మన వాళ్ళకు వచ్చినన్ని పనికిమాలిన డౌట్లు ఎవరికీ రావేమో?
అందుకే గత 60 సంవత్సరములుగా కుక్క బ్రతుకు బ్రతుకుతున్నాము. రెడ్డి చీ కొడితే కమ్మ దగ్గరకు , కమ్మ చీకొడితే రెడ్డి దగ్గరకు.
మనవీ ఒక బ్రతుకులేనా?
పౌరుషం, సిగ్గు ,లజ్జ లేని బ్రతుకులు.
ఎవడైనా మన జాతికి ఏదైనా చేద్దామని ముందుకొస్తే... మనమే సవాలక్ష ప్రశ్నలతో వాడిని మానసికంగా చంపేస్తాం.
60 పదులు నిండిన వయస్సులో మనవలు మనుమరాళ్ళతో ఆడుకోవాల్సిన సమయంలో , మన కోసం మన కాపు కులాల బాగుకోసం ఎన్నో కష్టనష్టాల కోర్చి , ముందుకు వచ్చి మనందరి కోసం ఉద్యమం చేయడానికి ముందుకు వచ్చిన ముద్రగడ గారికి మనం చేస్తున్న సాయం ఏంటి?
ఈ రోజు ముద్రగడ గారు చేసే ఉద్యమం వల్ల మేలు జరిగేది మన కాపు యువతకే. ఈ రోజు సుమారు 30% వున్న కాపులలో 18% వరకూ యువకులే.
ఆయన చేస్తున్న ఈ ఉద్యమంలో స్వార్థం ఉంది. కోటి పైగా వున్న నా కాపు యువత బాగుపడుతుంది అనే అతి పెద్ద స్వార్దం.
కాని ఈ రోజు మనం ఎలా తయారయ్యామంటే మనం ఇంటిలోనుంచి కదలం, కాని కడుపులు నిండిపోవాలి.
పోరాటాలు చెయ్యం ,ముందుకురాం కాని మనకు రిజర్వేషన్లు వచ్చేయాలి.
చాలా మంది కాపు యువత ఇదే ఆలోచనలతో వుంది.
చరిత్రలోకి వెలితే ఓ బలిచక్రవర్తి , ఓ శ్రీ కృష్ణధేవరాయులు, చత్రపతి, కట్ట బ్రహ్మన్న, పూలే, పెరియార్, కోడి రాంమూర్తి, రంగా వారసులుగా మనం చేస్తున్నది ఏమిటి?
అయ్యా మీరు కను సైగ చేయండి చాలు మిగతాది మేము చేసుకు పోతాం అని చెప్పాల్సింది పోయి, అనవసర అపోహలకు పోయి అనవసర రాద్దాంతాలు చేసుకుంటున్నాము.
మీరు
నన్ను తప్పుగా అనుకున్నా పరవాలేదు కానీ మన కాపు యువతకు కాపు తనం చచ్చిపోయింది. మగాడికి మగతనం ఎంతో ... కాపోడికి కాపు అనే పీలింగ్ అంతే.
మీ
జెర్రిపోతుల మోహన్ కుమార్

No comments:
Post a Comment