మహా మనిషి ఒదిగిపోయాడు!!
మమతలన్ని ఏ మూలన చేరాయో!!
మమకారాన్ని అడుక్కోలేక
మహాకాయాన్నే బలిచేశా డెమో!!
ఆత్మ ఘోషించిందో!
అంతరాత్మ క్షోబించిందో!
పెద్దరికాన్ని చిన్నతనం చేసే
నయా ప్రపంచమా!!
నేర్చుకో మానవతా విలువలు!!
అందించు ఆప్యాతానురాగాలు!!
మమతలన్ని ఏ మూలన చేరాయో!!
మమకారాన్ని అడుక్కోలేక
మహాకాయాన్నే బలిచేశా డెమో!!
ఆత్మ ఘోషించిందో!
అంతరాత్మ క్షోబించిందో!
పెద్దరికాన్ని చిన్నతనం చేసే
నయా ప్రపంచమా!!
నేర్చుకో మానవతా విలువలు!!
అందించు ఆప్యాతానురాగాలు!!
No comments:
Post a Comment