Our media against to nation. But see what foreign media is telling on the Demonetization move
న్యూయార్క్ టైమ్స్ ; మోడీ నిర్ణయం చారిత్రాత్మకం. చివరి నిమిషం వరకూ రద్దు నిర్ణయాన్ని చాలా రహస్యంగా దాచారు. దేశ రూపురేఖలు మొత్తంగా మారిపోయే అవకాశం ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
న్యూయార్క్ టైమ్స్ ; మోడీ నిర్ణయం చారిత్రాత్మకం. చివరి నిమిషం వరకూ రద్దు నిర్ణయాన్ని చాలా రహస్యంగా దాచారు. దేశ రూపురేఖలు మొత్తంగా మారిపోయే అవకాశం ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
వాల్ స్ట్రీట్ జర్నల్; మోడీ నిర్ణయం సక్సెస్ అయితే ప్రభుత్వ పన్ను చెల్లింపులు భారీగా పెరుగుతాయి. మోడీ నిర్ణయం తర్వాత భారత్ లో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తారు. మోడీ నిర్ణయం విజయవంతం అవుతుంది.
ది వాషింగ్టన్ పోస్ట్; మోడీ మంచి నిర్ణయం తీసుకున్నారు. విదేశీ పెట్టుబడులు దేశంలోకి వచ్చేందుకు వీలుగా నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ మనీ మీద పోరాటంలో భాగంగా పెద్దనోట్లను రద్దు చేశారు. దేశం ఆర్థికంగా ఎదగటానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుంది. భారత్ లో మొత్తం ఒక ట్రిలియన్ డాలర్ల నల్లధనం ఉంది. తాజా నిర్ణయం ద్వారా 19బిలియన్ డాలర్ల నల్లధనాన్ని భారతీయులు వెల్లడించారు.
ది ఇండిపెండెంట్; రద్దుపై నిర్ణయంతో మోడీకి ప్రజల్లో ఉన్న గౌరవం మరింత పెంచిందని నాయకులు భావిస్తున్నారు. భారత్ కు చెందిన ఒక సీనియర్ అధికారి మోడీని.. సింగపూర్ మొదటి ప్రధాని లీ కువాన్ యేవ్ తో పోల్చారు.
సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్; ఎన్నికల సమయంలో పన్ను ఎగవేత దారులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అందుకు తగ్గట్లే మోడీ నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ మనీ ప్రవాహాన్ని అడ్డుకునేందుకు యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు 500యూరో నోట్లను రద్దు చేసిన తీరులోనే మోడీ రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారు.
http://www.tupaki.com/…/Foreign-Media-on-Modi-High-V…/143723
http://www.tupaki.com/…/Foreign-Media-on-Modi-High-V…/143723
No comments:
Post a Comment