ఇది ఒక్క ముద్రగడ , కాపుల సమస్యే కాదు.
అతి పెద్ద సామాజికవర్గాన్నే చంద్రబాబు తొక్కేశాడు.
మనమెంత .... అని మిగిలిన BC , SC , ST, ఇతర OC కులాలను భయపెట్టే ప్రయత్నమే ...
ఇప్పుడు ఆంధ్రలో జరుగుతున్న రాక్షస పాలన , మానవహక్కుల ఉల్లంఘన , మీడియాను తన చెప్పుచేతల్లో పెట్టుకోవడం ....లాంటి చర్యలతో అన్ని కులాలవారినీ కట్టడి చేయడమే బాబు ఉద్దేశ్యం.
మాకెందుకులే అని ఊరకుంటే అన్ని సామాజికవర్గాలూ బాబు కుల గజ్జికి బలికాక తప్పదు.

Source: Aswin
No comments:
Post a Comment