UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 12 May 2015

 kavi sangamam*కవి సంగమం*(Poetry )
 
   
   
 
Rvss Srinivas posted in kavi sangamam*కవి సంగమం*(Poetry )
 
   
Rvss Srinivas
May 12 at 10:46pm
 
|| మరచిపోవుట సాధ్యమేనా - తెలుగు గజల్ 102 ||

నీవు పంచిన వసంతాలను మరచిపోవుట సాధ్యమేనా
శిశిరమంటిన వియోగాలను తొక్కివేయుట సాధ్యమేనా

తేనె కురిసిన రాత్రులన్నీ చీకటింటికి పరుగుదీసెను
కలలు జల్లే నిప్పులన్నీ ఆర్పివేయుట సాధ్యమేనా

పాతగాయపు రక్తస్రావము ఆగకున్నది తనువులోనా
వాడి శూలము పట్టివచ్చిన విధిని ఆపుట సాధ్యమేనా

తీపికాలము మాయమాయెను విషముగక్కే క్షణములొచ్చెను
కాలమేసిన శిక్షలన్నీ అనుభవించుట సాధ్యమేనా

మధుర నాదమునాలపించే మనసుతొక్కుతు వెళ్లినావు
మూ(తీ)గబోయిన బతుకువీణకు శ్రుతులుగూర్చుట సాధ్యమేనా

మనము పెంచిన వలపువనమే బీడుభూమిగ మారిపోయెను
చెలిమిచెలమలు లేని చోటుని సాగుచేయుట సాధ్యమేనా

ప్రేమనడిగితె కనులనిండా శోకమిచ్చెను వెన్నెలరాజ
గుండె నిండిన బాధలన్నీ బైటికొంపుట సాధ్యమేనా ...@శ్రీ. 13/05/15

No comments:

Post a Comment