
రైతులతో నిండిన ఆంధ్రపదేశ్ జిల్లాల కలెక్టరేట్లు..
ఏపిలో రైతుల రుణమాఫీ కష్టాలు కలెక్టరేట్‌కు చేరుకున్నాయి. పలు ప్రాంతాల్లో రుణమాఫీ పధకం అమలు కాలేదు.దీంతో కలెక్టర్ ఆఫీస్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నెల 15 ఆఖరు తేదీ కావడంతో రైతులతో కెలెక్టర్ ఆఫీస్‌లు పోటెత్తాయి. ఇంకోపక్క నిబంధనల పేరుతో రుణమాఫీని తిరస్కరిస్తున్నారు బ్యాంకర్లు.





No comments:
Post a Comment