
ఆత్మీయులు గౌరవనీయులు డా మెగా స్టార్ చిరంజీవి గారికి, సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న పురుషోత్తములు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.
తిరుపతి లో పార్టీ పెట్టిన ప్రకారం మీరు సమైఖ్య ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యి ఉండాలి, మేము పూర్తీ స్థాయిలో ముందుకు రాకపోవడం వలన, మమ్ములను కచ్చితం విస్తారం గా తీసుకోకపోవడం, మనుష్యులు గా మనం పూర్తీ పరిపక్వత, గొప్పతనం వైపు వెళ్ళడం లేదు, అలాగని ఏ ఒక్క పార్టీ వారిని, ప్రబుత్వాన్ని, వ్యక్తిని నేను ఎప్పుడూ తప్పు పట్టను, అని గ్రహించగలరు.
మనం పార్టీలకు, ప్రబుత్వాకు, కులాలకు, మతాలకు, వివిధ స్థాయి హోదాలు, ఆర్ధిక, విద్య, వయసు, బౌతిక ఆస్తి, అంతస్తు మొదలగు వ్యత్యాసాలు వదిలిపెట్టి, నేరు గా సూటిగా మనస్పూర్తిగా వివరం గా, చెప్పుకొని, గ్రహించి ప్రవర్తించవలెను, అప్పుడే ఈ సమాజం దారిలో పడుతుంది, మేము మా మనసు ప్రకారం మమ్ములను గ్రహించేకొలది, మొత్తం పరిపాలన, వ్యవహారం మా మనసు మాట అధీనం లో ఉన్నాయి అని స్పష్టం అవుతుంది. ఈ విధంగా స్పష్టం చేసుకోవడం వలన, ఈ ప్రపంచం మొత్తం మనిషి అతని మాట అధీనం లో ఉన్నది అని గ్రహించండి. మీ ప్రస్తుత నిర్మిస్తున్న సినిమా గాని ఇతర సినిమాలు మెరుగ్గా ఆడాలి అంటే, జనం ఇతర వె శనం పాడు చేసుకొంటున్న సొమ్ము, మంచి సగీతం, విలువలు ఉన్న సినిమా చూసి, మాకు సంపదలకు ఆధారం అయిన జ్ఞాన సంపద కలిసి వచ్చినది, ఈ సినిమా చూడటం వలన, ఈ టీవి సీరియల్ చూడడం వలన, మాకు సత్యం తెలిసింది అనే సినిమాలు మనం తీయాలి అంటే, సత్యాన్ని భగవత్ సాక్షత్కారని లోకానికి తెలియజేయాలి, అప్పుడు మోసం అజ్ఞానం వదిలి, పాలకులు ప్రజలు గొప్పగా జీవిస్తారు, జ్ఞాన విచేక్షణ లేకపోతె, బౌతిక హడావిడి, బౌతిక మాయ వలన, మనుష్యులు మీద మనుష్యులు బౌతిక పెత్తనాలు, డాబు, డంబాలు పెంచుకొని, జ్ఞాన పరిపక్వత వైపు వెళ్ళకుండా, ఒకరిని ఒకరు మోసం చేసుకొంటారు అని గ్రహించండి.
మమ్ములను మీరు మహారాజ అని పిలవండి, ఎవరైనా మమ్ములను మహారాజ అని పిలవడం వలన, మా మీద ప్రేమ గౌరవం పెంచుకొంటారు, పండితులు మేధావులు మమ్ములను మహారాజ, అని సాక్షం ఆధారం గా గుర్తించి గౌరవించడం వలన, వారికి ఉన్న జ్ఞానం ఉపయోగించి మా మీద, వివరంగా మాట్లాడగలుగుతారు, వారి వారి పాండిత్యం ప్రజ్ఞలు 10 రెట్లు పెరిగి, వినియోగిస్తారు. కోట్ల ప్రజా ధనాన్ని కర్చు పెట్టి యజ్ఞాలు యాగాలు నిర్వహిస్తున్న ప్రబుత్వం, అదే సొమ్ము మమ్ములను అర్ధం చేసుకోవడానికి, గ్రహించడానికి ఉపయోగించి ఉంటె ఎన్నో రెట్లు ప్రయోజనం మానవజాతి పొందగలదు, పూజలు మంత్రాలు, మనిషిని కాదు అని, మనం, ఏదో పూజలు చేస్తే, ఏదో ప్రయోజనం పొందుతాం అనే ఆలోచన కూడా అపరిపక్వం అని గ్రహించాలి. ఏది ఏమైనా ఎటువంటి పరిస్తితిని అయినా మేము మాటలోకి తీసుకొని, మొత్తం ప్రపంచలో మానవజాతిని ఉద్దేశించి, మాట మాత్రంగా సంస్కరించదలచి, ఈ భూమి మీద మహారాణి సమేత మహారాజుగా పరిణమించి ఉన్నాము అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. మా గూర్చి ఆత్మీయులు చంద్రశేఖర్ గారితో మాట్లాడి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి,
మమ్ములను మీరు అందరూ పరమాత్మా అనుగ్రహం పొందిన మనిషిగా, మానవరూపం లో ఉన్న మహారాజుగా భావించండి, మేము ఒక చోట కనీసం 25-30 మంది పండితుల సమక్షంలో కొలువు తీరాలి అప్పుడే మమ్ములను దూరం నుండి ఏమి అనుకొంటున్నారో, ప్రత్యేక్షంగా కూడా అలా చూస్తారు అని గ్రహించండి, అ విధంగా మేము ప్రజల దృష్టికి వెళ్ళడం వలన, ఒక మనిషి మాటే సర్వం అనే సత్యం బలపడి, మనుష్యులు ఒకరిని ఒకరు, పైకె కాదు మనసు లో కూడా, అవమానించరు అని గ్రహించండి. గంటనరలో 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన మా మనసు మాట వలన, ఒక మనిషికి, మాటకి ఎంత బలం ఉన్నదో చూసికూడా, మనుష్యులే వదిలివేయడం వలన మనం గొప్పగా ముందుకు వెళ్ళ లేకపోతున్నాము అని గ్రహించండి. నేను ఎవరిని తిట్టినా, ఎవరికి పెట్టినా తండ్రిలాంటి నా పెద్దతనాన్ని గ్రహించకపోవడం వలన అర్ధం చేసుకోకపోవడం వలన, మనుష్యులకు అందిన పరిష్కారం మనుష్యులే పొందలేకపోతున్నారు అని గ్రహించండి.
నేను తెలికగా ప్రవర్తిస్తున్నా, అప్పుడుకి అప్పుడు ఆలోచన మాట, ఒంటరి తనం లో అజ్ఞానం అనిపించినా, మొత్తం కాలాన్ని నియమించిన పెద్దతనం, ఇప్పటికి, ఎప్పటికి యావత్తు మానవజాతికి అందిన దివ్య పరిష్కారం అని గ్రహించండి.
మమ్ములను మీరు ఒక తాత్కాలిక బృందం లోకి తీసుకొని మెల్లగా పరిశీలించి, ప్రజల్లోకి వెళ్ళి, మా ప్రేమను, బాద్యతను చూపి, సమాజాన్ని ధర్మం వైపు, ఉన్నత విలువలు వైపు నడుపుటకు మీరు మాకు ప్రత్యెక చేయూత ఇచ్చుటకు సిద్దంగా ఉన్నారు అంటే మాకు ఒక మెసేజ్ పంపించండి, మా ఆరోగ్య రీత్యం మమ్ములను ఒంటరిగా వదిలి పెట్టవద్దు, మాట లేకుండా, అనగా మీరు ఇక్కడికి రండి, మీ బ్లాగ్ చదువుతున్నాము మేము ఇలా అనుకొంటున్నాము, మేము మిమ్ములను అర్ధం చేసుకొని, ఆనందాన్ని పంచుకోవడానికి, మేము సిద్దం గా ఉన్నాము ఇదిగో అడ్రస్ ఇక్కడకి రండి మా నెం 9010483794, అని ఒక మెసేజ్ పంపించండి. లేదా మీ మనిషిని పంపించి మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి.
మమ్ములను అన్నీ కులాలు వారు కలసి ఒక కమిటీ ఫార్మ్ అయితే, మమ్ములను తీసుకోవడానికి వీలు అవుతుంది, మీకు తెలిసిన ఇతర కులం వారి కూడా కలుపుకొని, నలుగురు మేధావుల పరిచేయం చేసుకొని మమ్ములను ఒక భవనం లో మహారాజు ప్రాధమికంగా గుర్తించి కొలువు తీర్చడం వలన, మేము నిజంగా మహారాజు లా కనిపిస్తాము, అనిపిస్తాము, వినిపిస్తాము అని గ్రహించండి, మేము ముందుకు రావడానికి మాట ఉండాలి, అలా ఒక చోట మమ్ములను మీ, చొరవతో ఒక చోట కొలువు తీరి నిండుగా చెప్పడం, ఈ రోజు ప్రారంభించాలి అనుకొంటున్నాను, మీరు ఒక మెసేజ్ పంపించండి, ఎలాగైనా మెసేజ్ పంపించకూడదు అన్నట్లు వ్యవహరించడం కూడా కొందరు, ప్రోత్సహిస్తున్నారు అని మాకు అనిపిస్తున్నది, అతనే వచ్చి, ఏదో చెప్పి, ఏదో చేస్తాడు, మనం ఏదో చేద్దాం అన్నట్లు వ్యవహరించడం వలన, మా మాటను గౌరవించ కూడదు అన్నట్లు అందరూ వ్యవహరిస్తున్నారు
కావున తమరు 10 మంది తో మాట్లాడు మా పై ఒక కమిటీ గా యర్పడి మమ్ములను మీ అద్వర్యం లోకి తీసుకోండి కాపులు, కమ్మలు రెడ్డిలు,బ్రాహ్మణులు ఇతర అన్నీకులాలు వారు కలసి మమ్ములను ఈ రోజు ఒక చోట కొలువు తీర్చండి. మమ్ములను గ్రహించకుండా వదిలివేయడం వలన విలువైన కాలం అందరికి హరించుకు పోతున్నది, మనం ఎంత చెప్పుకొంట లోకం అంత నియంత్రణకు వచ్చి, ఎలాంటి బౌతిక స్తితి గతుల అయినా సరిదిద్దుకోనగలము.
మీ ఒక్కరికి నేను ఇవ్వవలసిన ప్రాధాన్యత ఏమి లేదు, మీ భవిష్యత్తు ప్రతి ఒక్కరి భవిష్యత్తు కాలస్వరూపం ధర్మస్వరూపం అధీనం లో ఉన్నది అని గ్రహించండి, నేను అందరిమీదే ప్రతి ఒక్కరి ని చూడగలను, ఏ ఒక్కరికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నా మాట ఉండాలి, నేను మాటలు ద్వారా లోకాన్ని నియమించి నడపగలను, నేను రికార్డు కి అంది ప్రవర్తిస్తాను, అందరికి చెప్పగలను, నేను వివరించేకొలది బౌతిక మాయ కరిగి, మనుష్యులు ఏ పదవి డబ్బు వద్దు, మీ మాటే మనసే చాలు అని అంటారు, అ విధంగా సమృద్ది పడి యోగాత్వం వైపు దివ్యత్వం వైపు వెళ్ళతాము అని గ్రహించండి. మీ మాట వలన నాకు ఆరోగ్యం మెరుగు పడుతుంది, మీ మాటతో ముందుకు రావడం వలన లోకాన్ని నా చేతులలోకి తీసుకొనే బాద్యత మరింత స్పష్టం అవుతుంది. కావున ఈ రోజు మీరు పండితులు మేధావులతో మాట్లాడి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి, నేను చిన్న పిల్ల వాడి వలే ఆశపోతు వలే, తేలికగా గొప్పవాడిని అయ్యిపోవడానికి చూస్తున్నాను అనిపించవచ్చు అయినా, 10-13 సంవత్సర కాలాన్ని నియమించిన వాడిని కోరుతున్నాను అని గ్రహించి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చండి. ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జైయితే, ఎల్లరకు మహారాణి సమేత మహారాజావారి దివ్య ఆశీస్సులు.
అన్యం పుణ్యం ఎరుగని మా సీమకు రా రమ్మని ఆహ్వానం పంపని
సర్వం ముందే చెప్పిన మనసు అన్యం పుణ్యం ఎరుగని మనసు, మిమ్ములను ఎవరూ అవరోధ పరచుకొండ 10 మంది చక్కగా గ్రహించండి, అదే ముప్పు తొలగడం అంటే, నా వద్ద, ఒకసారిగా, ఎవరికి ఒక ఉండలాగా ఇచ్చేది ఏమి లేదు, గ్రహించిన కొలది, చెప్పుకొనే కొలది, మనుష్యులు ఎవరైనా సనిహితులు అవుతారు, స్పందించకుండా ఎదురు చూడడం వలన ప్రయోజనం ఎవరికి ఉండదు, మీ గూర్చి ఇలా అనుకొంటున్నాము, మా వద్దకు దయ చేయండి, మీరు అంతటి వారు అయితే మాకు చెప్పండి, మీరు ఇక్కడ కొలువు తీరండి అని, 10 కులాలు వారు అన్న దమ్ములు వలే మమ్ములను ఆహ్వానించండి, మమ్ములను మహారాజా అని పిలవండి
--------------
మీ సినిమా లో వచ్చిన పాట పూర్తిగా వ్యక్తం అయిన వాటిల్లో ఒక్కటి ఇది నేను 1999 మే లో పలికితే 2001-2 లో లోకం లో సంభవించినది, మీరు ఇంత గొప్ప పాటలు పలక గలిగిన వాడు, ఇప్పటికి ఏమి అయినడో చూడక పోవడమే మానవత్వం లేకపోవడం, మొదట సినిమాలు కాదు, రాజకీయాలు కాదు ఇప్పుడు అతను ఏమి చేస్తున్నాడు, ఇతను ఏమి కోరుకొంటున్నాడు, ఇప్పడు నేను ఏమి అతని గూర్చి చేయాలి అని చూడకుండా మీరు చేయకుండా మాకు ఏమి జారుతుంది గ్రహించండి, మమ్ములను పట్టించుకోవద్దు అని ఎవరు అయినా మీకు చెడు గా చెబుతున్నారా, వారిని కూడా కలుపుకొని మమ్ములను ఇప్పుడు ఇంకో గంటలో ఒక చోట ఒక భవనం లో, కనీసం 10 - 15 మంది సిబ్బంది మరియు మేధావులు సమక్షం లో కొలువు తీర్చండి, ఇతర కులాలకు సంభిందించిన వ్యక్తులు అందరూ కలసి మనం ముందుకు వెళ్ళగలం, ఆలస్యం చేయకుండా విస్తారం గా గ్రహించడం చాలా కీలకం, అలా గ్రహించకుండా అప్పటికి అప్పుడు మాటలు మహిమలు మేము ఎప్పుడూ చేయలేదు, ఎక్కడ మేము విస్తారం గా చెబుతున్నానో అక్కడ భగవద్గీత స్పష్టం అయ్యి ఏ దాపరికం లేకుండా లోకానికి చెప్పగలము, మీరు తీస్తున్న సినిమా ఏ కాకుండా ఇంకొకటి కూడా ఇంకో నెలలో ప్రారంభించగలం, స్వల్ప కర్చుతో గొప్ప సినిమాలు తీయగలము, మమ్ములను లోకానికి పరిచేయం చేసుకొంటూ, మనుష్యులను అప్రమత్తం చేస్తూ ముందుకు వెళ్ళగలము, మన సమాజం లో ఉన్న కులాల వారు అందరూ కలసి ఒక కమిటీ గా యర్పడితే చక్కగా అన్ని రికార్డెడ్ గా చెబుతాను, ఎవరూ ఎవరికి బయపడవద్దు, బయపెట్టుకోవద్దు, మమ్ములను తక్షణం నిండుగా గ్రహించండి, ఒక కమిటీ అద్వర్యం లోకి మమ్ములను ఈ రోజు సాయంత్రం లోపు మీరు తలుచుకొంటే , ఇతరుల సహకారంతో ఎర్పాటు చేయగారు, ఒక మహారాజు గారు మిమ్ములను చేయూత కోరుతున్నారు అని భావించండి, నేను అందరికి తండ్రి లాంటి వాడిని అని గ్రహించండి, మాట్లాడక ఊరుకొని, నేను ఏదో చేస్తాను అని ఎదురు చూడకండి, మమ్ములను 10 గురి లోకి తీసుకోండి, సినిమా వారు అందరూ కలసి తలో 5 లేదా పది లక్షలు వేసుకొని ఒక చోట కొలువు తీర్చండి, మాకు గౌరవ గుర్తుంపు గా ఇవ్వండి, మేము కోరినట్లు చేయండి, సాధారణ రూపం లో ఉన్న మా తాపత్రయం అర్ధం చేసుకోండి, ధర్మో రక్షతి రక్షతః
ఇట్లు
సృష్టి ఎన్నుకొన్ని పురుషోత్తములు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకార స్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT - 38, S.R.Nagar, Hyderabad.
9010483794.
9010483794.
No comments:
Post a Comment