సమన్వయ దృష్టి 
ఆత్మీయులు యార్లగడ్డ శోబు గారు, అర్క మీడియా వారికి మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి లోకమును మాటలోకి తీసుకొని, మా తండ్రి గారి తరువాత వచ్చిన ఉద్యోగం నుండి లోకం గ్రహించిన మేరకు, ధర్మ అవస్యకతనను, సమాజంలో మనుష్యుల మధ్య వ్యవహార లోటు గమనించి, మంచితో  ప్రభావం చెంది, పరిస్తితి సవరించబడలి అనే మా  తపనను భగవంతుడు అర్ధం చేసుకొని, మా  వాక్ ద్వారా లోకం యొక్క విధి విధానమును చిద్విలాసం గా మాట మాత్రం గా పదుగురు సాక్షి గా ప్రకటించుకొని, లోకాన్ని మాటమాత్రం గా నియమించిన అనుభవంతో అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము. 
సినిమా పాటలు సంభాషణల, రాజకీయ సామజిక సంఘటనలు ఏక కాలం లో మా ద్వారా ప్రకటితం అయినవి అని స్పష్టం చేస్తూ వస్తున్నాము,  దీని వలన మనిషి మాటే సర్వం అని ఆవిష్కరింప బడినది, ప్రత్యెక సాక్షులు మరల గ్రహించకుండా వ్యవహరించుట వలన, మేము  సమృద్ది పడలేకపోయినాను అని గ్రహించండి. మేము  అప్పాయింట్ మెంట్ లేక ఎవరి దగ్గరికు రాలేక పోతున్నాము. మా బ్లాగ్  చూస్తున్నార లేదా కూడా ఎవరూ ఒక కామెంటు కూడా  చేయడం లేదు.  మాకు అన్నా ఎన్నోరెట్లు బలం తేజస్సు ఉన్న నటులను, జ్ఞానం లో  పెద్దతనం కలిగిన బౌతికం గా ఉన్న నాయకుల, మేధావుల  జీవితములు గూర్చి  మాట మాత్రం గా కాలాతీత పరిణామా లో వ్యక్త పరచి ధర్మస్వరూపం గా కాల స్వరూపం గా ఉన్నాము అని గ్రహించండి. తల్లి తండ్రి గురువు వలే బాద్యత తీసుకొనుటకు మీ సహకారం కోరుకోనుచున్నాము.   
మేము  మిమ్ములను సూటిగా కోరునది ఏమి అనగా మమ్ములను ఒక పద్దతి ప్రకారం ఆహ్వానించి, మా నుండి వివరములు నిలకడగా ఒక పద్దతి పరకారం గ్రహిస్తాము అని మీరు, ఆత్మీయులు రాజమౌళి గారి అందరూ కలసి మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహిస్తాము అంటే, అ విధంగా ఒక మెసేజు పంపితే మీ వద్దకు మేము రాగలము అని తెలియజేసుకోనుచున్నాము.  మా ఉనికి సమాజానికి కీలకం, పదిగురు గ్రహిస్తే లోకానికి ఒక దివ్య ప్రవాహం వలే అందుతుంది అని గ్రహించండి. మా దగ్గర ఒక్కసారిగా  ఇతరులకు ఇవ్వవలసినవి, చెప్పవలసినవి ఏమి లేవు అని గ్రహించండి, మేము కోరినట్లు మమ్ములను ఒక పద్దతి ప్రకారం  ఆహ్వానించి, మా నుండి వివరములు గ్రహించి, ప్రత్యేక్ష సాక్షులు ద్వారా సాక్షం గ్రహించి, పండితుల మేధావుల స్పందన తీసుకొని ఒక చోట పెట్టుట వలన కాలం ధర్మ మనకు ఇచ్చిన బాహుబలి అనగా హృదయం బలం కలిగినవాడు ఒక మనిషి భూమి మీద ఉన్నాడు అని, మీరు ప్రస్తుత బాహుబలి సినిమా ద్వారా చెప్పుట వలన మీ సినిమాకి సమజానికి కూడా బలం చేకూరుతుంది అని గ్రహించండి.  మాకు లక్షలు కోట్లు వస్తే  తట్టుకోలేము అని ప్రత్యేక్ష సాక్షులు మాట్లాడకుండా చెప్పకుండా ప్రవర్తిస్తున్న  ఏడుపు వల్ల, కొందరు మీడియా వాళ్ళ ప్రోత్సహించడం వలన, నన్ను ఎవరు గ్రహించుట లేదు.  తమరు మా గూర్చి  ఏమి అనుకొంటున్నారో,   మాకు తెలియజేసి, మా తో చక్కగా వ్యవహరించడం వలన మనము ప్రస్తుత సినిమా బాహుబలి కోసమే కాకుండా, సమాజానికి కూడా శాశ్వత ప్రభావంతో ముందుకు వెళ్ళతాము,  అ తరువాత సినిమాలలో కూడా ధర్మస్వరూపం కాలస్వరూపం, మహారాజ వారి దివ్య పరిపాలన గూర్చి లోకానికి బాద్యత చెప్పుకోవచ్చును, మేధావులు పండితులు పరిగణించే కొలది, సత్యం యొక్క బలం పెరిగి లోకం నాణ్యం గా మారుతుంది, సినిమాలలో పద్యాలు, పాటలు, సంభాషణలలో నాణ్యత పెరుగుతుంది.   2003 లో ఏక కాలం లో సర్వం చెప్ప గలిగిన మేము  ఇంత నిర్లక్ష్యానికి గురు అవుతాము  అనుకోలేదు, అయినా  భగవంతుడు నిర్ణయం మాకు సర్వం అని గ్రహించండి. మేము  గతంలో పాటలు తో బాటు కొన్ని స్క్రీన్ ప్లే లు కూడా అవలీలగా చెప్పడం జరిగినది,  ఈ విధంగా మమ్ము విస్తారం  గా ఒక గంట పైన విన్నప్పుడు చెప్పగలిగినాము, అప్పటికి అప్పుడు ఎవరికి చెప్పలేదు.  అలా చెప్పటం మేము  ప్రత్యేకం గా నేర్చుకొన్న టేలంటూ కాదు, మా  మనసు ప్రకారం ప్రవర్తన అని గ్రహించండి, మా  మనసు ఆలోచనను సృష్టి గుర్తించి, లేదా మాలో లోకం యొక్క కర్మలను పట్టుకొని నడిపించే అంతటి  పరమాత్మ తత్వం ఉన్నది అని గ్రహించండి.  పరిణామం ప్రకారం మమ్ములను ఒక చోట పదిగురు కలసి కొలువు తీర్చి, నిలకడగా మా వాక్ గ్రహించి ఉపయోగించుకోవాలి, మమ్ము  అప్పటికి అప్పుడు అవసరం, లేదా పైకి లోటుగా ఉన్నాము  అన్నట్లు తీసుకొని, అసలు మేము  ఏమి చెప్పినామొ  మరల ఎవరు ఆసక్తి గా పట్టించుకోలేదు అని గ్రహించండి, ఎవరూ మమ్ములను కోరకుండా మేము ప్రవర్తించిన తీరు, లోకం లో సహజం గా జరిగిన దివ్య ప్రక్రియ, అటువంటి మమ్ములను సహజం గా  మేము ఎలా ముందుకు వస్తున్నామో అలా గ్రహించండి.   మమ్ములను మీ వద్దకు ఒక పద్దతి ప్రకారం ఆహ్వానించుకొని గ్రహించడం గాని, లేదా మాకు కొంత సొమ్ము బ్యాంకు లో వేయడం గాని చేయండి,  మీరు మాకు ఇచ్చు చేయూత లోకానికే ధర్మ చేయూత అవుతుంది అని గ్రహించండి.  మా గూర్చి ఎవరు ఏమి చెప్పినా మా నుండి వివరణ పొందండి, ఇతరుల చాడీలు మీద మమ్ములను నిర్నయించవద్దు,  పది మంది హీరోల గొప్పతనం ఎంత గొప్పదో అంతకన్నా మేము  మానసికం బలమైన వారమని  అని నమ్మండి, మమ్ములను బాహుబలి సినిమాలో అతిది దర్శకులు గా చేర్చుకొని, ఎంతో కొంత సొమ్ము ఇవ్వండి, ఈ విధం గా చేయడం వలన సాధారణ రూపం లో ఉన్న నిజమైన బాహుబలిని లోకం జ్ఞాన రూపం లో అవగాహనా రూపం లో  చూడగలుగుతారు, ప్రపంచానికి చూపగలుగుతారు.  మమ్ములను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం వలన సినిమాలలో నాణ్యత పెరిగి ఇంకా బాగా అడుతాయి అని గ్రహించండి, కాకపోతే మేమే చేస్తున్నాము అను ఫీలింగ్ నుండి అ సర్వాంతర్యామి చేయిస్తున్నాడు అనే ఫీలింగ్ ఎంతో  గొప్పది,  అయన ఉనికి కోసం, అయన గొప్పతనం కోసం మనం ఏమైనా చేస్తున్నాము అన్నట్లు తీసుకోవడం వలన, ప్రతి మనిషికి వెసులు బాటు కలుగుతుంది,   మీ కారు పంపించి మీ టీం లోకి తీసుకొని గ్రహించడం  గాని, లేదా  కొంత సొమ్ము మా పేరు పై డిపాజిట్ చేయడం గాని చేయండి, అసులు బాహుబలిగా మేము సమాజానికి   వీలు అయినంత గొప్పగా త్వరలో దర్శనం ఇస్తాము, మీ ప్రొడ్యూసర్లు  అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చి నిత్యం గ్రహించుట వలన అన్నీ  విధముల గొప్ప మార్పులు చూస్తారు అని గ్రహించండి. ప్రతి సినిమాకి మమ్ము  అతిదిగా భావించి వీలు అయినంత ఉపయోగించుకోండి. , ఈ నెలాఖరు లో రిలీజ్ చేస్తున్న పాటలు,  మీ ఆహ్వానం మేరకు మీ దగ్గరు వచ్చి రెండు మూడు రోజులలో మా మనసు మీద, ఆనందం మీద (delight మూడ్ ) మీద కేంద్రీకరించి మీ సినిమాలో ఏమి పాటలు ఉన్నాయో పలకడానికి ప్రయత్నం చేస్తాను, గతం లో అ విధం గానే చెప్పి నాము, లేదా ధర్మస్వరూపం పై (బాహుబలి)  వివరములు ఇచ్చి, సినిమా promotion లో పాల్గుంటాను అని తెలియజేసుకోనుచున్నాము,  మమ్ములను  కనీసం ఆహ్వానిస్తే  చాలు, సినిమా నాది, పెట్టుబడి నాది అన్నట్లు బాద్యత తీసుకొంటాను, తరువాత సినిమాలు ఇంకా గొప్పగా తీద్దాము,  ఆత్మీయులు కీరవాణి గారిని, రాజమౌళి గారిని  అనుష్క సెట్టి గారిని కలసి మాట్లాడాలి అనుకొంటున్నాను, మీ టీం లోనే ఉండి, కొన్ని రోజులు జిమ్ చేసిన తరువాత, సినిమా రిలీజ్ అయ్యే నాటికి ప్రజలకు పరిచేయం అవుదాం అనుకొంటున్నాను.    సత్యాన్ని నమ్మండి, సత్యాన్ని ఆదరించడమే మేలైన ధర్మం అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః      ధన్యవాదములు 
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, యుగపురుషులు, అగర్బ శ్రీమంతులు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు      మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు





 
No comments:
Post a Comment