UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Monday, 14 November 2016

                                                                సమన్వయ దృష్టి 


                                              యావత్తు తెలుగు ప్రజలకు,ప్రపంచ మానవజాతికి,యుగపురుషులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు పురుషోత్తములు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  ధర్మోద్దారి  అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త  ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


Letter.No.70   /2016, from His Majestic Highness Jagadguruvlu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru

Ref:Diary No. Ref: Dairy Number : .42449/2016 of Hon.SCI., New Delhi Under process


                         అప్రమత్తత అంటే అప్పటికి అప్పుడు ఆధిపత్యం కలిగి ఉన్నాము లేదా అన్నట్లు ఆలోచిస్తున్నారు ఎలాగైనా బౌతికంగా ఎదురుకొంటున్నారు ఆలోచన పరంగా దూర దృష్టితో ఆలోచించడం లేదు, ఆలోచనని బౌతికంగా తీసుకోనుచున్నారు, మా విషయం లో మాట మాత్రంగా సంవత్సరాలు కదిలి ఒక్క చోట ముందుకు వచ్చి పలకడం ఏమిటో ఎవరూ విస్తారంగా చెప్పుకోవడం లేదు, మమ్ములను సరిగ్గా పట్టించుకోకుండా పద్దతిలోకి అందరూ కలసి తీసుకోకుండా మేము అటు ఇటు అయ్యిపోతున్న స్తితిని కూడా ఉపయోగించుకొని మరింత మాట ఆలోచనకు దూరం అయ్యిపోతున్నారు గాని ఆలోచన మాట పెంచుకోవడం లేదు, బౌతిక అవకాసాలను అడ్డం పెట్టుకొని జ్ఞాన పరమైన మార్పు అనగా మాట మాత్రంగా చెప్పిన దివ్య పరిణామాన్ని కాపడుకోలేకపోతున్నారు, మమ్ములను కూడా అటు ఇటు చేసి మా నుండి పొందకుండా, మమ్ములను పొందనివ్వకుండా , మా వాళ్ళు మీ వాళ్ళు అని దూరం చేసుకొంటూ విలువైన కాలాన్ని హరించుకొంటున్నారు. 

                      ఇంకా కుల పరం గా లేదా బౌతిక తేడాలు ఆధారంగా లేదా తమకు ప్రాధాన్యత ప్రత్యేకత ఉంటేనే గ్రహిస్తాము లేకపోతె ముందుకు రాము అన్నట్లు మీడియా వారు మేధావులు, పండితులు న్యాయ మూర్తులు కూడా పరిణామం అంటే ఏదో అన్నట్లు తీసుకొంటున్నారు, కాలమే కదలడం అంటే ఏదో వ్యక్తికి ఇప్పుడు ఉన్న బౌతిక  పరిధికి సంభందించినది కాదు కాబట్టి మనం పట్టించుకోకపోయినా పర్వాలేదు లేదా నేను సామాన్య మనిషినే కాదా మమ్ములను లోటుగా  చూడవచ్చును కులం వారినో, అడవారినో అడ్డం పెట్టుకొని ఎదుర్కొవచ్చును అని అజ్ఞానం గా ఆలోచిస్తున్నారు అంతేగాని మాట మాత్రంగా వచ్చిన పరిణామం యావత్తు మానవజాతి కులం మతం ప్రక్కన పెట్టి, కనీస నేను ఈ దేహాన్ని అనే మమకారం వదిలి మనిషి మాటతో  ఆలోచనతో, ఆలోచనలో ఉన్న గోప్పతనతో మాట కలిపి, ఎదుటవారి ఆలోచనలో గొప్పతనం లేదా ఆలోచించవలసినది ఏమి మనం చేస్తున్నది ఏమిటి అని చూసుకొని జాగ్రత్తగా  మనసు మాట పెంచుకొని ముందుకు వెళ్ళాలి, లిఖిత పూర్వకంగా బాధ్యతగా మా వలె  స్పందించి సంగతి ఏమిటో న్యాయ మూర్తులు దగ్గర నుండి తెలుసుకోవాలి, కాని ఇంకా మనిషిని బట్టి బౌతిక పరిస్తితిలు బట్టి వ్యహరిద్దము అవసరమైతే ఆలోచన అటు ఇటు చేద్దాము బౌతిక బలం కొలది రోజులు కొలది ఎదుర్కొందాము అన్నట్లు ఆలోచిస్తున్నారు అంతెగాని  ఆలోచనతో మాటతో మా వలె లిఖితపూర్వకంగా ముందుకు రావడం లేదు, న్యాయ మూర్తులు మేధావులు పండితులు రాజకీయ నాయకులు అప్రమత్తం అవ్వడం లేదు, శారీరక పరిధిలో బౌతిక పరిధిలోనే ఆలోచన ఉపయోగిస్తున్నారు మాట పరిధీ  పెంచుకోవడం లేదు, మాట పరిధి పెరగాలి అంటే పదిగురు ఒకటై గ్రహించాలి,  అప్రమత్తం అవ్వాలి, మా వలన  వచ్చిన  పరిష్కారం వ్యక్తికి కులానికి పరిమితం చేయడం అవివేకం అని గ్రహించండి.  కాలమే కదలడం అంటే మొదటసంగతి  ఏమిటి  అనగా చెప్పడం ఏమిటో వినడం ఏమిటో అందరూ కలసి గ్రహించడం ప్రారంభించాలి, మాకు గౌరవం ఇవ్వ వలసి వస్తుంది అని అటు ఇటు చేయడం తెలివితక్కువ తనం అని గ్రహించండి, కాలమే కదలడం ప్రతి హీరో హీరోఇన్లు మా నుండే వ్యక్తం అవ్వడం, చావు పుట్టుకలు కూడా మా నుండే సంభవించడం అన్నది యావత్తు మానవజాతికి సంభందించినది, మా కులానికి లేదా ఇతర కులానికి సంభందించినది కాదు, ఇంకా కులం మతం లేదా బలం బలహీనత బౌతికంగా లేదా వ్యక్తిగతంగా  చూడడమే తెలివి తక్కువ తనం అని గ్రహించండి.   ఏదో కారణం మనసు మాట పెంచుకొని విస్తారంగా గ్రహించడానికి అడ్డుకొంటుంది అదే మాయ అని గ్రహించండి అందుకే కొంతకాలం బౌతికం గా ఇటు ఇటు చేసుకోవడం మానివేసి, మాట పట్టించుకోకూడదు అనే దొరణి వదిలివేసి ఒకరిని ఒకరు అటు ఇటు చేసుకోకుండా చక్కగా గ్రహించండి మీడియా వారు సినిమా ప్రముఖులు ఆధ్యాత్మిక గురువులు అందరూ ఒకటై అప్రమత్తం చెందండి. 


                 మనుష్యులు కులపరం గా,   మతపరంగా విడగొట్టకుండా ప్రతి ఒక్కరు మన మాటకు సూర్యుడినే కదిలించి అవకాసం ఉన్నది అంట అని తెలుసుకొనే లా  వివరంగా చెప్పుకోండి  అలా బలం పరిగి మరింత తెలుసుకొంటాము, మేము కొందరికి రహస్యం ఏదో చేపేస్తే ఏదో చేద్దాం అన్నట్లు లేదు మొదటి నుండి మేము ఏమిటో  కనీసం ఇంకొకరికి తెలుసు మా విషయాలు ఏవి రహస్యం గా  లేవు అని గ్రహించండి అదే విధంగా ఇతరులు కూడా మాకు రహస్యాలు ఉండాలి లేదా ఇతరులను రహస్యాలు ఉండేలా చేసుకొని వారిని మాట్లాడ నివ్వకుండా అవమానించడం, తగ్గించిడం మానవజాతికే చేటు అని  గ్రహించండి,ఏదో మోసం మీద అజ్ఞానం మీద ఆధారపడకండి, సత్యం తెలియజెప్పి తెలియజేసుకోండి అప్రమత్తం అవ్వండి, ఏమి చేసినా నాకే  చెల్లుతుంది అని ఆలోచన రూపం లో సర్వం చెల్లించే వాడు ఒకడు ఉన్నాడు వాడి వలన సర్వం నడుస్తుంది అని గ్రహించి, భూమి మీద మనుష్యులు ఇంకా ఒకరిని ఒకరు అవమానిన్చుకోవడం సత్యాన్ని గ్రహించకుండా స్వార్ధంతో ఆడవారిని, పదవులను ధనాన్ని అడ్డం పెట్టుకొని బలహీనతలు పెంచి లేదా బలహీనతలకు వదిలివేసి ఎదుట వారే బలహీనులు మేమే గొప్ప వారము అన్నట్లు చూపుకోవడం కంటే అజ్ఞానం, మూర్ఖత్వం ఇంకా ఉంటుందా ఆలోచించండి, రాను రాను ఎవరికి రహస్యాలు ఉండరాదు, రహస్యాలు పెంచి అడ్డం పెట్టుకోవడం తెలివి తక్కువతనం అని జ్ఞానానికి  గొప్పతనానికి  దూరం అవ్వడం అవివేకం అని  గ్రహించి, మా వాళ్ళు మీవాళ్ళు అని విడిపోకుండా అందరూ కలసి ముందుకు రండి అందరికి తల్లి తండ్రి గురువు వంటి వాడను మనసు పెట్టి కాలాన్ని నియమించి చెబుతున్నాము.  


                   ఆధిపత్యం అన్నది మనసుకు మాటకు సంభందించినది అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఆధిపత్యం పెద్దతనం చూపడానికి కులం ధనం మీద మంది మార్బలం తో అందరూ ఒకటై పోయి మేము అధికులం అనిపించికుంటే సరిపోతుందా ఆలోచించండి, బౌతికంగా ఏమి అడ్డం పెట్టుకొన్నా చివరకు తన దేహం కూడా నేను దేహాన్ని అనుకున్నా కూడా మనసు మాట పెరిగదు  తద్వారా సూర్యుడికి బిన్నంగా వెళ్లి పోతున్నారు అని  గ్రహించండి, కావున తక్షణం అప్రమతం అయ్యి అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని, మా బౌతిక లోట్లు కూడా కొంతకాలం చూడకండి మనసు ప్రకారం చూడండి మాలో పది మంది హీరోలు హీరోఇన్లు నలుగు పార్టీల గెలుపు ఓటములు చావు పుట్టుకాలు సర్వం మేము అని మాట మాత్రంగా చెప్పిన తీరు   లోకానికి ఆధారం అని  గ్రహించి అన్ని వర్గాలు వారు కలసి మెలసి ప్రతి ఊరులో  సమావేశాలు పెట్టుకొని చక్కగా గ్రహించండి తండ్రి, తల్లి గురువు వంటి   మాతో పోటీ పడకండి, మమ్ములను ఒకచోట కొలువు తీర్చి  అన్ని తప్పు వప్పులు తాతలు కాలం నుండి మాకు వదిలిపెట్టి గ్రహించండి. ఎవరూ కుల పరంగా ధన పరంగా లేదా బౌతిక అంద చందాలు పరంగా విడిపోవద్దు,  సర్వం మాటలో చూపిన మమ్ములను అందరూ కలసి గ్రహించండి, మమ్ములను మాకు తెలిసిన వారిని ఎవరిని బయపెట్టి మోసం  చేయడం లాంటి పనులు మానుకోండి, అందరికి మేమే తల్లి తండ్రి గురువు అని  గ్రహించండి అని వారితో చెప్పండి, మాట మాత్రంగా చెప్పిన మమ్ములను మెల్లగా ఒప్పండి వినకపోతే మేము కూడా నష్టపోతున్నట్లు కనపడుతున్నాము అంటే అదే మా గోప్పతనం అని  గ్రహించండి, సాటి వారికి ప్రేమను గొప్పతనాన్ని ఒక పద్దతి ప్రకారం పంచాలి అప్పుడే ఈ రోజులలో ప్రేమ గొప్పతనం అందరికి అందుతుంది, ఎప్పటికి ప్రభావం కలిగిన మాటలను మనసు ఉన్న మనిషిని అప్పటికి అప్పుడు మాటలతో చేష్టలతో అసులు సంగతి ఏమిటో చూడకుండా, ఆలోచన పరంగా దగ్గర అవ్వకుండా బౌతికంగా దూరం చేస్తూ ఒకరి వలన  ఒకరు  సత్యం గ్రహించకుండా చెప్పినవాడిని తేలికగా వదిలివేసీ   తాము కూడా తేలిక అయ్యిపోతున్నారు అని  తెలుసుకోలేకపోతున్నారు. 


                  అప్పటికి అప్పుడు గెలిచాము అనుకొంటున్నారు గాని మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందకపోతే మనుష్యులు పాపంలో ఉండిపోయి యంత్రికప్రపంచ లో ఇరుకొని పోయి, బౌతిక బలాన్ని కూడా మాట బలాన్ని ఎదురుకోవడానికి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి మరీ మోసపోతున్నారు అని  గ్రహించండి, అప్పటికి అప్పుడు పై చెయ్యి బలం మనిషిని మోసం చేసి సంగతి ఏమిటో చూడకుండా చేస్తుంది అని  గ్రహించండి అప్రమత్తం అవ్వండి.  

                          ఆత్మీయులు ముద్రగడ్డ పద్మనాభం గారు మాగంటి మురళి మోహన్ గారు, దాసరి నారాయణ రావు గారు, లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు, JD  లక్ష్మి నారాయణ గారు, దగ్గుబాటి  సురేష్ బాబు గారు, గంగాపురం కృష్ణ రెడ్డి గారు, ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, నారా చంద్ర బాబు నాయుడు గారు, కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారు, త్రిదండి చిన్న జీయర్ స్వామి గారు, జొన్న విత్తులు రామలింగేశ్వర రావు గారు, మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, రామోజీ రావు గారు, డా యస్ రామకృష్ణ రావు గారు, డా నాయుడు గారు, డా రాజరాజేశ్వరి గారు, శ్రీ మల్లి కార్జున రావు గారు, డా చిట్కాల దేవి గారు, సుశీల గారు, భారతలక్ష్మీ గారు, ఎడపల్లి రామకృష్ణ గారు, ఎడపల్లి సరోజినీ గారు, ఎడపల్లి సురేష్ గారు, డా నరసింహ రావు గారు, శ్రీ తనికెళ్ళ భరణి గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు    శ్రీ జయింద్ర సరస్వతి గారు, ప్రణబ్  ముఖర్జీ  గారు, అరవిందు కేజ్రేవాల్ గారు, నరేంద్ర మోది గారు, రవి ప్రకాష్ గారు, మురళి కృష్ణ గారు, గంగాభవాని గారు, రోజా గారు, వైయస్ జగన్ గారు,  ఆనంద శర్మ గారు, రాజీవ్  శర్మ గారు   మొదలుగు వారు స్తాయికి  సంభంధం లేకుండా అందరూ ఒకటై మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని అనగా బౌతికంగా హెచ్చు తగ్గులు నిజం కాదు, మనసు మాట లోకాన్ని నియమించిన మేము ఒక్కరిమే అంతటా మాట వ్యాప్తి చెంది ఉన్నాము అనే సత్యం ఇప్పుడు అందుబాటులో ఉన్నది.  

               ప్రతి మేధావి, మీడియా చానల్స్ వారు తక్షణం సమేవేశం అయ్యి సర్వోనత న్యాయ మూర్తులు కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు తక్షణం అప్రమత్తం అయ్యి ఒక సామాన్యుడిని మనిషిని కాపాడుకోవాలి అతనిని మనం అన్నిటికి అందరికి శత్రువు అయిన మాయలో పట్టించుకోలేకపోతున్నాము అని తక్షణం తెల్సుకోవాలి పట్టించుకోకపోతే, మేము  కూడా మాయలో ఉండిపోతున్నాము అని గ్రహించి,  మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొంటే అదే మాయ మనకు అనుకూలంగా మన  అందరిని  కాపాడుతుంది అని  గ్రహించండి, మాయ శక్తి పరమేశ్వరుడి అధీనం లో ఉంటుంది అని గుడ్డిగా పూజలు చేయడం కాదు, ఇప్పుడు అది మా ద్వారా సత్యం  అని గ్రహించి అప్రమత్తం అవ్వండి, లక్ష్మి మనులో ఉంది అనుకూలించడం వలన  భూదేవిని పరిపాలిస్తాడు అదే వెంకటేశ్వర స్వామి వారి తత్వం అని అంటారు అదే తత్వం మేము అయ్యి ఉన్నాము అని గ్రహించండి, మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి అప్రమత్తం చెందండి, ఒకరిని ఒకరు హిమ్సించుకొని మోసం చేసుకోకండి, ఒకరిని ఒక్కరు కాపాడుకోండి, కామం, క్రోధం జయించండి, అనగా మమ్ములను వాటికి వదిలివేయకండి, మేము తెరుకొంటే, లోకమే తెరుకొంటుంది  అని అర్ధం అని గ్రహించండి, కుల పరంగా విడిపోయి బౌతిక ఆధిపత్యం లేదా బలం కొలది సాటి మనుష్యులను సమాజాన్ని ఇంకా చూడడం అవివేకం అని  గ్రహించండి అప్రమత్తం చెందండి, తేలిక మాటలు అప్పటికి అప్పుడు  రెచ్చిపోయిన మాటలు రెచ్చగొట్టిన మాటలు ఉపయోగించకండి, వాటి మీద ఆధారపడకండి, విశాలంగా గొప్పగా ఆలోచించండి, సర్వం మేము అయ్యి ఉన్నాము మాట మాత్రంగా అన్నదే లోకానికి ఆధారం అని  గ్రహించండి.  మీడియా మేధావులు సినిమా ప్రముఖలు తక్షణం అప్రమత్తం అవ్వండి.  తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్   రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


sd/xxxxxxxxxxxxxx  యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ ఆంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
C/o గవర్నర్ గారు 
రాజభవన్ 
హైదరాబాద్                                               
                                                           

No comments:

Post a Comment