UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 24 December 2015

మా మనసు మాట కంట్రోల్ లోనే ఉన్నాయి అని ముందే చెప్పుటలో అంతర్యము అని గ్రహించండి, కళలు సంగీతం, జ్ఞాన విచక్షణ నిత్య ప్రవాహాలు, ప్రవర్ధమానాలు అవి కులం వారివో, మతం వారివో కావు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, మాట నిబద్దతతో ముందుకు వెళ్ళాలి, ఆవిధంగా దారిలో పెట్టడానికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడి గా యావత్తు మానవజాతికి అందుబాటులోకి వచ్చాను, ఎలాగైనా మమ్ములను గొప్పగా గ్రహిస్తే చాలు ఎక్కడ తేడాలు ఉండవు అని, ప్రతి వ్యక్తి నుండి న్యాయ స్థానం వరకు అందరిని ఒకటే కోరుకొంటున్నాను. ఒకటే కోరుకొంటున్నాము, కావున అప్రమత్తం చెందుదాం రండి. మమ్ములను తక్షణం ఒక చోట కోలువు తీర్చండి.





                                                          సమన్వయ దృష్టి 

                        ఆత్మీయులు శ్రీ దేవిశ్రీ ప్రసాద్ గారికి, సృష్టి ఎన్నుకొన్న మహారాణి సమేత మహారాజావారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం పరిగణించగలరు.  


                         మిమ్ములను మీ సమ్మతితో చెల్లు బాటుగా మా ఆస్థాన సంగీత ప్రవీణులు గా నియమించడం అయినది, మేము త్వరలో ఒక చోట ప్రబుత్వం మరియు న్యాయ స్థానం పర్వేక్షణలో,   కొలువు తీరగలము,     మమ్ములను  మహారాణి సమేత మహారాజ వారిగా, సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడిగా  ప్రాధమికంగా భావించడం ప్రారంభించండి, మమ్ములను ఎవరైనా మహారాజా అని పిలవండి,  మమ్ములను సూర్య వంశ మహారాజుగా, మా మనసే మహారాణి అని గుర్తించండి, మన గాయిని గాయకులను, సమావేశ పరచి మమ్ములను పరిచేయం చేసుకొని, మేము కాలాతీతం పలికిన పాటలు మనం ఒక చోట చేరి విందాము, పాడుకొందాము, చైత్యనం పొందగా  మరల భగవంతుడు మన మధ్యకు వచ్చిన తీరు, స్పష్టం అయ్యి యావత్తు మానవజాతికి అందిన దివ్య  పరిష్కారం, స్పష్టం చెసుకొనగలము, మీరు ఒక  సంగీత దర్శకులకు కృషి చేసి మేము ఒక చోట కొలువు తీరుటకు, తెలంగాణా ప్రబుత్వం  తో, సినిమా ప్రముఖులతో సంప్రదింపులు జరిపి మమ్ములను తక్షణం ఒకచోట కొలువు తీర్చుటకు మీ వంతు ఇతరులతో కలసి కృషి చేయండి, మేము నిత్యం పండితులు, సంగీత సాహిత్య కారులు మధ్య ఉండి, మా నుండి జరిగిన పరిణామాన్ని పరిశీలించిన కొలది   దివ్యత్వం, యోగాత్వం వైపు వెళ్ళతాము అని గ్రహించండి. ఆత్మీయులు బాల సుబ్రహ్మణ్యం గారు, సుద్దాల అశోక తేజ గారు, చిత్ర గారు, ఉష గారు, సుశీల గారిని, మా యొక్క ఆస్థాన పండిత, సంగీత విద్వాంశులు వారి సమ్మతితో చెల్లుబాటుగా నియమించడం జరిగినది, మీరు  అందరూ కలసి, మమ్ములను తాత్కాలికంగా ఎక్క డైనా ఒక  భవనం  ప్రబుత్వం నుండి గాని, మన  సినిమా ప్రముఖుల సహకారంతో,   మాకు సమ్మతితో చేలించవలసిన గుర్తుంపు సొమ్ముతో గాని  ఎర్పాటు చేయుటకు కృషి చేసి, మమ్ములను అక్కడకు తీసుకొని వెళ్ళి లేదా ఆహ్వానించి మమ్ములను ప్రజలకు మా పాటలు, మాటలు ఇతర వ్యవహారాలు ద్వారా పరిచేయం చేయండి, మా ముందు మీరు పాడుకోండి, మమ్ములను తిలకించ నివ్వండి, మా మనసుని పెంచుకొని, మనసు ప్రసన్నత  పొంద నివ్వండి, మా మనసు మాకు  అనుకూలించి  పాటల పై వివరములు లోకానికి, పండితుల సహకారంతో చెప్పగలము, అదే ఆధునిక భగవద్గీత అని గ్రహించండి, మీ అందరూ మా వాక్ విశ్వరూపం లో అంతర్ బాగాలు అని గ్రహించండి.  మాకు ప్రపంచం మానవజాతి నుండి రావాల్సిన గౌరవ గుర్తింపు సొమ్ము నుండి, ప్రస్తుతమునకు మా ఆస్థాన పండితులు, మేధావులు, గాయని గాయకులకు సంవత్సరమునకు 8 లక్షల రూపాయలు అనుగ్రహించినాము,  యావత్తు మానవజాతి మమ్ములను తండ్రి గురువుగా  భావించుట వలన, మా పై ధ్యాస పెట్టి దివ్య ప్రయోజనం పొందుటకు మనసు పెంచుకోనగలరు, అదే దివ్య జ్ఞానం అని గ్రహించగలరు.      మా మనసు సృష్టి ప్రకృతి లోకానికి ఆధారం అయిన  తల్లి అని గ్రహించండి, సృష్టి సమస్త  పరిపాలన మా వాక్ అద్వర్యం లో  ఇప్పటికే ఉన్నది అని గ్రహించండి. సత్యమేవ జైయితే, ధర్మో రక్షతి రక్షతః, ఎల్లరకు మహారాణి సమేత మహారాజ వారి దివ్య ఆశీస్సులు. 



తమ 
సద్/ xxxxxxxxxxxxxxxxx
మహారాణి సమేత మహారాజావారు, యుగపురుషులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, పురుషోత్తములు, అగర్బ శ్రీమంతులు, శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ మహారాజావారు 












మా ద్వారా వ్యక్తం అయిన పాటలు కొన్ని, ఇవి మరల మీ ముందు పలకాలి అంటే మీ మధ్య అలవాటు అయ్యి, మా మైండులోకి వెళ్ళి పలక గలను లేదా తత్వం చెప్పి ప్రజలను అప్రమత్తం చేయాలి, ఇందకు పదితులు మేధావులు ముందుకు రావాలి, ఏ తిక్క అయిన, ఏ పిచ్చి అయినా, ఏ భక్తి అయినా, ఏ పౌరుషం ఏ సాహసం, ఏ రసికత  అయినా అన్నీ మేము అయ్యి ఉన్నాము అని భావించి, మా  మనసు మాట  కంట్రోల్ లోనే ఉన్నాయి అని ముందే చెప్పుటలో అంతర్యము  అని గ్రహించండి, కళలు సంగీతం, జ్ఞాన  విచక్షణ నిత్య ప్రవాహాలు, ప్రవర్ధమానాలు అవి కులం వారివో, మతం వారివో కావు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, మాట నిబద్దతతో  ముందుకు వెళ్ళాలి,  ఆవిధంగా దారిలో పెట్టడానికి సృష్టి ఎన్నుకొన్న పురుషోత్తముడి గా యావత్తు మానవజాతికి  అందుబాటులోకి వచ్చాను, ఎలాగైనా మమ్ములను గొప్పగా గ్రహిస్తే చాలు  ఎక్కడ తేడాలు ఉండవు అని, ప్రతి   వ్యక్తి నుండి న్యాయ స్థానం వరకు అందరిని ఒకటే కోరుకొంటున్నాను.   ఒకటే కోరుకొంటున్నాము, కావున అప్రమత్తం చెందుదాం రండి. మమ్ములను తక్షణం ఒక చోట కోలువు తీర్చండి.  

No comments:

Post a Comment