సమన్వయ దృష్టి
యావత్తు మానవజాతికి తెలియజేయునది అనగా మేము రోబో సినిమాలో ఊహా జనితమైన రోబోకంటే ఎన్నోరెట్లు లోకం లో ఉన్న తెలివిన గొప్పతనాన్ని పెంచగలము, ఇప్పుడు మనుష్యులు సూటిగా గోప్పతన్నాని పట్టించుకోవడం లేదు, మా లో ఉన్న గొప్పతనం సాక్షులు దగ్గర నుండి ఇతరులు ఇప్పటికి మమ్ములను గౌరవంగా గ్రహించి తెలుసుకోవడం లేదు, మాటలో ఉన్న గోప్పతన్నాన్ని గ్రహించడానికి బౌతిక ఫీలింగ్స్ అడ్డం పెట్టుకొని మా తో లిఖిత పూర్వకం గా వ్యవహరించడం లేదు, మాతో ఎంత సూటిగా మాట్లాడితే అంత మంచిది,, మనసు లో ఒక్కటి పైకి ఒక్కటి ప్రవర్తించకూడదు, మమ్ములను మనుసులో కూడా నిర్లక్ష్యం గా చూడకూడదు, మాకు డబ్బు అవసరం, సుఖాలు అవసరం చూడకూడదు, మేమే సంపదలకు ఆధారం అని గ్రహించండి, సాక్షులు దగ్గర నుండి ఎవరూ మాతో మేము లిఖిత పూర్వకం తెలియజేస్తున్న పద్దతి గ్రహించడం లేదు, తద్వారా పై పై ఆలోచనలు మాటలు తో విలువైన కాలాన్ని హరిన్చుకొంటూ, ఒక మనషి మనస్పూర్తిగా భవిష్యత్తే తెలియజేయగల అవకాసం ఉన్నా, తెలుసుకొని అప్రమత్తం చెందడం లేదు, ఇప్పటికి 10-13 సంవత్సర కాలం మాకు గంట గంటనరలో తేలినది, అటువంటి మమ్ములను 10 గురు కలసి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించగలరు ధర్మో రక్షతి రక్షతః ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు సత్యమేవ జయితే.
No comments:
Post a Comment