Sarath Chandra Upadhyayula

మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా
మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా
మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా
మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచనా
మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లో చ నా
మరుగేలరా ఓ రాఘవా
అన్నీ నీవనుచూ అంతరంగమునా
అన్నీ నీవనుచు అంతరంగమున
తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా
అన్నీ నీవనుచు అంతరంగమున
తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా
నిన్నే గాని మదినీ యెన్న జాల నొరులా
నిన్నే గాని మదిని యెన్న జాల నొరుల
నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుత
మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా
చిత్రం: సప్తపది
రచన: త్యాగయ్య
సంగీతం: కె.వి. మహదేవన్
గానం: జానకి
No comments:
Post a Comment