UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 22 December 2015



Vivek A Positive


*****************
రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నో సమస్యలు పేదలు, సామాన్యులు పడుతున్నారు..!!
న్యాయం చెయ్యాల్సిన ప్రభుత్వం..ప్రజల పక్షాన పోరాడాల్సిన ప్రతిపక్షం రెండు
Call Money విషయంలో తప్పు మీది అంటే మీది..దోషులు మీ పార్టీవారు అంటే
మీపార్టీ వారు అని పోటీల మీద తిట్టుకుంటూ ప్రజా సమస్యల మీద కోట్లు ప్రజాధనం పెట్టి
చర్చించడం కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీలో తిట్లు, Suspend చెయ్యడం..ఇది కథ..!!
.
నాకు ఒక్కటే అనుమానం..
.
ఇందులో అన్నీ పార్టీలవారు ఉన్నారు...అది ప్రజలందరికి తెలుసు...!!
అయినా అంతా పతివ్రతల్లా టీవీలో, పేపర్ లలో బుకాయిస్తున్నారు..!!
మరి ఈ నాయకులు అంతా పతివ్రతలే అయినప్పుడు ఈ తప్పు ఎక్కడ ఎవరివల్ల జరిగింది.!!
.
అందరి చిత్తశుద్దిలు అందరి పవిత్రత High Court Sitting Judge తో విచారణకి
వెంటనే Govt వేస్తే ఈ కథకి చరమగీతం పాడి సమస్యలపై సభలో చర్చ జరపచ్చు కదా..!!
అది వాళ్ళు చెయ్యరు..మన ప్రజలు ఆ దిశగా అసలు ఆలోచన కూడా చెయ్యరు అడగరు..!!
.
ఉన్న CP తప్పించి సురేంద్ర కుమార్ అనే అవినీతి చంద్రబాబు వర్గం CP ని తెచ్చారని
YSRCP వాళ్ళు అంటే..లేదు అయన అంత మంచి నీతి నిజాయితీ Officer లేడు అని
TDP వాళ్ళు, రెండువైపులా ప్రజలు కొట్టేసుకుంటున్నారు..!! ఇది మన పరిస్థితి..!!
మనకి ఇవేమీ పట్టవు..మనం ఎంతసేపు ఆ పార్టీ అనడం, ఎదుటోళ్ళు మాన పార్టీని అనడం.
లేదా వారి నాయకుడిని తిట్టడం, వాళ్ళు మీ నాయకుడిని తిట్టడం..ఇంతే ఇదే మన కర్తవ్యం.
అసలు అసెంబ్లీలో ఎంత హుందాగా ఎంత గౌరవంగా ప్రవర్తించాల్సిన వాళ్ళు..ఇలా నీచమైన
భాష వాడుతూ...హీనంగా, ఘోరంగా ప్రవర్తించడం దేనికి సంకేతం..?? ఆలోచించండి..!!
.
ఇలాంటివి ఎవ్వరు చేసినా మనం ఖండించాల్సిందే..అలా మనం ఖండించం కాబట్టే
నాయకగణం కూడా మనల్ని ఎలా కావాలంటే అలా ఆడిస్తున్నారు..మనం ఆడుతున్నాం.
ఇప్పుడు రాష్ట్రంలో ఇంకా ఎన్నో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి..!!
వీళ్ళు చేసిన పనివల్ల అవి ఏమి చర్చకు రాకుండా పోయింది కాక ప్రజల డబ్బు నేలపాలు.
.
నేడు మన రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన ప్రజల సమస్యలు:
------------------------------------------------------------
కాల్ మనీ వ్యాపారం(ఇది పోలీసులకి,MLAs,Govtపెద్దలకి తెలియకుండా జరిగేఛాన్స్ లేదు)
బాక్షైట్ వ్యవహారం..(దీనిమీద ఇరువురు మీరు అప్పుడు ఇలాచేశారు..ఇప్పుడు ఇలాచేశారు)
ఇంటర్ కాలేజీల అమానుషం..విద్యార్ధుల ఆత్మహత్యలు(ఇంతకన్న ముఖమైనది ఉంటుందా)
నిరుధ్యోగ సమస్య..(ఎవరికి ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయో ఎవ్వరికీ తెలియదు)
రైతు రుణమాఫీ...(రుణమాఫీ అయ్యింది కొందరు..మాకు కాలేదు అని కొందరు)
డ్వాక్రా రుణమాఫీ..(Same as Above)
ర్యాగింగ్ భూతం..(రిషితేశ్వరి) ( దోషులు ఇంతవరకు బయటకు రాలేదు.)
సీమ జిల్లా తాగు నీటి సమస్యలు..(మా నీటి బాధలు దేవుడు కూడా వినడం మానేశాడు)
ఇసుక మాఫియా ఆగడాలు..(ఇందులో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండుకలసి పనిచేస్తున్నాయి)
స్మార్ట్ సిటీ ల ప్రణాలికలు...(అవుతాయి మెల్లగా..మన బంకయ్య కరుణ చుపితే)
రాష్ట్రానికి ప్రత్యేక హోదా...( ఇది నీటి రాతనే...దీని గురించి దాదాపు అంతా మరచిపోయారు)
నిత్యావసరాల ధరలనియంత్రణ(FBలో చర్చ చేస్తాం కాని కందిపప్పు200/-అలాగే ఉంటుంది)
కల్తీ విత్తనాలు...(ఇవి అన్నీ దిక్కులేని మొక్కులేని విషయాలు..ఎవరు వింటారు రైతు గోడు)
ఎరువల కొరత...( ఎరువులు ఎందుకు అసలు విత్తడం ఎందుకు దండగ అంటుంటే)
సాగు నీటి కష్టాలు...(ఇది కూడా అంతే..Same As Above)
విచ్చలవిడి కాలుష్యం...(మాకు అంత భాగ్యం కూడానా)
ప్రజాధనం దుబారా...(ఇప్పుడు చేస్తున్నారుగా అసెంబ్లీని పెట్టి...పనికిరాని అరుపులు తప్ప)
సీమలో అకాల వర్షాలు..(నెల్లూరు, చిత్తూరు, కడప వర్షాలకి రైతులకి జరిగిన నష్టం)
కల్తీ మద్యం...(ఇది ఒక మాఫియాలాంటిది..దీని మీద కన్ను వేస్తే అంతే కథ)
బెల్టు షాపుల సామ్రాజ్యం..(Same As Above)
అధ్వాన్న గవర్నమెంట్ ఆసుపత్రులు...(ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది)
ప్రభుత్వ విద్య.. (Same As Above)
.
ప్రజలారా గుండెమీద చెయ్యివేసుకొని చెప్పండి...
పై వాటిల్లో మీరు రోజు సమస్యలు ఎదుర్కోవడం లేదా.?? మనకి న్యాయం జరుగుతుందా.??
మరి మనం ఎవరిపక్షం ఉంటున్నాం..!!! న్యాయం పక్కనా..లేక నాయకుల పక్కనా..??

No comments:

Post a Comment