పాలకులారా..కమీషన్ల వ్యాపారం మానేయ్యండి..రసాయనిక ఎరువులు..పురుగు మందులు దిగు
మతి నిలిపెయ్యండి...సాంప్రదాయ సేంద్రీయ ఎరువులను..పంటలను ప్రోత్సహించండి.జనం .
జీవితాలతో ఆడుకోకండి..చిన్న వయసులో పిల్లల కు,యువకులకు.. కిడ్నే సమస్యలు ఏమిటి? .కాన్సర్ జబ్బులు ఏమిటి?మనమంతా మనతో ప్రమేయం లేకుండానే అనారోగ్య ఊబిలో కూరుకుపోతున్నాం.ముక్కు పచ్చలారని యువతీ యువకులు,అప్పుడే పుట్టిన పిల్లలు,యువకులు ఇలా జబ్బున పడడానికి కారకులు ఎవరు?ఎందుకురసాయనిక ఎరువులుక్రిమి సంహారక మందులు .దిగుమతులు చేసుకుని వ్యవసాయ భూములలో కుమ్మరించాల్సి వచ్చింది.రాజకీయ కుటుంబాల కమీషన్ల కోసం కాదా?త్రాగే నీరు,పీల్చే గాలి,తినే ఆహారం,కూల్ డ్రింకులు విదేశీ చికేన్లుఆల్కాహాల్ ఇతర దిగుమతులు మనుషులను నిర్వీర్యం చేస్తున్నాయి..ఇప్పుడు 95 శాతం అన్నీ దిగుమతి వస్తువులే..ఆలోచించండి..జనం జీవితాలతో ఆడుకోకండి.కల్తీలను అరికట్టండి...

No comments:
Post a Comment