మోదీ కి అసలు కనికరం లేదు.
ఇంతమంది పేదల కడుపు కొట్టాడు.
ఇంతమంది పేదల కడుపు కొట్టాడు.
మనం ధర్నా చేసి అయినా ఈ అన్యాయం ఆపుదాం రండి.
లుంగీ ఎగకట్టారా... ముందు చదవండి.
.......,,,,,......,,,,,,.......,,,,,,.......,,,,,,.......

నోట్ల రద్దువల్ల అత్యధికంగా నల్లదనం కోల్పోయిన వర్గాలు
.
.
.
.
1. గంటకి కోటి రూపాయలు వసూలు చేస్తూ న్యాయం కోసం "పోట్లాడే" న్యాయవాదులు
.
.
2. రోగిని అసలు పరీక్ష చెయ్యకుండా గోరునుండి గుండె దాకా అనవసరమైన "టెస్టులు" అంటూ దోచుకుంటున్న వైద్యనారాయణులు.,.
.
.
3. చదువుకుందామనుకునే విద్యార్థులను చదువు "కోనేటట్లు" గా చేస్తున్న మన విద్యాసంస్థ యజమానులు,.
.
.
4. పొలం లోకి దిగకుండా రైతు పొట్ట గొట్టి "పంట" కారు చౌకధరకు ఎగవేసుకుపోయే దళారులు, వడ్డీ వ్యాపారులు, .
.
.
5. సామాన్య జనానికి ఏదో చేస్తామని తుపాకులు చేతబట్టి "బందిపోటు" దొంగల" గా మారి దొంగ ఆయుధాలు కొనుక్కోవటాని నేలమాళిగలో లక్షల కోట్లలో దాచి రెండిటికి చెడిన రేవన్న లాగ మిగిలిన నక్సల్స్ అనబడే
దారితప్పి, దగాపడిన తమ్ముళ్ళు,.
.
.
6. ప్రజాసేవ కోసమే మేమున్నామని ఓట్లు కొనుగోలు చేసి, ఖర్చుకి వెయ్యి రెట్లు గా, ఇబ్బడి ముబ్బడిగా
వేల కోటల్లో నల్లదనం మూటగట్టుకుని మురిసిపోయి, మూర్చపోయిన మన రాజకీయ వ్యభిచారులు. .

7. వాస్తు శాస్త్రానికే అవమానకరంగా , ఆర్ధిక శాస్త్రాన్నే జయించి, టాక్సులు ఎగవేతకు సహకరిస్తూ,.
.
.
.
.
బిల్డింగులు, గేటెడ్ కమ్యూనిటీలు, స్కై హై అపార్ట్మెంట్లు కడుతూ కోటానుకోట్లు మేరుపర్వత సమానంగా నల్లధన సమీకరణములో పోటీలు పడుతున్న బిల్డర్లు అనే బొజ్జగాళ్ళు .
.
.
.
.
8. సేవా దృక్పథం ఇసుమంతైనా లేకుండా, తమ దగ్గరకు వచ్చిన ప్రజలను జలగల్లా లంచాలకోసం పట్టి పీడిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. .
.
.
.
.
.
.
ఇంకా ఇలా ఎన్నో వర్గాల వెన్ను విరిచి, ఈ ప్రధాని సాధించేది ఏమిటీ ?.
.
.
ఆయన సాధించబోయే విజయాలు .
.
.
1. దాదాపు నాలుగైదు నెలలలో ధరల పెరుగుదల పూర్తిగా నిలచిపోయి, పడిపోవటం మొదలు అవుతుంది. .
.
.
2. ప్రభుత్వ ఖజానాలో ప్రజావసరాలు తీర్చటానికి లక్షల కోట్ల రూపాయలు వచ్చి చేరుతాయి. .
.
.
3. పల్లె పల్లెకు రోడ్లు, ప్రభుత్వాసుపత్రిలో మందులు, నిత్యావసర సరుకులు విరివిగా సరసమైన ధరలకు లభ్యం.
4. విద్య సంస్థలు బహుశా జాతీయం చేయడంతో నిర్బంధ విద్యా విధానంతో మెరుగైన విద్య మన విద్యార్దులకు అందుతుంది. .
.
.
5. రైతు తను పండించిన ధాన్యం గానీ, పప్పు దినుసులు గానీ, దళారులు లేకుండా అమ్ముకునే ఎలక్ట్రానికి వ్యవస్థ వచ్చేసింది. .

6. టెర్రరిజం మనదేశంలో కనుమరుగు. మావోయిస్టులు వందల సంఖ్యలో లొంగుబాటు .
7.మన ఆర్ధిక వ్యవస్థ ను చిన్నాభిన్నం చేద్దామనుకున్న పాకీస్తాన్ పాలకులను సమూలంగా నాశనం చేశాము.
మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మన ప్రభుత్వము ఈ డబ్బు ఖర్చు పెడుతుంది.

పన్నుల సరళీకృత విధానం మరింత ప్రజాశ్రేయస్సు వైపుగా మారబోతోంది.
G S T తో రిటైల్ రేట్ల రూపు మారి వినియోగదారుని రుపాయకి విలువ పెరుగుతుంది.
మన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎంతో చవకగా దొరకబోతున్నాయి.
ఎన్నో, మరెన్నో లాభాలు, అన్నీ సామాన్య ప్రజానీకానికి, భారత ప్రజలకి.
ఇదే నవ భారతానికి నాంది.
జై నరేంద్ర మోడీ !! జై హింద్ !
No comments:
Post a Comment