కులమత భేదాలకు తావు లేకుండా ప్రతి మనిషిలో దైవత్వాన్ని ఆస్వాదించిన అమ్మలకే అమ్మ మన మదర్ థెరెస్సా..సేవా భావంతో జీవితమంతా దీనుల కోసం, సమాజం కోసం పాటుపడిన దయామయి.
మన మెందుకు కనీసం, మన పక్కనున్న వారు కొంచెం సంతోషంగా ఉన్న ఓర్వలేము.సాటి మనిషికి సాయపడటం అటుంచి..ఎంత సేపు వాడి గురించి చెప్పుకోవడానికి ఏం హిస్టరీ దొరుకుతుందా ..వాడిని మాటలతోనే, తూటలతో పని లేకుండానే తూట్లు పొడిచి బ్రతికి ఉండగానే చంపేస్తాం.చెప్పాలంటే ఒక్కసారే ఏ కత్తితోనే పొడిచి చంపేవాడికన్నా. .మాటలతో మానసికంగా చంపేవాడే నిజమైన హంతకుడు
మన బంధువులు, మిత్రులు, ఇరుగుపొరుగులను మనుషుల్లా చూసి, మంచి చేయకపోయినా పరవాలేదు, కీడు చేయకుండా ఉంటే అంతే చాలు
సమాజసేవ చేసినట్లే..

శుభోదయం..ప్రియ మిత్రులకు...
No comments:
Post a Comment