Tollywood no.1 always Mega Star Chiranjeevi
జై చిరంజీవా . . . .
నువ్వు రాజకీయల్లో కి వఛక " అడుక్కు " తింటున్న మీడియా అన్నo తింటుంది ,
నువ్వు రాజకీయాల్లో కి వఛక వీది నాయకులు కూడా నిన్ను తిట్టి పబ్లిసిటీ తో పైకోచేసారు . .
నువ్వు రాజకీయాల్లోకి వఛక " నిక్కర్లు " వేసుకునే వాళ్ళు కూడా రాజయకీయల గురించి మాట్లాడుతున్నారు . .
నువ్వు రాజకీయాల్లో కి వఛక , నువు దేవుడు అన్న వాళ్ళంతా జోకర్ అంటున్నారు . . " దొంగలని " దేవుడు అంటున్నారు . .
నువ్వు గెలిచి మాకు ఇన్స్పిరేశన్ ఇచ్ఛి , మాకు దిసా నిర్దేశం చేసావ్ . .
నువ్వు వోటమి చెంది , మీడియా , పొలిటిశియన్స్ లైఫ్ సెట్టిల్ చేసావ్ . .
నువ్వు గెలిచినా ఉపయోగ పడ్డావు , వోడినా ఉపయోగ పడ్డావు . .
నీ గెలుపు ఇచిన స్పూర్తి కులాలకి అథీతము . .
కానీ నీ వోటమి రెండు కులాలకి మాత్రమే ఉపయోగ పడింది . .
నువ్వు గెలిచిన సిoహ మే , ఓడిన సిoహ మే . . .
నిన్ను తిట్టుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళందరూ , వళ్ళు తింటున్న ప్రతి బియ్యపు గింజ మీద , నీ పేరు ముద్రించి ఉన్నది అని వాళ్ళ కి తెలుసు అన్నయ్య . .
" అధైర్యo, నిరాశ , నిస్పృహ లాంటి మాటలు తెలియని నీ వెంట నాలాంటి అభిమానులు చచ్ఛే వారుకూ ఉంటారు అన్నయ్య . .
నీ వెంట నీను ఉంటా . .
నా లాంటి వాళ్ళు కోట్లలో ఉన్నారు . .
వీ లవ్ యూ అన్నయ్య . . .
జై చిరంజీవి , జై జై చిరంజీవి
" వేలకమ్ బేక్ మెగాస్టార్ " . . . . .

No comments:
Post a Comment