ఇబ్బంది అవుతుందా??
ఈదేశము కోసం మావంతుగా అది చేస్తాం ఇది చేస్తాం అంటూ సొల్లు కబుర్లు చేప్పెవాళ్ళు....
ఈదేశము కోసం కష్టపడే వారి video లకు Facebook లో like s కొట్టేవాళ్ళు.....
నిజం గా దేశం కోసం ఏమి చెయ్యలేరా??
ఈదేశము కోసం కష్టపడే వారి video లకు Facebook లో like s కొట్టేవాళ్ళు.....
నిజం గా దేశం కోసం ఏమి చెయ్యలేరా??
సినిమా టికెట్స్ కోసం లైన్ లో నిలుచున్నపుడు, తత్కాల్ టికెట్స్ కోసం, ఆధార్ కార్డు కోసం, జియో సిమ్స్ కోసం పెద్ద పెద్ద క్యూ లో నిలుచున్నప్పుడు లేని బాధ ...
ఈ దేశం కోసం బ్యాంక్స్ దగ్గర నిల్చుంటే వచ్చిందా.?
ఈ దేశం కోసం బ్యాంక్స్ దగ్గర నిల్చుంటే వచ్చిందా.?
ఒక్క వారం ఓపిక పడితే అన్ని సెట్ అయిపోతాయి..
60 సంవత్సరాల నుండి నిలువు దోపిడీ చేసిన ఒక్కడు ఒక్క మాట అనలేదు..
ఇపుడు ఒక నాయకుడు వచ్చి మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అద్భుతమైన అడుగేస్తే తట్టుకోలేక పోతున్నారా...?
ఇపుడు ఒక నాయకుడు వచ్చి మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అద్భుతమైన అడుగేస్తే తట్టుకోలేక పోతున్నారా...?
ఇంటికి కొత్త సున్నం వెయ్యాలంటే పాత సున్నం గీకేయాల్సిందే..
ఏ, ఒక్క వారం ఆగలేరా..?
వైజాగ్ లో తుఫాన్ వచ్చి నప్పుడు, 1986 లో వరదలోచ్చిన్నపుడు, తెలంగాణ, సమైక్య ఆంధ్ర ఉద్యమము వచ్చినప్పుడు
మనం కష్టాలు పడలేదా??
అప్పుడు బ్యాంక్స్ క్లోజ్ అయితే, షాప్స్ క్లోజ్ అయితే మనం కష్టాలు తట్టుకోలేదా?? చచ్చిపోయామా??

మన దేశం బాగుపడాలి, బాగుపడాలి అని అనడమే కాదు, బాగు చేస్తున్నప్పుడు మన వంతు సహకారం కూడా అందించాలి..
అర్థం చేసుకోండి.. ఆచరించండి..
🙏

No comments:
Post a Comment