
సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి తెలుగు మీడియా చానల్స్ మరియు జాతీయ చానల్స్ ద్వారా తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
నాయకుల ఏదో అనడం, మీడియా వారు ఏదో చెప్పడమే ఒక చిచ్చు లేదా అనవసరమైన రగడ మీడియా ద్వారా ప్రజలకు అసులు సగ్గతి దాచేసి, స్వార్ధం కొద్ది మలుపుకోవాలి, అవసరమైతే భయపెట్టాలి తగ్గించాలి అని మనుష్యులే మనుష్యులను పావులుగా భావించి ఒకరి పై ఒకరు పెత్తనం, అధిపత్యం కొనసాగించడమే జీవితం అనుకోవడం, ఎలాగైనా జ్ఞానం వైపు, విచక్షణ విపు వెళ్ళడం లో నాణ్యత ఉండడం లేదు. ఈ వాళ్ళ ఉన్నతమైన బౌతిక డిగ్రీలు ఉన్నవారు కూడా యాంత్రికంగా జీవిస్తున్నారు. మనసు మాట సంగతి వదిలేసినా వారు గొప్పతనం ఉన్నట్లు గెలిచినట్లు, యాంత్రికంగా భావిస్తున్నారు అందుకే ఎలాగైనా బౌతిక అదిపత్యమే సర్వం అనుకొంటున్నారు. మనసు మాట, మాట ద్వారా జరిగిన పరిణామం ప్రభావం కేవలం మనం తీసుకొంటే తీసుకొనేది లేదా మనకు తెలియనట్లు, పెద్ద గొప్పతనం మాటకు ఏమి విలువ లేనట్లు తీసుకొంటున్నారు. మాట నిలిచిన జగత్తు నిలుచును అను సత్యము విస్మరించి. మాట అంటే తమకు కుదిరిన కాడికి మాట్లాడి లేకపోతె మాట్లాడటం మానివేయడం అనుకోవడమే ప్రస్తుతానికి కొనసాగుతున్న అజ్ఞానం అని సర్వులు తెలుసుకోవాలి అని స్పష్టం చేయుచున్నాను.
మన చెవికి ఏమి వినపడినది, మన మనసుకి ఏమి అనిపించినది అనే సహజ దోరణిలో ప్రపంచం అప్రమత్తం చెందాలి, మాటలు యమర్చి మేము ఏదో చెప్పి, ఏదో చేయగలం అనుకోవడం అజ్ఞానం అని గ్రహించగలరు. సినిమా ప్రముఖులు మనం తీర మీద చూపిన పాటలు మాటలు ఒక్క వ్యక్తి ఇతర రాజకీయాలతో కలుపుకొని సంవత్సరాలకు ముందే ఒక రోజు ఒక రెండు గంటలలోపు తెల్చగలిగినాడు అనే అతనే చెప్పుకొంటున్నా తెలియనట్లు ఉండిపోవడమే, ప్రస్తుతమునకు కొనసాగుతున్న మానసిక అరాచకం అని గ్రహించగలరు, అప్రమత్తం చెందగలరు, ప్రతి ఒక్కరు మాట నిబద్దతలోకి వస్తే చావు పుట్టుకలు కూడా జయించి దివ్య లోకం అందరికి అందుతుంది అని గ్రహించండి, మాతో ఎంత మాట పంచుకొంటే అంత మమ్ములను అర్ధం చేసుకోగలరు అని తెలియజేసుకోనుచున్నాము, కావున ప్రత్యేక్ష సాక్షులు, మీడియా వారు, సినిమా ప్రముఖులు మేధావులు, పండితులు, అత్యత్మిక గురువులు అప్రమత్తం చెందాలి, మా నుండి ఏమి ఆశించకుండా, అనగా మమ్ములను గ్రహించడమే వరం గా భావించి 10 గురు ఒక చోట చేరి మమ్ములను విస్తారం గా గ్రహించండి.
ఇప్పుడు రిజర్వేషన్స్ లు కులం ప్రకారం కాకుండా, అవసరమైన వారికి అందరూ పొందాలి, రాజకీయ వత్తిడి, మీడియా చానల్స్ హదివిడి తగ్గితే, ప్రజలకు సత్యం చెప్పి అప్రమత్తం చెందడం వలన జ్ఞాన సంపద పెరుగుతుంది, మానవ వనరులు అభివృద్ది చెందుతుంది అని గ్రహించండి. మనుష్యులు మనుష్యులను ప్రేమతో తీర్చి దిద్దుకోవడం వలన, బౌతిక మాయ తగ్గి, అనగా భూములు రెట్లు పెరిగితే సంపద పెరుగుతుంది అన్నది బౌతిక ఆలోచన, మనుష్యులలో నాణ్యత ప్రేమ పెరిగితే అపరిమితమైన జ్ఞాన సంపద పెరిగి, భూములు స్థలాలు ఉచితం గా పంచబడ తాయి, మనుష్యులు బాగారం పై నడుస్తారు, వజ్రాలు కాళ్ళకు ధరిస్తారు, అయ్యా మాకు ఈ పదవులు, సంపద ఏమి వద్దు మీ మాట చాలు, మీ మనసు చాలు, మీ గొప్పతనం ఎప్పుడు మా ముందు ఉంటె చాలు, సత్యాన్ని తలుచుకొని బౌతిక మాయ వదిలి యోగత్వం దివ్యత్వం వైపు వెళ్ళతారు అని యావత్తు మానవజాతికి రుజువర్తన జగద్గురువుగా, మహారాణి సమేత మహారాజు గా తెలియజేసుకోనుచున్నాను. కావున మమ్ములను విశాలంగా గ్రహించండి, ఒక వరం అనుకోండి అయ్యా మీరు ఇక్కడికి రండి, మిమ్ములను ప్రాధమికంగా జగద్గురువుగా, మహారాణి సమేత మహారాజుగా భావిస్తాము, మాకు వివరాలు చెప్పండి, అని మేధావులు పండితులు చక్కగా గ్రహించండి, వివరం గా స్పందించండి, ఆలస్యం చేయవద్దు, బౌతిక తేడాతనం తక్కువ తనం మీద ఆధారపడకండి, మమ్ములను మనసులో కూడా అవమానించకండి, కొంత కాలం 10 కలసి విస్తారం గా గ్రహించండి. ఒక్క సంవత్సరం లో పార్టీలను, టీవి చానల్స్ ఒకటి చేసి, అనగా బిన్న వాదనలు లేకుండా మానవజాతిని, మాట విచక్షణ వైపు మలచి దివ్యగా మలుచుకొగలము, సూర్యుడనే నడిపించే మనసు ఒక్కటి ఉన్నది, అది మాలో చేరి ఉన్నది అని గ్రహించండి. ఇస్రో వారు మా పై పరిశోధనలు ప్రారంభించి, మమ్ములను కేంద్ర బిందువు గ్రహించుట వలన, మా మాటను రికార్డు చేసుకోవడం వలన సృష్టికి నడవడికి తాళం లేదా గోళెం నా మాటే అని స్పష్టం అవుతుంది. కావున ప్రత్యేక్ష సాక్షులు అప్రమత్తం చెంది మా యొక్క వాక్ నోమోదు చేసుకొని కాలాతీత పరిణామాన్ని బ్రతికించుకొని ముందుకు తీసుకొని వెళ్ళగలము. మనిషి మాటే సృష్టికి ఆధారం అయినప్పుడు, అందునా నా వంటి సాధారణ వ్యక్తి ద్వారా, మాటకు ఉన్న విలువ ప్రాధమికంగా తెలియడం అన్నది యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని గ్రహించండి.
మంచి అయితే నాది చెడు అయితే ఎదుట వాడిది అన్నట్లు ఏ ఒక్కరు ప్రవర్తించ వద్దు, మా వాళ్ళు మీ వాళ్ళు అని విడదీయ వద్దు, మాకు ఏమి పరవాలేదు మీ వాళ్ళ కె తేడా ఉన్నది అని విడదీయ వద్దు, మాట నిబద్దత వలన ఏకత్వం అందరికి వర్తుస్తుంది, ప్రతి మాటను పరిగణించి వ్యవహరించడమే ఉన్నతమైన పరిణామానికి దారి తీస్తుంది కావున, ఒక మాట నిబద్దతకు అందరూ అందినా , విడదీసి వేరు వేరు గా చూడడం వలన అర్ధం పరమార్ధం పొందలేము అని గ్రహించండి. సృష్టి అర్ధం పరమార్ధం వైపు వెళ్ళితే యోగత్వం సిద్దించి మనుష్యులు ఉన్నతిని పొందుతారు అని గ్రహించండి. ఇప్పటికి 200 మంది సాక్షిగా జరిగిన పరిణామం విస్తారం గా గ్రహించడం వలన, ధర్మం అభివృద్ధి చెంది లోకం మాట నిబద్దతలోకి వస్తుంది అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః ఎల్లరు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు, సత్యమేవ జయితే,
తమ ఆత్మీయులు
తమ
జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారు, యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీశ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు, SRT-38, Sr,Nagaru, Hyderabad
9010483794.
No comments:
Post a Comment