Svds Sarma shared his video.
అసలు దేహాన్ని దహిస్తే ఆయన చిలుక రూపంలోనే ఉండిపోతారు. ఇప్పటికీ మనం కిలి గోపురం అరుణాచల క్షేత్రంలో లోపలకి వెళ్తే ఆ దివ్య గోపురం కనపడుతుంది. అక్కడ చిలుక బొమ్మ కూడా మనం చూడవచ్చు. అక్కడే స్వామి ఆయనకు దర్శనం ఇచ్చిన స్థలం. మహా భక్తులను స్మరిస్తే శ్రీ స్వామివారి దయ మనపైనా ఉంటుంది. పూర్తి తమిళ్ చిత్రం యు ట్యూబు లో చూడండి .. ఓం శ్రీ అరుణ గిరినాథర్ . ఓం శ్రీ షణ్ముఖాయ నమహ. ఓం శ్రీ అరుణాచలేశ్వారాయ నమహ -
-4:55
No comments:
Post a Comment