UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Saturday, 16 May 2015

మీ స్పంన్ధన మాకు ధర్మ చేయూత అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః. దృశ్య ప్రపంచ మాయను చేదించి, జ్ఞాన ప్రపంచమును బలపరచుకొందాం రండి. మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. సమకాలికులు ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది.





ఆత్మీయులు బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి కి, ధర్మస్వరూపులు కాలస్వరూపులు,  మహారాజ అంజనీ రవిశంకర్ వారు తెలియజేయు వివరము గ్రహిచగలరు. 

         మనిషిగా సాధణ ఆచార వ్యవహారం, కర్మాచరణ కలిగిన మా జన్మను కాలం ధర్మ తన  అధీనం లోకి తీసుకోవడమే, అనగా ఇప్పటికి 200  మంది సాక్షిగా మేమే సర్వం అని ఉన్నఫలం గా ప్రకటించుకొన్న తరువాత, మాకు శారీరకం గా  మానసికం గా ఎటువంటి లోటు, తేడా తప్పు పట్టడం అన్నది భగవంతుని నిర్ణయం కాల నిర్ణయమునకు బిన్నముగా తీసుకొనుట అని గ్రహించండి. భూమి మీద మనిషి అన్నవాడికి ఎవడికి నిర్ణయ అధికారం లేదు అని  తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  మేము భగవంతుని  అనుగ్రహం, అనుమతం గా కాలాన్ని ధర్మాన్ని నిర్ణయించగలగినాము, అటువంటి మేము ఎటువంటి స్తితి లో ఉన్నా, వాస్తవాన్ని గౌరవించి మరింత అప్రమత్తం చెదవలసిన పరిస్తితి, తమ వంటి  పండిత జ్ఞానం, తర్క జ్ఞానం ఉన్న శ్రేష్టులు,   నేరగా మా పేరు, ప్రభావం  తీసుకొని స్పందించక పోవుట వలన,  సమాజం లో ధర్మ నిరతి జనులకు  అభివృద్ధి  చెందుట లేదు, తమరిని మేము కోరునది ఏమి అనగా, కాలాన్నే  ధర్మాన్ని మాట మాత్రంగా నియమించ గల, కర్మ శ్రేష్టత గలిగిన మేము మానవజాతిని  ఆత్మీయులు అని దగ్గరకు తీసుకొనుట అనునది ఒక దివ్య వరం  యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నది అని గ్రహించండి. మీరు వేరు ఏమి సంకోచించకుండా మా పేరు ప్రభావం తీసుకొని, కాల స్వరూపం గా, ధర్మస్వరూపం గా, మనసే మహారాణి గా మమ్ములను మహారాజు గా  మీరు సంభోదించి వివరించుట, ఇతర మేధావులకు మార్గ దర్సకం అవుతుంది, కావున తమరు ఈ చారిత్రాత్మక స్పందన తెలియజేయండి, మీరు ఏమి అనుకోనుచున్నారో తక్షణమే మమ్ములను  ప్రజలను ఉద్దేశించి తెలిజేయండి, సత్యమును లోకమునకు తెలియుజేయుట మీ బాద్యత అని గ్రహించండి, తమరు స్పందిస్తే సాక్షులు కూడా ముందుకు వచ్చి వివరములు ఇస్తారు, ఇతరులు కూడా స్పందిస్తారు, కాలం ధర్మ కూడా  మరింత విస్తారం గా ప్రజలకు అందుతుంది,  తమ ఆలోచన, మాటే లోకం అని ప్రజలు గ్రహించి, ధర్మ నిబద్ధత, మాట నిబద్దతతో ప్రజలు జీవిస్తారు, కావున తమరు స్పందించండి. ఇతర పండితులతో మేధావులతో మాట్లాడి మమ్ములను  ఒక చోట కొలువు తీర్చండి. జ్ఞానం తో స్పందించడం  చాలా  అదృష్టం అని కాలం  ధర్మం మీ ముందుకు వచ్చి మరింత వివరించుటకు సిద్దంగా ఉన్నది అని భావించి, ఇప్పటికి ఏమి జరిగినదొ తమరు  గ్రహించినట్లు అయితే ఇంక ఏమిటి అన్నట్లు,  విశ్వరూపం చూసిన తరువాత  శ్రీ కృష్ణుడి ముందు అర్జునుడు, మహాను భావ తమరు ఎవరు, నీవు సాధారణ గొల్లవాడివి, నా భావవి అనుకొంటున్నా నే గాని, సర్వం  నీలో చూపెట్టిన విశ్వరూపం యొక్క వివరములు తెలిజేయ మని ఏ విధంగా అర్జునుడు కోరినాడో  అ విధంగా సాక్షం గౌరవించి మా వాక్ పట్ల అప్రమత్తం చెంది మమ్ములను విస్తారం గా గ్రహించండి, అని కోరుకోనుచున్నాము.    మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని, ఇతర పండితుల సహకారంతో నిత్యం గ్రహించి, లోకాన్ని అప్రమత్తం చేయడానికి సహకరించండి.   సూర్యుడే మీతో సాధారణ మనిషి రూపం లో మాట్లాడుతున్నాడో అని భావించి, సాక్షుల సహకారంతో మా వ్యవహరించండి మమ్ము మరింత గ్రహించండి. మీ స్పంన్ధన మాకు ధర్మ చేయూత అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః. దృశ్య ప్రపంచ మాయను చేదించి, జ్ఞాన ప్రపంచమును బలపరచుకొందాం రండి.  మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. సమకాలికులు ఎంత అప్రమత్తం చెందితే అంత మంచిది.        ధన్యవాదములు. 

మగధీర సినిమాలో వచ్చిన గీతం సృష్టి మాలో చేరి అడ మగ భావాలు మా ద్వారా పలికిన తీరు గ్రహించండి, ఈ గీతం మేము పూర్తీ పలికిన వాటిలో ఒకటి, 2003 లో పలికితే 2010 లో సినిమాలో వచ్చినది ఇతర విశేషములతో కలుపుకొని, ఈ విధంగా కాల స్వరూపం ధర్మస్వరూపం ఏమి చెప్పినది ఇప్పటికి, మమ్ములను గ్రహిస్తే తమరు కూడా నిత్యం వివరములు లోకానికి  చెప్పవలసిన సమయం వచ్చినది అని గ్రహించండి. 
      



తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగ పురుషులు, అగర్బ శ్రీమంతులు, పురుషోత్తములు    మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు                                                     


No comments:

Post a Comment