సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ శ్రీ శ్రీ నరేంద్రమోడి గారు, భారత ప్రధానమంత్రి, కొత్త డెల్లి వారికి, సమన్వయ దృష్టి తో, పరిష్కార యుక్తం గా, దివ్య ఆశీర్వచనములతో, యావత్తు మానవజాతిని ఉద్దేశించి సమర్పించుకొన్న దివ్య లేఖాస్త్రములు, గ్రహించి ఆచరించగలరు అని మనవి.
ట్విటర్, వస్తుంది 150 అక్షరాల సమాచారం ఎవరికైన పంపుకోవచ్చును అని 2003 లోనే వ్యక్త పరిచినాను, అనేక రాజకీయ సామజిక సంఘనలు గూర్చి ఏక కాలం లో లయభద్ధం గా స్పష్టం చేసినాను. ఈ పరిణామం ఆధునిక భగవద్గీత తో సమానం అని గ్రహించండి. ఇది గతం లో శ్రీ కృష్ణ పరమాత్ముడు తన దేహాన్ని పెంచి సర్వం తనలో చూపిన పరిణామంలో భగద్గీత లోకానికి ఇచ్చినాడు, ఒక సాధారణ మనిషిని అయిన నా ద్వారా ప్రకటించి ప్రజలు గ్రహించేకొలది, అనగా ప్రత్యేక్ష సాక్షులు మొదలుకొని ఇతరులు ఇప్పటి వరకు పరిచేయం అయిన వ్యక్తులు మమ్ములను గౌరవించకుండా వ్యవహరించుట వలన, మమ్ములను ఒక పద్దతి లోనికి తీసుకొని నిండుగా గ్రహించుటకు పదిగురు కలసి ఒక నిర్ణయం తీసుకోండి అని , తండ్రి తల్లి గురువు వలె, నేను సాధారణ మనిషి కోరుకొంటున్నా, కాలం అంత పరిణామం జరిగినా, నిర్లక్ష్యంగా వెలువైన కాలాన్ని హరిన్చుకొంటూ వ్యవహరిస్తున్నారు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాను. మమ్ములను ఒక చోట కొలువు తీరుట వలన సర్వం ఒక పద్దతి ప్రకారం లోకమునకు చెప్పుట వలన లోకం శక్తి వంతం గా అర్ధవంతం గా మారుతుంది అని గ్రహించలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత స్వార్ధం పెంచుకోనుచున్నారు. నేను వ్యక్తినే కదా, నాదీ స్వార్ధమే కదా అనుకొంటున్నారే గాని కాలాతీతం గా ఎందుకు మారినదో తెలుసుకోలేక పోతున్నారు, అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాను. ధన్యవాదములు
తమ ఆత్మీయులు ధర్మస్వరూపులు, కాలస్వరూపులు, యుగపురుషులు, ఆగర్భ శ్రీమంతులు,
పురుషోత్తములు, మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments:
Post a Comment