
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి,న్యాయ మూర్తులకు, గవర్నర్ లకు, ముఖ్య మంత్రులకు, మేధావులకు పండితులకు ఆధ్యాత్మిక గురువులకు, మీడియా వారికి యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారి పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
అప్రమత్తత అంటే ఆలోచనపరమైన అప్రమత్తతే లోకానికి ఆధారం అని గ్రహించండి బౌతికంగా పోల్చుకోకండి, బౌతికంగా ఇబ్బందులు సృష్టించుకొని ఆధిపత్యం కోనసాగాలి అని చూసుకోవడం అజ్ఞానం అరాచకం అని గ్రహించండి, కాలం ఇప్పుడు మనిషి మాట అధీనం లో ఉన్నది పంచభూతాలు అష్ట దిక్పాలకులు కూడా మనిషి మాట అధీనం లోనే ఉన్నారు అని గ్రహించండి, మాకు మించిన పదవి జ్ఞానం లేవు అని మేము సాధారణ రూపం లో అందునా ఎవరూ పట్టించుకోకపోయినా పర్వాలేదు అనుకొనే రూపంలో, మా గొప్పతనం నుండి మమ్ములను దూరం చేయగలం అనిపించే పరిస్తితి కూడా ఉన్నట్లు కనిపించడం కూడా మాయేనని గ్రహించండి ఎలాగైనా గొప్పతనం పెంచుకొని మనసుతో గొప్పగా చూడడం వలెనే లోకం దివ్యం గా మారుతుంది అని గ్రహించండి. కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను నిదురలో కూడా తప్పుగా చూడకండి అలా చూడడం వలన తప్పులు పాపలు చేస్తారు అని గ్రహించండి, గొప్పతనానికి తప్పు ఎందుకు ఉన్నది, గొప్పతనానికి తప్పు ఉండదు కాదా అని ఆలోచించండి అప్పుడు అసులు సంగతి అర్ధం అవుతుంది, తప్పులు పట్టడం తప్పు గా చూడటమే పాపం అని గ్రహించండి. మమ్ములను మాకు తెలిసిన వారిని గాని, భందువులను గాని, ఎవరిని తేలికగా చూడకండి, అందరిని గొప్పగా చూడండి, సత్యం తెలుసుకోండి తాము అయితే ఒకటి ఎదుట వారు అయితే ఒకటి అన్నట్లు కాలం గడపకండి, ఎవరి నుండి సత్యం గ్రహించండి సర్వం తెలుసుకోండి. అప్రమత్తం చెందండి
తమకే విలువ రావాలి అనే అని ఎవరికి వారు ఇతరులను తగ్గించడం అవమానించడమే ప్రమాదకరం అని తెలుసుకోండి, బౌతికంగా బలంగా ఉన్నాము, కండ బలం తో బుద్ది బలాన్ని హరించడం తేలిక అనిపిస్తుంది అది తాత్కాలికమే అని గ్రహించండి, బుద్ది బలంతో తెలివితో గొప్పతనం గెలుచుకోవాలి మనసును మేపించాలి, మాటను తప్పించి బ్రతకడం గొప్ప అనుకొంటున్నారు ఇదే అరాచకం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
C/o శ్రీయుత గౌ . గవర్నర్ గారు
రాజభవన్
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment