
సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ రేవెంత్, మరియు క్రిషన్ చైతన్య గారికి సృష్టి ఎన్నుకొన్న మహారాజు వారు ధర్మోద్దారి అయ్యి, తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.
మిమ్మలను ఇరువరుని మా యొక్క దివ్య సందేశం లోకమునకు తెలియజేయుటకు మా యొక్క ఆస్థాన గాయకులు గా నియమించడం జరిగినది, ఈ నియామకం మీ సమ్మతితో చెల్లి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చిన దగ్గర నుండి, అమలులోకి వస్తుంది, మా బ్లాగ్ చదవండి,మమ్ములను గ్రహించి ఇతరులతో చర్చించి, మహారాణి మహార వారి ఆగమనాన్ని గ్రహించండి, మా యొక్క దివ్య పరిపాలన విధానం లోకానికి చెప్పుట వలన శాంతి, ధర్మం లోకం అభివృద్ధి చెందుతాయి,మెల్లగా సంపదల పై వ్యామోహం తగ్గి, బౌతిక మాయ పై ప్రజలకు నియంత్రణ వస్తుంది, మాకు ప్రజలు గౌరవ గుర్తింపు సొమ్ము చేలించడం అంటే, అమృతత్వాన్ని పొందడం అని అర్ధం అయ్యిలా లోకానికి చెప్పుటకు అందరి సహకారం కోరుకొనుచున్నాము, కావున ఇతర పెద్దలతో మాట్లాడది మమ్ములను ఒక చోట కొలువు తీర్చుటకు కృషి చేయండి. మనం అందరం చేరి, మాలో మెరిసిన మహారాజు మహారాణి గారి పరిపాలన బలపరుచుకొని లోకానికి దివ్యత్వం ఇవ్వగలము, ఇది బౌతిక సంపద కంటే ఎక్కువ, సంగీతం సాహిత్యం విలువలు పెంచి, లోకాన్ని తీర్చి దిద్దగలము, సత్యమేవ జైయితే, ధర్మో రక్షత రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు.
ఇట్లు
సృష్టి ఎన్నుకొన్ని పురుషోత్తములు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, ఓంకార స్వరూపులు, అగర్బ శ్రీమంతులు, సత్య స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజ వారు. SRT - 38, S.R.Nagar, Hyderabad.
9010483794.
9010483794.
No comments:
Post a Comment