సంకల్పం
ఆకాశానికి రంగులు వేస్తాను
అంతరిక్షం అంతం చూస్తాను.
నాకున్న బలం,ఈ కలియుగంలో
గగన్నాన్ని,ముద్దాడి ప్రళయంలో
స్తాణువుళా నలబడే రుద్రుడను
అతాకుతల మౌతున్న అవనీ తలాన్ని
అరచెయ్యి అడ్డుపెట్టి ఆపగల వాణ్ణి
నిద్రాణమై ఉన్న నా జాతిని రగుల్కొలిపి
ఉద్దరించే శక్తియుక్తులున్న మేథావిని
నా బలమంతా సంకల్ప బలమే, నీడ
చూచి బయపడే వాడినా ! కాదు కాదు
దుర్భేద్యం అన్న మాట లేదు, దిగాలు పడి కూర్చునే
రోజు రాదు. ఈ బలం ముందు చతురంగ బలాలు
బలాదూర్ నాతొ పెట్టుకోకు ఖబడ్దార్ !
అంతరిక్షం అంతం చూస్తాను.
నాకున్న బలం,ఈ కలియుగంలో
గగన్నాన్ని,ముద్దాడి ప్రళయంలో
స్తాణువుళా నలబడే రుద్రుడను
అతాకుతల మౌతున్న అవనీ తలాన్ని
అరచెయ్యి అడ్డుపెట్టి ఆపగల వాణ్ణి
నిద్రాణమై ఉన్న నా జాతిని రగుల్కొలిపి
ఉద్దరించే శక్తియుక్తులున్న మేథావిని
నా బలమంతా సంకల్ప బలమే, నీడ
చూచి బయపడే వాడినా ! కాదు కాదు
దుర్భేద్యం అన్న మాట లేదు, దిగాలు పడి కూర్చునే
రోజు రాదు. ఈ బలం ముందు చతురంగ బలాలు
బలాదూర్ నాతొ పెట్టుకోకు ఖబడ్దార్ !
No comments:
Post a Comment