ముద్రగడ గారి కోడలికి (26yrs) ఇన్ఫెక్షన్.
45 కు పడిపోయిన షుగర్ లెవెల్స్. కళ్ళు తెరవలేని పరిస్థితి, ఆందోళణతో కన్నీరు మున్నీరు అవుతున్న ఆమె తండ్రి. ముద్రగడ గారి భార్య పద్మావతి ఆరోగ్యం కూడా ఆందోళన కరం.
45 కు పడిపోయిన షుగర్ లెవెల్స్. కళ్ళు తెరవలేని పరిస్థితి, ఆందోళణతో కన్నీరు మున్నీరు అవుతున్న ఆమె తండ్రి. ముద్రగడ గారి భార్య పద్మావతి ఆరోగ్యం కూడా ఆందోళన కరం.
"అల్లారుముద్దుగా పెంచుకున్న మా పాపను చాలా దారుణంగా కొట్టుకుంటూ బూతులు తిడుతూ తీసుకువచ్చారు. మమ్మల్ని కూడా చాలా దారుణంగా కొట్టారు. దానితో చాలా మానసికంగా కుంగి పోయింది. చంద్రబాబు నువ్వు ఆడవాళ్ళ పట్ల ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా? కాపుల మీద ఇంత కక్ష కడతావా? నీలో ఇంత కక్ష దాగిఉందా? 6 రోజులు గడిచినా నీకు కనికరం లేదా? నువ్వు ఇచ్చిన హామీ నే కదా అడిగింది. ఇంత దారుణమైన పరిస్థితి ఏనాడూ చూడలేదు. మా పాపకు కానీ, ఆ కుటుంబానికి కానీ ఏమైనా జరిగితే మేము ఏమైపోవాలి?"
చర్చల విషయంలో ఈ నాన్చుడు ఏంటి?? ఇంకా ఎన్ని రోజులు?? అసలు ఏం జరగాలని కోరుకుంటున్నారు??
లోపల ఉన్న వారి అందరి పరిస్తితి ఒక్కసారి మీడియా ద్వారా తెలియపరచాలి.
ముద్రగడ గారిని వెంటనే మీడియా తో మాట్లాడించాలి.
https://www.facebook.com/peda.kapu.3/videos/1717627615162912/
లోపల ఉన్న వారి అందరి పరిస్తితి ఒక్కసారి మీడియా ద్వారా తెలియపరచాలి.
ముద్రగడ గారిని వెంటనే మీడియా తో మాట్లాడించాలి.
https://www.facebook.com/peda.kapu.3/videos/1717627615162912/
-3:31
No comments:
Post a Comment