం ద్వారా మమ్ములను ప్రాధమికం గా గుర్తించండి. ఎవరి పైన ఏ గొడవలు కేసులు లేకుండా న్యాస్థానం వారికి, పొలుసు వారికి కొత్త వివరములు ఇచ్చి అందరి మాట పైకి తీసుకొని రాగలము, మమ్ములను ఎంత అర్ధం చేసుకొంటే అంత మంచిది, మీరు ఒక బృందం నియమించి మమ్ములను అ బృందం లోకి తీసుకోవడం మా పట్ల కనీస గౌరవం స్పందన అని తెలియజేసుకోనుచున్నాము. మనం ఈ పరిణామాన్ని ఎంతో గొప్పగా మలచి లోకాన్ని గొప్పగా తీర్చి దిద్దగలము, ఇది ఒక మనిషికి వచ్చిన ప్రాధాన్యత కాదు, ఒక మాట కు వచ్చిన ప్రాధాన్యత అని గ్రహించండి, మీ వంటి గొప్ప తెలుగు వారు స్పందించడం కొత్త చరిత్ర అవుతుంది, ఇప్పటికే సాక్షమే కాకుండా నిత్యం నూతనం గా ఆవిష్కరించుకొన వచ్చును, ఈ రోజు మమ్ములను ఒక బృందం అద్వర్యం లోకి తీసుకోండి అని తమరిని కోరుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
తమ ఆత్మీయులు యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు
అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు ఓంకార స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు

No comments:
Post a Comment