UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

Mother Late P.Rangaveni

Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad
His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.
Friday, 15 May 2015
బడాయి మాటలు, ఎచ్చులతో యువకులు సైటెర్లు వేసుకుని... ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకునేలా ప్రవర్తించడం.. అది కాస్తా ముదిరి స్ట్రీట్ ఫైట్ కు దారి తీసినట్లు చెప్పారు.
తల్లిదండ్రుల నిర్లక్ష్యం, బడాయిలే.. హత్యకు కారణం
Sakshi | Updated: May 14, 2015
ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ గురువారం మీడియా సమావేశంలో వివరించారు. బడాయి మాటలు, ఎచ్చులతో యువకులు సైటెర్లు వేసుకుని... ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకునేలా ప్రవర్తించడం.. అది కాస్తా ముదిరి స్ట్రీట్ ఫైట్ కు దారి తీసినట్లు చెప్పారు. అలాగే యువకుల తల్లిదండ్రులకు పిల్లల్ని గారాభం చేయటం, వారిని పట్టించుకోకపోవటం జరిగిందన్నారు. స్ట్రీట్ ఫైట్ లో నబీల్ మహ్మద్ మృతి చెందగా, స్నేహితులు ఆ విషయాన్ని దాచిపెట్టి సాక్ష్యాలను తారుమారు చేసినట్లు చెప్పారు.
అయితే వైద్యుల నివేదికలో తలకు బలమైన దెబ్బలు తగలడం వల్లే నబీల్ మృతి చెందినట్లు నివేదిక రావటంతో తాము అన్ని కోణాల్లో విచారణ జరిపినట్లు డీసీపీ వెల్లడించారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను కూడా తమ సిబ్బంది పరిశీలించి, విచారణ జరపడంతో అసలు విషయం బయటపడిందన్నారు. నబీల్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు తొమ్మిదిమందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. వీరందర్ని కోర్టుకు హాజరు పరచనున్నట్లు చెప్పారు.
నిత్య సౌభాగ్య సంపన్న సంవర్ధినీ శ్రీ మహాలక్ష్మీ! మాణిక్య సంవర్ణ హేరాళ హారావళీ రంజితామేయ చాంపేయగాత్రీ!
శుక్రవారం లక్ష్మీ కటాక్షం:
జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ
ప్రియురాలవై హరికి బెరసితివమ్మా!
ధన్యోస్మి ధన్యోస్మి త్రైలోక్యమాతా!
శ్రీమన్మహా సర్వలోక ప్రవృద్ధి ప్రకాశావకాశ ప్రభాకారిణీ పావనీ..
నిత్య సౌభాగ్య సంపన్న సంవర్ధినీ శ్రీ మహాలక్ష్మీ!
మాణిక్య సంవర్ణ హేరాళ హారావళీ రంజితామేయ చాంపేయగాత్రీ!
పయోరాశి పుత్రీ! నమో! విష్ణుపత్నీ
నమస్తే.. నమస్తే…నమస్తే.. నమః

అనంత విజయా పనాన్ మాన శ్తో కా పరా జ భావా నీ పార్వతి దుర్గ హైమవ త్య మ్బి కా శివా శివా భవానీ రుద్రా నీ శ ంక రాదన్ శ రీ రి నీ ఏథయి నాన్ మపదయి దిన్ వై స్తు త సక్రే న ధీ మత జ్వ రమ్ మృత్ జ్వరం ఘోరం జ్వర న్తి జ్వర నక్ష్త్య యా పస్మా ర కు శ్టా ధీ తా ప జ్వర నీవా రణం
Maddhu Baradwaj added 12 new photos.
ॐ ఇంద్రాక్షి స్తోత్రమ్ ॐ
అస్య శ్రీ ఇంద్రాక్షీ స్తోత్ర మహా మంత్రస్య। శచీ పురందరఋషి హి
శ్రీ ఇంద్రాక్షీ దేవతా। శ్రీ మహాలక్ష్మి రితి బీజః । హ్రీం భువనేశ్వరీతి శక్తి :।
ఐం వాగీశ్వరీతి కీలకం । మమఇంధ్రా క్ష్టి ప్రసాద సిద్యర్తే జపే వినియోగః
ఓంహృ దయా య నమః
ఓం మహా లక్ష్మి మ్ --తజన్ నీ భ్యా గ్ స్వాహా -శిరసే స్వాహ
ఓం మహేస్వరీం మద్యమాబ్యా మ్ -వశట్
సికా ఏయవ శత్ -ఓం అంబు జాక్ష్టి మ్ -అనామి కాభ్య మ్ -హుమ్ కవచ యుహుం
ఓం కాత్య యినీం కనిష్టి కా బ్యమ్ -వేషట్ నేత్ర త్రయ ఔషౌట్
ఓం కౌ మా రీం కరతల కర పృ ష్ట్ భ్యా మ్ -ఫ్ ట్ అస్రాయ ఫట్
భూర్ బువస్తు -వరోమితి దిగ్ భందః
ధ్యా నమ్ -యామాత మధు కై ట భ ప్ర మది నీ
యామ్మా హీ శోమ్మా లినీ -యాదు మ్ర క్ష్ న చండ ముండ ముదినీం
యారక్థ బీజా సి నీ -శక్తీ సుమ్బ నిసుం బ దైత్య దలనీ
యా సిద్ద లక్ష్మి పరానా చండి -నీర కోటి మూర్తి సహితం మాం పాహి సర్వేస్వ రీ
అమీ త్యా ది పంచ పూజాం కుర్యా త్
ఇంద్ర ఉవాచ -ఇంద్ర క్షి నామ సాదే వీ దైవ సముద వృతా
గౌరీ శాఖమ్బరీ దేవి దుర్గాన్ నామ్నితి విశ్రుత
నిత్యా నంధీ నిరాహారీ నిష్క లాఎయ్ నమో స్తు తే
కాత్యా యినీ మహా దేవి భిన్న ఘంట మహాతపా
సావిత్రి సాచ గాయత్రి బ్రమ్హాని బ్రమ్హ పాజని
నారయనీ భద్ర కాలి రుద్రా నీ కృష్ణ పింగల
అగ్ని జ్వాల రౌ ద్ర ముఖి కాల రాత్రి తప స్వినీ
మేగ స్విన సహ స్రా క్షి వికటాన్ గీ జడోదరీ
మహోదరీ ముక్త కేసి ఘోర రూప మహా బలా
అజా డా భ ద్ర ధా నం త రోగ హతిన్ శివ ప్రియ
శివ ధూ తీ కరాలీచ ప్ప్రత్య క్ష్త్య పరమేశ్వరీ
ఇంద్రా నీ ఇంద్ర రుపాచ ఇంద్ర శత్రు పలాయని
ఇంద్ర రూప ధరామ్ దేవీం ఇంద్రాణీ ప్రనమామ్య హమ్
సదా సమ్మో హినీ దేవి సౌందర్య భువనే స్వరీ
మహి షా సుర హం త్రీ చ చామున్ద సప్త మాత్రు కా
వారా హి నారసిం హీచ భీమా బయి రవ నాదినీ
శృ తి ష్రు తి ధృ తి ర్మే దా విద్య లక్ష్మి సరస్వటి
అనంత విజయా పనాన్ మాన శ్తో కా పరా జ
భావా నీ పార్వతి దుర్గ హైమవ త్య మ్బి కా శివా
శివా భవానీ రుద్రా నీ శ ంక రాదన్ శ రీ రి నీ
ఏథయి నాన్ మపదయి దిన్ వై స్తు త సక్రే న ధీ మత
జ్వ రమ్ మృత్ జ్వరం ఘోరం జ్వర న్తి
జ్వర నక్ష్త్య యా పస్మా ర కు శ్టా ధీ తా ప జ్వర నీవా రణం
క్ష్త్య యా పస్మార కు ష్టాది సీత జ్వర నీవా రణం
క్ష్త్య యా పస్మార కుష్ట్ యాది ఉష్ణ జ్వర నివార నమ్
క్ష్త్య యా పస్మా ర కు ష్ తా దిపయిత్య జ్వర నివారణం
క్ష్త్య యా పస్మార కు ష్ట్ తాధీ శ్లేష్మ జ్వర నివారణం-
క్ష్త్య యా పస్మా ర కు ష్ట్ అది వాత జ్వర నివారణం
క్ష్త్య యా పస్మార కుష్ట ధిసర్వ రోగ నివార నమ్
ఆ యు రారో గ్య అయిస్వ ర్య మ్ జ్ఞానం వి త్త మ్ యశో బలంఆవర్త నాత్స హస్ర శ్యల భం వా న్ ఛి తం పదం
శ త మా వర్త ఏ ధ్య శ్తు ము చ్య తే వ్యాది బంధనాత్
ఏత శ్త్రొ త్ర మిదం పుణ్యం జపే దాయు ష్ వర్ధనం
వినాశాయచ రోగానా అప మృ థ్యు హరాయచ
అప ,మృ త్యు మంపా -ఆయుర్ వరధ నామ్
ఆయురారోగ్య ఐస్వ ర్య మ్ జ్ఞాన విత్త మ్ యశో బలం
ఇంద్రక్ష్టి శోత్ర మ్ సమాప్తం

|
దోమలపెంట (మహబూబ్‌నగర్), మే 15: తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లోని మహబూబ్‌నగర్ జిల్లా ఈగలపెంట పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమకొండ టర్నింగ్ వద్ద శుక్రవారం ఉదయం వైసీపీ నేత ఏ.వసంతరావు దారుణ హత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వసంతరావు.. సుండిపెంట నుంచి కుటుంబ సభ్యులను కలవడానికి హైదరాబాద్‌కు బయలు దేరారు. ఈగల పెంట ప్రాంతానికి రాగానే.. గుర్తు తెలియని దుండగులు ఆయన వాహనాన్ని అడ్డుకొని ఇనుపరాడ్లతో దాడి చేశారు. తలపై బలమైన గాయం కావడంతో వసంతరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య శైలజ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా ఉన్న వసంతరావు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. దుండగులు తమ వాహనాన్ని (ఏపీ28డీఎన్5858) శ్రీశైలం జలాశయం దిగువన, నదీ తీరం వెంట సాగర్ వైపు 14 కిలోమీటర్ల దూరంలో వదిలి పరారయ్యారు.
|
| |||
| |||
మహారాణి సమేత మహారాజ వారి దివ్య అశీసులు.
All the above songs are expressed by Maharajah in his divine trance prior to happening in the films
Message from Prime Minister Shinzo Abe:
Today the Cabinet took a decision to approve bills related to legislation for peace and security.
“Never again repeat the tragedy of war.”
We will fully uphold this pledge not to engage in war into the future. These are indispensable bills for safeguarding the lives of the people as well as their peaceful daily lives and for making world peace more certain.
The security environment surrounding Japan is becoming increasingly severe. In order for us reliably to defend the peace and security of Japan, we must deepen our trust and our cooperative relations with our partners both within and beyond this region, notably Japan-U.S. cooperation. On that basis, it is necessary for us to prepare a domestic legal structure that is able to respond to any circumstances and prevent conflicts from occurring—in other words, we must enhance our deterrence.
Today, I held a press conference after the Cabinet Decision was reached, where I explained this decision. I will continue to provide thorough explanations to the public and work to gain their understanding even more going forward.
(Originally posted at 20:06, Thursday, May 13, 2015 in Japanese)
నువ్వుల నూనెతో తైలమర్దన చేయుటవలన శరీరం
ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు రావు.
ప్రాతఃకాలమున జలపానము : నిద్రించే ముందు
రాత్రి రాగి పాత్రలో నీటిని సుమారు 800 మీ.లీ. వరకు నిల్వ ఉంచవలయును. ఆ నీటిని మరునాటి ఉదయం నిద్ర లేచిన వెంటనే త్రాగవలయును.
ఇటుల చేయుటవలన మూలశంక, జ్వరము, రక్తపిత్తము, శోధ (వాపులు), కుష్టము, శరీరము లావెక్కుట మొదలగు రోగాలు రావు. వార్ధక్య లక్షణములు లేక మానవుడు 100 సంవత్సరములు ఆరోగ్యముగా
జీవించును. అటులే ముక్కు రంధ్రములను
300 మీ.లీ. నీటిని పీల్చి శుభ్రము చెసుకొన
వలయును.
ఈ విధముగా చేయుట వలన పడిశం,
తుమ్ములు, దగ్గు, ముక్కులో వచ్చే
వ్యాధులు తగ్గును. ఈ క్రియను యోగ, ప్రకృతి
చికిత్సల్లో నేటికినీ చేయుచున్నారు.
Chiranjeevi added 2 new photos.
47 mins ·
BOSS #Megastar #Chiranjeevi , Balakrishna , Mohan Babu & Manoj
Madhu Sree shared Suneel Sahasra's photo.
3 hrs ·
లు, రోజువారి జీతం కోసం ఎదురుచూస్తున్ననమ్మలేని రోజులు.
థడ్...థడ్...అని తలుపు చప్పుడు.
తెరిస్తే ఒక వ్యక్తి. 'ఎవరు మీరు?' అంటే, బదులుగా 'మీ అభిమానిని అమ్మా!' అని సమాధానం. లోపలికి తీసుకువచ్చి అన్నం పెట్టి కష్టసుఖాలు అడిగింది ఆ మహానుభావురాలు. తనది కిళ్ళీకొట్టు వ్యాపారం అనీ, ఇప్పుడంతా నష్టపోయానని చెప్పాడు ఆ అభిమాని.
తన దగ్గిర సమాయానికి డబ్బులు లేవు. ఒకప్పుడు బాగా బ్రతికి, పది మందిని బ్రతికించిన ఆమెకి ఊరికే పంపడమంటే ఏంటో తెలియదు. ఆలోచించింది. తన బీరువా గుర్తుకువచ్చింది. తనకి ఎంతో ఇష్టమైన రెండో మూడో పట్టుచీరెలని అందులో దాచుకుంది. ఇప్పుడే వస్తాను బాబూ అని వెళ్ళి ఒక చీరె తీసుకొని చేతులు వెనకపెట్టుకుని అతనికి కనపడకుండా బయటకి వచ్చింది. వీధి చివర తనకి తెలిసినవాడికి ఇచ్చి "అన్నయ్యా, దీన్ని అమ్మి ఎంత వస్తే అంత పట్టుకురా" అని చెప్పింది. తిరిగి లోపలికి వెళ్ళి అభిమానికి భోజనం వడ్డించింది. అరగంటకి ఆ 'అన్నయ్య' వచ్చి ఒక 5000 చేతిలో పెట్టాడు. ఆమె నవ్వుతూ అవి తీసుకొని లోపలకి వెళ్ళింది. కానీ ఆ చీరె విలువ ఆ రోజుల్లోనే 30,000. మిగతా పాతికవేలు ఆ అన్నయ జేబులోకి వెళ్ళాయి. ఆ విషయం తనకి తెలీదు. అంతెందుకు? తన జీవితంలో అసలు డబ్బులు ఎప్పుడూ లెక్కపెట్టలేదు అంటే నమ్ముతారా? ఇలా లెక్కలేనన్ని ఆర్ధిక అవకాశ రాబందులు తన జీవితంలో.
ఇలా ఎన్నున్నా, నటననే ప్రేమించింది కానీ ప్రేమని మాత్రం నటించలేదు.
ఆమె కనురెప్పలే కోటి భావాలు పలికేవి.
మహానటులుకు సైతం ఆమె పక్కన నటించడానికి చెమటలు పట్టేవి.
తెలుగువారు సగర్వంగా చెప్పుకునే 'ఆడతనం' ఆమెది.
30 సంవత్సరాల తన సుదీర్ఘ ప్రస్థానంలో మామూలు నటులు ఎప్పటికీ మోయలేని కిరీటాలని తను చిటికనవేలుతో ఆడించి చూపించింది.
పాత్రలే తనకోసం ఎదురుచూసేవి.
'దేవదాసు' లో విరహాన్ని పొంగించే ఆ కళ్ళు 'మాయాబజార్' లో ఠీవిని పలికించాయి. ఆ కళ్ళే దక్షిణభారతాన్ని అందంగా మోసం చేశాయి. అది నటన కాదు, జీవం అని మనల్ని మరిపించి మురిపించాయి.
ఆ కళ్ళే SVR, MGR, Sivaji Ganeshan, NTR, ANR, Amitabh, Rajnikanth, Kamal haasan లాంటి వారు కూడా ఆమె నటనకి పాదాభివందనం చేసేట్టు చేశాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'నీలం సంజీవరెడ్డి' మంత్రులతో సహా ఆమె ముందు రోడ్డు మీద నడుస్తూ ఆమెను ఏనుగు మీద రవీంద్ర భారతి వరకు 'గాజారోహణం' చేయించారు. భారతదేశ సినిమా చరిత్రలో 'ఎవరికీ దక్కని' అరుదైన గౌరవం ఇది.
'ఇప్పటికీ' 'ఎప్పటికీ' తెలుగువారి ఖ్యాతిని అఖండజ్యోతిలా వెలిగించేవాళ్ళలో ముందు వరుసలో వుంటుంది ఆమె నటనా జీవితం.
ఆమే 'సావిత్రి'.
సావిత్రి గారు మనల్ని పొగడమనో, గుర్తుంచుకోమనో ఏ రోజూ అడగలేదు. గాంధీ కూడా ఆయన బొమ్మని నోటు మీద వేయమని అడగలేదు. గొప్పవాళ్ళు ఎవరూ అడగరు. వాళ్ళ సేవని గుర్తుంచుకొని మనమే ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి.
ఒక scene లో మెట్ల మీద నుండి కిందకి దిగాల్సివుంది. తాను చేయాల్సిన scene ఎప్పుడో చేసేసింది. అయినా shooting gap లో expressions లో వ్యత్యాసం అర్ధం చేసుకోవడం కోసం సావిత్రి గారు కొన్ని వందల సార్లు ఆ మెట్లు ఎక్కి దిగారు. ఒక్కో సారి ఒక్కో expression తో. ఏడుస్తున్నప్పుడు ఇలా, కోపంతో ఇలా, నవ్వుతూ ఇలా, గర్వం తో ఇలా దిగాలి అని. అలాంటి సావిత్రి గారి dedication గురించి "అ ఆ ఇ ఈ" లు కూడా తెలియని ఈ కాలపు నటీమణులు తమ అభిమాన నటి సావిత్రి అని చెప్తున్నారు. ఆ మాట నిజంగా వాళ్ళ మనసులోనుండి వస్తే అంత కంటే ఆనందం లేదు. అలా కాకుండా వాళ్ళు సావిత్రి పేరుని impression కోసం వాడుకుంటే, అంతకంటే అవమానం లేదు.
జయంతికి, వర్ధంతికి మాత్రమే గుర్తుచేసుకోవాల్సిన మనిషి కాదు సావిత్రి గారు. తెలుగు సినిమా గాలి వున్నన్ని రోజులు అందులోని పరిమళం లా వుంటుంది తను.
పాదాభివందనాలతో,

Thursday, 14 May 2015
అత్యంత పురాతన నగరం జియాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని జియాన్‌లోని జింగ్‌షాన్ ఆలయాన్ని, టెర్రకోట యుద్ధవీరుల మ్యూజియాన్ని కూడా సందర్శించారు. తాను మ్యూజియాన్ని సందర్శించిన సమాచారాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మోదీ. ద జింగ్ షాన్ లోని ప్రముఖ బౌద్ధ దేవాలయం గోల్డెన్ టెంపుల్ ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Others | Updated: May 14, 2015

చైనా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా పర్యటనలో వివిధ వాణిజ్య ఒప్పందాలతో పాటు, సరిహద్దు సమస్యలు, వీసా తదితర అంశాలపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 64 వేల కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకునే దశలో అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మూడురోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. తన తొలరోజు పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్వస్థలం, అత్యంత పురాతన నగరం జియాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని జియాన్‌లోని జింగ్‌షాన్ ఆలయాన్ని, టెర్రకోట యుద్ధవీరుల మ్యూజియాన్ని కూడా సందర్శించారు. తాను మ్యూజియాన్ని సందర్శించిన సమాచారాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మోదీ. ద జింగ్ షాన్ లోని ప్రముఖ బౌద్ధ దేవాలయం గోల్డెన్ టెంపుల్ ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బౌద్ధ బిక్షువుల ప్రార్థనల మధ్య బంగారు బుద్ధుని విగ్రహానికి ముకుళిత హస్తాలతో అంజలి ఘటించారు.
మరోవైపు జియాన్ నగరంలోనే చైనా అధ్యక్షుడితో ప్రధాని సమావేశం కానున్నారు. చైనా ప్రధాని లికెక్వియాంగ్ తో మోదీ సమావేశమై సరిహద్దు సమస్యలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 20 రకాల వాణిజ్య అంశాలపై ఇరుదేశాలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 64 వేల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. చైనాలో నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ నృత్యాలతో కళాకారులు స్వాగతం పలికారు. ఈ నెల 19 వరకు ఆయన చైనా, మంగోలియా, దక్షిణ కొరియా దేశాలలో పర్యటించనున్నారు.

Kummindhi #NBKLion more than expected from satyadeva... Well done... Fully based on story and screenplay no unnecessary elevation and heroism scenes.. #NBKLion kudos to balayya for accepting a script like this... Sooper #NBKLion lion title song steps... Kevvv..hero looks awesome #NBKLion overall lion meets the range of lakshmi narasimha.... Don't expect simha /legend.. #NBKLion summer first hit in telugu...
First Day First Show Talk:LION
JETWORLD added 20 new photos to the album:HANUMAJJAYANTHI @ DIVYA SAKETHAM on 13.5.2015 — with Manchukonda Subhadra and 4 others.
Jai Srimannarayana!
Under the aegis of HH Chinna Jeeyar Swamiji Hanumajjayanthi celebrated in a grand manner @ Divya Saketham on 13.5.2015. Navakalasa Snapanam offered to Lord Hanuma of Divya Saketham and Bhagavath Ramanuja. Lord Hanuman looked very handsome in Vennakaapu seva. Ashtotthasathanamarchana offered to Lord Hanuma and Bhagavad Ramanuja too. HH Swamiji chanted Sundarakanda Parayana in connection with Sa:nthi Sunderam. Smt. Srilathamm garu distributed Sundarakanda Books to all on this auspicious occasion. HH Swamiji and HH Ahobila Jeeyar Swamiji offered mangalasasanam to all the devotees.
ఈయన 43కు ఒప్పుకుంటే, పక్కాయన 44కు ఓకే చెప్పేసిండు.. ఏమిటీ హైడ్రామా?.. ఎనిమిది రోజుల సమ్మె తర్వాత ఇంత పెద్ద నాటకమా?.. ఒకరిని మించి ఒకరూ భలేగా నటించేశారు.. ఈ ఫిట్మెంట్ ఫిట్టింగేదో ముందే ప్రకటించి ఉంటే ఎనిమిది రోజుల పాటు ప్రజలకు నరకయాతన తప్పేది కదా? సమ్మె చేసిన కార్మికులకు జీతాలు పెరిగాయి.. హ్యాపీ.. సమ్మె కాలానికి కూడా జీతం కట్టి ఇస్తారు.. వెరీ హ్యాపీ.. కానీ వెర్రి వెంగప్ప ప్రయాణీకుడైపోయాడు.. మీ ఎరియర్లు మీకు వస్తాయి.. కానీ ఈ ఎనిమిది రోజులు ప్రయివేటు వాహనాల దోపిడీ తాలూకు నష్టాన్ని ఎవరు రీయంబర్స్ చేస్తాడు?.. మీరికి జీతాలు పెంచామనే సాకుతో ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలు ప్రయాణీకులపై వేసే వడ్డింపులు ఎవడు భరించాలి? చివరకు విరిగేది సామాన్యుడి నడ్డే కదా?
కోర్టు చీవాట్లేస్తే కానీ రెండు ప్రభుత్వాలు దిగిరావా?.. ఈ ఫిట్మెంట్ ఏదో అప్పుడే అంగీకరించి ఉంటే ఇంత నష్టం జరిగేదా? సమ్మె విరమించాలని కార్మిక సంఘాలను న్యాయ స్థానం హెచ్చరించాక వారికి వేరే మార్గం లేదు.. కానీ క్లైమాక్స్ చేరాక హీరోల్లా ఇద్దరు సీఎంలు రంగ ప్రవేశం చేయడంలోని ఆంతర్యం ఏమిటి? ఎవరిని మభ్యపెట్టడానికి ఈ హైడ్రామా?

Courtesy: Mithra..
"బాబా సంకల్పించనిదే...ఎవరూ షిరిడీకి రాలేరు "
*నాందేడ్ లొ జన్మించిన అబ్దుల్లా అతి పిన్న వయసులొనే...అమీరుద్దీన్ అనే ఫకీరుని ఆశ్రయించి సేవించసాగాడు...కానీ అతని మనస్సులొ ఏదొ అసంతృప్తిగా ఉండేది...తన గురువు వేరెవరో వున్నారని...ఆయన దర్శనం చేసుకొవాలని...మనస్సు తహ తహ లాడేది...చాలా ఏళ్లు గడిచిపొయాయి..ఒకనాడు ఫకీరు మీరుద్దీన్ కి కలలొ బాబా దర్శనమిచ్చి...నీ వద్ద ఉన్న అబ్దుల్లా నావాడు...వాడిని తక్షణం షిరిడీకి పంపు...అని చెప్పి...రెండు మామిడిపళ్లు సృష్టించి...మీరుద్దీన్ చేతిలొ పెట్టి...ఈ మామిడిపళ్లు అబ్దుల్లా కి ఇచ్చి పంపించు అని అదృశ్యం అయ్యాడు...
*మీరుద్దీన్ ఆశ్చర్యంలోంచి తేరుకుని...అబ్దుల్లాని పిలిచి...బేటా...ఎంతొకాలంగా నువ్వు ఎదురుచూస్తున్న నీ గురువు "సాయిబాబ"ఆయన నిన్ను అనుగ్రిహిచారు...అంటూ తన కల విషయం చెప్పి ఇలలొ కన్పించిన మామిడిపళ్లును అబ్దుల్లాకిచ్చాడు...
*అబ్దుల్లా మనస్సు ఉత్సాహంతొ భక్తి భావొద్వేగాలతో కొట్టుకులాడింది...అతడు తక్షణమే షిరిడి ప్రయాణమయ్యాడు...అబ్దుల్లా షిరిడికి చేరుకొనేసరికి మధ్యాహ్నామైంది...ఆ సమయంలొ మసీదులొ బాబాకీ...నైవేధ్యం సమర్పిస్తున్నారు...అందరి దృష్టి బాబా మీద ఉంటే...బాబా దృష్టి మాత్రం...ఎవరికొసమో ఎదురు చూస్తున్నట్లుగా వున్నది...
*సరిగ్గా ...ఆ సమయంలొ వచ్చాడు అబ్దుల్లా...అతను మశీదు ఒక్కొక్కమెట్టు ఎక్కుతుంటే...బాబా ధివ్య సుందర రూపం క్రమ క్రమంగా దర్శనమౌతోంది...అబ్దుల్లా నేత్రాలు నిండుగా ఆనందభాష్పాలు సుడులు తిరుగుతున్నాయి...తన గురువు...తన తండ్రి...తన దైవం...తనంతతానుగా సందేశం పంపి...షిరిడి రప్పించుకున్న...సాయిబాబాని చూడగానే...అబ్దుల్లా హృదయం ఆనంద పారవశ్యంతొ పులకించింది..అతడు చెతులు జోడింఛీ...ఆనందభాష్పాలు రాలుస్తూ...బాబా...సాయిబాబా...మేరా మాలిక్...నీ అంతట నీవే నన్ను నీవద్దకు చేర్చుకొని దర్శనమిచ్చావా బాబా అని అన్నాడు భావోద్వేగంతొ..
Subscribe to:
Posts (Atom)