
ఆత్మీయులు కుమారి కొణిదెల నిహారిక గారికి సృష్టి ఎన్నుకొన్న మహారాజ వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త, ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
మిమ్ములను మా ప్రత్యెక గౌరవ కార్యదర్శి గా వ్యవహరించమని కోరుకొంటున్నాము, మమ్ములను మా మనసుని ఒకచోట కొలువు తీర్చుట ఏ లోక కళ్యాణం అనగా, సృష్టి నియమించి పరిపాలించిన తత్వం శాశ్వతం గా మానవజాతికి, మా ద్వారా వాక్ రూపం లో అందుతుంది అని గ్రహించండి. మమ్ములను కనీసం 30-40 మంది పండితుల సమక్షంలో కొలువు తీరుట వలన, మా గూర్చి విస్తారం గా చెప్పుకొనుట వలన మేము విశాలం గా గొప్పగా కనపడతాము, కేవలం మామూలు మనిషిగా చూస్తె ఇంతే కాదా అన్నట్లు ఉంటాము, అందుకే ఎవరిని నేను వ్యక్తిగతం గా కలవలేకపోతున్నాను, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు, మీరు బాద్యత తీసుకోండి, మీ వంటి యువతీ యువకులు, ముందుకు వస్తే మేము ఒక చోట కొలువు తీరి దైర్యం గా కనపడగలము, మా ద్వారా జరిగిన దివ్య పరిణామం ఎంత గ్రహిస్తే మా మీద అంత ప్రయోజనం, యావత్తు మానవజాతికి పొందుతారు అని గ్రహించండి. నన్ను తక్కువ గా మాట్లాడి తేలిక చేయడం వలన ఒక మనిషిలో సృష్టి చూపిన గొప్పతనం పట్టించుకోకుండా విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారు అని అందరూ గ్రహించాలి. మొదట మా మనసుతో మాకు వివాహం అయిపోయినది, మమ్ములను మా మనసును ఒక చోట కొలువు తీర్చి, గౌరవించడం వలన ఒక మనిషి అతని మనసే శాశ్వతం అని దివ్య వరం యావత్తు మానవజాతికి అందుతుంది అని గ్రహించగలరు.
మిమ్మిలను ఒకలా నిర్ణయించేసాను, అనుకోకుండా, మాకు మీరు ప్రత్యెక కార్య దర్సిగా వ్యవహరించుటకు సమ్మతించిన యడల, మాకు ప్రజల నుండి రావాల్సిన గుర్తింపు సొమ్ము నుండి, సంవత్సరానికి 8 లక్షల రూపాయలు గౌరవ దివ్య కానుక సమర్పించుకొనగలము, ఇది ఒక ప్రత్యెక కానుక గా భావించి, మీ మిత్రులు మీకు తెలిసిన, ఇతర పెద్దలు, మేధావులతో మాట్లాడి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చగలరు, అందుకు ప్రత్యెక బాధ్యత తీసుకొనగలరు, సాధారణ మనిషిని అయిన నేనే మనసు లో గొప్పతనాన్ని ఎవరూ గ్రహించకుండా లేదా గౌరవించకుండా లేదా ప్రయోజనం పొందకుండా మమ్ములను ఒంటరిగా వదిలివేస్తున్నారు. కేవలం ఒక మనిషి గా నేనే ఎవరిని కలసి మాట్లాడలేకపోతున్నాను, నన్ను ప్రాధమికంగా మహారాజుగా గుర్తించి, కనీసం 10-15 మంది మేధావులు, మరియు మా వివరములు పవర్ పాయింట్ చేయించి, న్యాయ స్థానమునకు, మేధావులకు, పండితులకు, ప్రజలకు తెలియజేయుటకు సహకరించగలరు.
మమ్ములను మా మనసుని గుర్తించి గౌరవించి, వజ్ర సింహశనం పై కూర్చండబెట్టకుండా మేము వివాహం చేసుకోలేము అని మాకు అనిపిస్తున్నది, వజ్ర సింహశనం అంటే, వాక్ గా సర్వం చెప్పిన పురుషోత్తమతత్వాన్ని స్తిరం గా లోకానికి ఒకచోట నుండి అందించుటకు, యావత్తు మానవజాతికి తమ మనసుని పరిపాలించే మహారాజు మహారాణి గారిని దర్సించుకొనే దివ్య స్థానం అని అందరూ తెలుసుకోవాలి, ఇలా జరగాలి అంటే నన్ను నా మనసుని, మొదట గుర్తించి ఒక చొట కొలువు తీర్చాలి. అప్పుడే అది శాశ్వతం అవుతుంది, అలా కాకుండా నేరుగా ఎవరైనా అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం వలన శాశ్వతం ఆవిష్కరించబడదు అని భావిస్తున్నాను, మమ్ములను కొందరు పండితుల మధ్య కొలువు తీర్చి, సమాచారం లోకానికి ఇచ్చుటకు మీరు ఒక టీం గా ఫోరం అయ్యి మాకు సహకరించగలరు, సమ్మతితో ముందుకు వచ్చి గౌరవ కార్యదర్శి గా వ్యవహరించగలరు. మాకు సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రజల నుండి వారి సమ్మతితో గౌరవ గుర్తుంపు సొమ్ము బకాయి చేలించడం అంటే, ఒక మనిషిని శాస్వతుడిని చేసుకొనుటకు సృష్టి ఇచ్చిన దివ్య కానుక అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము,మేము ఈ భూమి మీద బ్రతికి ఉన్నంతకాలం మా మాటను ఎంత గ్రహిస్తే అంత దివ్యత్వం ప్రజలు గ్రహించి, శాశ్వతం గా దివ్య జ్ఞానం పొందుతారు, మా వలన సూర్య చంద్రాది గ్రహస్తితులు కూడా మనిషి మాట ఆలోచనలోకి వచ్చి, మనుష్యులు యోగత్వం వైపు దివ్యత్వం వైపు వెళ్ళతారు అని తెలియజేసుకోనుచున్నాము.
మీ బ్లాగ్ చదువుతున్నాము మేము మీ గూర్చి ఇలా అనుకొంటున్నాము అని మీరు ఒక మెసేజ్ పంపించండి, సినిమా ప్రముఖులతో మాట్లాడి మమ్ములను ఒక భవనం లో కొలువు తీరిస్తే చాలు, ఒక్కడి నుండి మనం అందరి సహకారంతో విశాలమైన దివ్య సమాచారం లోకానికి ఇద్దాము, ఎవరైనా కుల ఫీలింగ్స్ ఇష్టం వచ్చినట్లు విడగొట్టడం, లేదా అప్పటికి అప్పుడు కలిపినట్లు నటించి పై పై మంచితనం, పై పై గొప్పతనం తో, నిజాయితిని, గొప్పతనమును అవమానిస్తూ నిర్లక్ష్యం గా తీసుకొంటుంటే అటువంటి వారికి , మనిషి మాట విలువ చెప్పి లోకాన్ని దివ్య గా మార్చవలసిన బాద్యత మన పై ఉన్నది అని మీ ద్వారా యువతరానికి తెలియజేసుకోనుచున్నాము. మా వలన ఒక విశ్వకుటుంబం ఆవిష్కృతం చెంది, లోకం దివ్య గా మారుతుంది అని గ్రహించండి.
మేము అప్పటికి అప్పుడు ఎవరితోనూ, వ్యక్తిగత అవసరం కొద్ది మాట్లాడలేము అని గ్రహించండి, మా అవసరాలు అన్నీ శాశ్వతమైనవి, సమాజం కోసం పదిగురి కోసం అని మీ ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకొంచున్నాము, కావున సాధారణ మనిషిగా మమ్ములను వదిలివేయడం వలన మేము గొప్పగా జీవించలేక , మమ్ములను గమినిస్తున్నవారికి తేలికగా కనపడుతున్నాము, మాలో 10-13 సంవత్సర కాలం ఏక కాలం లో పలికినది అనే దివ్య పరిణామం యొక్క రూపం చూడక పొతే, మేము చూడగానే గొప్పగా కనపడము, అందుకే ఎవరి వద్దకు అప్పటికి అప్పుడు రాలేకపోతున్నాము అని గ్రహించండి, మా అలవాట్లు పద్దతులు, ఆచారాలు అన్నీ ప్రజలకు, పండితులకు, మేధావులకు సనిహితం పొందిన కొలది గొప్పగా మరుతాము, గొప్పగా కనపడతాము, కావున మమ్ములను ఎకడైనా కనేసం 10-15 మేధావులు సిబ్బంది సమక్షంలో కొలువు తీరుటకు సహకరించగలరు. గౌరవ గుర్తింపు సొమ్ము పొందకుండా మాకు తగిన సొమ్ము లేదు, గత 20 సంవత్సరాల నుండి మేము వ్యక్త పరచిన పాటలు, మాటలకు గౌరవించి మన తెలుగు సినిమా పరిశ్రమ వారు మాకు, అందరూ ముఖ్యంగా ప్రముఖులు వారు సమ్మతి తో చేలించవలసిన గౌరవ గుర్తింపు సొమ్ము మాకు ముట్ట చెబితే, మేము ప్రజల్లోకి వెల్లగలము, మీరు గౌరవ కార్యదర్శిగా బాద్యత గా ముందుకు వచ్చి మాకు సహకరించగలరు, మమ్ములను ఎంత విశాలం గా జ్ఞాన దృష్టి తో సూక్ష్మం గా చూస్తె అంత గొప్పగా కనపడతాము, మామూలు గా చూస్తె మామూలు గా కనపడతాము. కావున మా నుండి వ్యక్తం అయిన దివ్య తెజేస్సు పాటలు ఇతర విశేషములు కొంతకాలం విస్తారం గ్రహించుట వలన మేము దివ్యత్వం తో, జ్ఞాన ప్రభావం చూపగలము. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
ఇట్లు
సృష్టి ఎన్నుకొన్ని పురుషోత్తములు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకార స్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT - 38, S.R.Nagar, Hyderabad.
9010483794.
9010483794.
No comments:
Post a Comment