Bhanumathi Gangula

అనంతపూర్ లో నిన్న జంతువుల్లా , రౌడీ లుగా ప్రవర్తించి మాధవ రెడ్డి ని కొట్టిన పోలీసులనివెనక వేసుకొస్తున్న దొంగ వార్తల్లో ఆరితేరిన ABN రాధా క్రిష్ణ ...
.....
పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ని మాధవ్ కొట్టాడట... కేద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన మాధవ్ నిజానికి కొట్టలేదు, బ్యాంకు లైన్ ల లో చాలా కాలం నిలబడ్డందుకు కొంచం చిరాకు గా ఉన్నాడు, ఆ పోలీసొడు వెనక్కి నెట్టుతుంటే...కొంచెం తోశాడు అంతే...
దానికి మేము పోలీసులం, అని జంతువుల్లా ప్రవర్తించడమేనా? చిరాకు గా ఉన్నప్పుడు ఏవరైనా నెడుతారు, దానికి కౌన్సిలింగ్ ఇప్పించి, ఓ చిన్న కేసు పెడితే సరి పోతుంది...మొత్తం బాబు పాలన లో పోలీసులే నిజమైన రౌడీలు... క్రమశిక్షణ లేని నీచులు అని నిన్నటీ సంఘటన తో చెప్పవచ్చు.

అనంతపూర్ లో నిన్న జంతువుల్లా , రౌడీ లుగా ప్రవర్తించి మాధవ రెడ్డి ని కొట్టిన పోలీసులని
.....
పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ని మాధవ్ కొట్టాడట... కేద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన మాధవ్ నిజానికి కొట్టలేదు, బ్యాంకు లైన్ ల లో చాలా కాలం నిలబడ్డందుకు కొంచం చిరాకు గా ఉన్నాడు, ఆ పోలీసొడు వెనక్కి నెట్టుతుంటే...కొంచెం తోశాడు అంతే...
దానికి మేము పోలీసులం, అని జంతువుల్లా ప్రవర్తించడమేనా? చిరాకు గా ఉన్నప్పుడు ఏవరైనా నెడుతారు, దానికి కౌన్సిలింగ్ ఇప్పించి, ఓ చిన్న కేసు పెడితే సరి పోతుంది...
No comments:
Post a Comment