100 కోట్ల సినిమాలు కనబడవు........
ఇంటికి రేండు కార్లు కనబడవు.........
ఓటుకి నోటు ఇచ్చె నాయకుడు కనబడడు.......
కొడుకులు అడగగానే ఖరీదైన బండ్లు కోనిచ్చె తండ్రి కనబడడు........
పెళ్ళిలల్లో అనవసరపు ఖర్చు కనబడడు.........
కేవలం 2-3 items మాత్రమే తిని 7-8 items పారవేసే ఖరీదైన, వ్రుధా విందుభోజనాలు వుండవు........
సూపర్ మార్కెట్లో నెలకి కావలనిన సరుకులు తప్ప ఒకటి కొంటే ఇంకొకటి ఆఫర్లు మన కంటికి కనబడవు..........
గణేష నవరాత్రులకి వీధికొక గణపతి మాత్రమే కనబడును ..........
సామాన్యుడు ఇంటికోసం జాగ కొనుక్కొగలడు.......
నకిలి విత్తనాలు తయారు కావు..........
నకిలీ పురుగుమందులు తయారుకావు........
కల్తీసరుకులు ఎక్కడా కనపడవు........
కేవలం తమ దర్పం చూపించుటకే కార్లతో రోడ్ల మీదతిరిగే జనాలు కనపడరు........
పిల్లలు వీధుళ్ళోకొచ్చి ఆడుకునే ఆటలు ఆడతారు ...........
ఇంట్లో అమ్మ చేతి వంటలు తినాలనిపిస్తుంది........
దూరమైన చుట్టలతో కాసెపు మాట్లాడాలి అనిపిస్తుంది..........
దాన ధర్మాలు చెయ్యాలి అనిపిస్తుంది ..........
బ్రతికితే నిజాయితీగ బ్రతకాలి అనిపిస్తుంది.........
రోజు నడవాలి అనిపిస్తుంది , అప్పుడప్పుడు మూలకి పడిన సైకిల్ తొక్కాలనిపిస్తుంది...........
యోగా చెయ్యాలి అనిపిస్తుంది.............
గుడిలో దేవుడితో కాసెపు మాట్లాడాలి అనిపిస్తుంది ...........
మొత్తానికి మనిషికి మారాలి అనిపిస్తుంది.........
"మోది" దెబ్బకి జీవితం విలువ తెలిసొచ్చింది.........

మనం సంపాదించిన పైసా కనీసం చచ్చె వరకైనా మనతో రాదని తెలిసొచ్చింది..........
ఏమంటావు మనిషి...???????
ఏమంటావు మనిషి...???????
No comments:
Post a Comment