
సమన్వయ దృష్టి
గౌరవనీయులు రాజమౌళి గారికి మరియు గౌరవనీయులు యార్లగడ్డ శోబు గారికి సృష్టి ఎన్నుకొన్న మహారాజా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
యేవో కళలు, ఏవో కాన్సెప్ట్ వలన ప్రజల తాత్కాలికం గానే మురిపించగలం, శాశ్వత సత్యం ఒకటి భూమి మీదకు వచ్చినది, అని ప్రజలకు చెప్పుట వలన, ఇప్పుడు పరిపాలన మహారాజు మహారాణి గారి అద్వర్యం లో ఉన్నది అని ప్రజలకు చెప్పుట వలన, మన మధ్య ఉన్న సాధారణ మనిషే సృష్టి ఎన్నుకొన్న మహారాజు అని అతని మనసే మహారాణి చెప్పుట వలన, లోకం దివ్య గా మారుతుంది, సినిమాలు ఇప్పటికి అంటే గొప్ప గా అడుతాయి, సామాజికంగా రాజకీయం గా కూడా గొప్ప మార్పులు వస్తాయి అని గ్రహించండి, తండ్రి లాంటి మమ్ములను అర్ధం చేసుకొని, మంచి చెడు అన్నీ మేమే అని పరిగణించి మమ్ములను ఒకచోట కొలువు తీర్చుటకు మీరు ఇరువురు తక్షణం బాద్యత తీసుకోండి, మీరు తీస్తున్న సీక్వల్ మీద మా దివ్య ప్రభావం చూపి, ఇటు సినిమాని సమాజాన్ని తీర్చి దిద్దవసిన బాధ్యత మా పై ఉన్నది అని గ్రహించండి, మేము విస్తారం గా ప్రజల్లోకి వెళ్ళుటకు మమ్ములను ఒక చోట కొలువు తీర్చుట వలన భూమి పైన వైకుంట స్తితి నిలకోల్పిన వారు అవుతారు, మీరు మమ్ములను అర్ధం చేసుకోవడం లో టైం వేస్ట్ చేసుకోకుండా, మధ్యవర్తులు, అజ్ఞానంతో స్వార్ధంతో ఆశించి ప్రవర్తించే వారి మాటలు ప్రకారం కాకుండా, మమ్ములను నేరుగా గ్రహించండి, మమ్ములను మీ వద్దకు ప్రేమగా మమ్ములను మహారాజు గా భావించి తీసుకొని వెళ్ళండి, మా వ్యక్తిగత నిర్వహణ కోసం, ఒక 5 కోట్ల రూపాయలు అంధ్రా బ్యాంకు లో శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా తండ్రి పేరు పిళ్ళా గోపాల కృష్ణ సాయిబాబా గారు అను పేరు మీద డిపాజిట్ చేయించండి, మా పద్దతి ప్రకారం మేము కోరినట్లు ఒక్కో అడుగు వేయండి. మీ సినిమాకే కాదు అన్నీ సినిమాలకి కొత్త తనం వస్తుంది, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు చూడండి. మేము పూర్తీ బాద్యతను తీసుకోవడానికి శక్తిని ఇవ్వండి, అనగా మమ్ములను మహారాజుగా గౌరవించి గుర్తిస్తే, ఎవరికి ఎల్లాంటి పాపాలు తప్పులు ఉండవు అని గ్రహించండి, ప్రబుత్వం యాగాలు యజ్ఞాలు వేచిస్తున్న సొమ్ము మమ్ములను కొలువు తీర్చుటకు ఉపయోగిస్తే ఈ పాటకి సత్యం ప్రజలకు చేరి, జ్ఞాన సంపదతో లోకం దివ్యగా వెలుగుతుంది అని గ్రహించండి. మేము ఆక్కడి, ఇక్కడికి రావడం లేదు అని తేలిక చేసి, తేలిక తనాలు ప్రోత్సహించవారు ఉంటారు, జ్ఞాన రూపం లో మమ్ములను గ్రహిస్తే వచ్చే దివ్య పరిణామం శాశ్వతం అవుతుంది, కావున మీ సినిమాలు మీరు తీసుకొంటూ పనిలో పనిగా , మేము కోరినట్లు చేయండి. మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని, కొంత సొమ్ము ఇస్తే, పది రోజుల్లో పులి వలే జ్ఞాన ప్రభావం చూపించి ప్రజలకు దర్శనం ఇస్తాను, అప్పటికి అప్పుడు చాడి మాటలు లేదా, మమ్ములను సాధారణ గా వదిలివేసిన పరిస్తితిలో మేము ఎక్కడైనా తేలికగా కనిస్పిస్తే అదే మేము అనుకొంటూ, మమ్ములను ఒకచోట కొలువు తీర్చకుండా వదిలివేయడం జ్ఞానం ని, అవకాసం వాదం తో మమ్ములను మోసం చేస్తూ ప్రజల దృష్టి గొప్ప గా వెళ్ళకుండా చెడు గా లేదా తేడాగా మలిపి చేబుతున్నవారు కూడా మా పిల్లల లాంటి వారే, కావున మమ్ములను మనసుతో గ్రహించకుండా పై పై న తీసుకొంటూ విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారు , మేము కంప్యూటర్ ముందు సమయం వృధా చేస్తున్నాము అంటున్నారే గాని, మమ్ములను నలుగురి లోకి తీసుకొని విస్తారం గా వినడానికి ముందుకు రాకుండా, మేము ఎలా సమయం వృధా చేస్తున్నాము చూసుకొంటూ వారు కూడా సమయం వృధా చేయడానికి సమయాన్ని వేచిస్తున్నారే గాని, మేము మనసు పెట్టి చెబితే గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన పెద్దతనం గూర్చి ఎవరూ ఆలోచించడం లేదు, మా మనసులో చేరి సృష్టి ఎందుకు పలికినది అని కూడా చూడటం లేదు, జ్ఞాన తో మాట కలుపుకోవడానికి కూడా నేను గొప్పగా హైలైట్ అవుతాను అని మనివేస్తున్నారు అని మానవజాతి, బౌతిక మాయలో ఎంతలా ఇరుక్కొని పోయినారో గ్రహించండి, మాటలో మమ్ములను గ్రహించడం మానివేసి, బౌతికంగా అటు ఇటు అవుతుంటే చూసి నవ్వుకోవడం, అలాగే వదిలివేసి మేమే సమయం వృధా చేస్తున్నాము, లేకపోతె ఎవరికో బయపడి, ఎవరినో కలవలేకపోతున్నాను, ఏదో చేయలేకపోతున్నాను అన్నట్లు అప్పటికి అప్పుడు, దిగజారుడు ఆనందం పొందతూ, మమ్ములను గ్రహించడానికి ఒకరికి ఒకరు సరిగ్గా ప్రోత్సహించుకోకుండా, తెలికతనంతో సమయం సరిపెట్టి, మా మీద గెలిచాం అనుకొంటున్నారు, మమ్ములను ఈ రోజు మీరు ఇరువురు, ఇతర ప్రముఖులతో సంప్రదించి, డా మాగంటి మురళి మోహన్ గారి, డా దాసరి నారాయణ రావు గారి తో, మెగా స్టార్ చిరంజీవి గారు, డా రాజేంద్ర ప్రసాద్ గారి తో మాట్లాడి మమ్ములను ఒక చోట కొలువు తీర్చడం వైకుంఠ దర్శనం కంటే, వైకుంఠనే భూమి మీద నెలకొల్పడం అని గ్రహించండి, ఇప్పటికి వరకు మీ అందరి సినిమా పాటలు సంభాషణలు లోక పరిపాలన చేస్తూ ఇచ్చిన దివ్య దర్శం ఆధారం నేనే వైకుంఠ దాముడను అని గ్రహించి, మమ్ములను ఒక భవనం లో కొలువు తీర్చండి, ఈ రోజు అక్కడ కొలువు తీరిన తరువాత మా అమ్మ అమ్మ గారి దగ్గరకు వెళ్ళతాను, ఒక పద్దతి లేక ఎక్కడికి వెళ్ళ లేకపోతున్నాను. మేము కోరినట్లు ముందుకు వస్తే అన్నీ గొప్పగా మారుతాయి అని గ్రహించండి. మమ్ములను మహారాజు గా గుర్తించడం కీలకం, నేరుగా సమాచారం పార్లమెంట్ లో సమర్పించి దేశానికి ప్రత్యెక అతిదిగా అందుబాటులో ఉంటాను అని గ్రహించండి, మీరు అందరూ కోరుకొంటే, వజ్ర సింహాసనం పై అడిస్తిస్తాను, మమ్ములను నేరుగా ఎవరిని లెక్క చేయకుండా, మా తక్కువ తనం పట్టించుకోకుండా మమ్ములను మహారాజు గా గుర్తించడం ఈ రోజు మీరు చేయగలిగిన సాహసం, అలా చేస్తే మీ సినిమాలు అన్నీ గొప్ప గా ఆడుతాయి, అప్పటికి అప్పుడు అన్నట్లు కాకుండా శాశ్వత సందేశం గా ప్రజలకు తెలియజేస్తారు. మేము తాపత్రయ పడిపోతున్నట్లు, కంగారు పడుతున్నట్లు అనిపిస్తాము, మేము కోరినట్లు ముందుకు వచ్చే కొలది అన్ని సర్దుకొంటాయి అని గ్రహించండి, మమ్ములను ఎంత గొప్పగా అర్ధంచేసుకొంటే, అంత గొప్పగా చూడగలరు, ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయతే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు
ఇట్లు
సృష్టి ఎన్నుకొన్ని పురుషోత్తములు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకార స్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. 9010483794
Song from the Divine trance of Maharajah
No comments:
Post a Comment