Jsk Munna to ఆలోచన లోచన (Open Think Forum)
ఈ ఒక్క కలేక్టర్ గారి అమ్మాయి ప్రబుత్వ school లో చదవడం వల్ల.అక్కడి సార్ లలో వణుకు,అక్కడి media,లో వణుకు,తధ్వార న్యాయమయిన విధ్య,అన్ని సౌకర్యాలు అందే అవకాశాలు ఎక్కువ...అందరు ప్రబుత్వ అదికారులు.రాజకీయ నాయకులు మీ మీ పిల్లల్ని ప్రబుత్వ schools లోకి పంపించండి.విధ్యా వ్యవస్థ కాస్త అయిన బాగుపడుతది.
—


No comments:
Post a Comment