మిత్రులారా ఇది ఒక "కమ్మ" సోదరుడి ఆవేదన మీకు నచ్చితే అందరూ షేర్ చెయ్యండి.
శ్రీ శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మీకు శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. ఇంకా నాదేశం, నా వాళ్ళు ఏ ఉచ్చుల్లో చిక్కుకుని ఉన్నారో చూపినందుకు ......
కానీ మన ఆటలు ఎక్కువకాలం సాగవుల్లెండి. కులాల రొచ్చుతో రాష్ట్రాన్ని కడిగిపారేశారు. మన కులం ఆదిపత్యం, అరాచకాల వలన రాష్ట్రం విడిపోయి ఆ గాయం ఇంకా పచ్చిపచ్చిగా మనసుల్ని సలుపుతుంటే, మళ్ళీ అధికారం కోసం ఏ గడ్డి అయినా తినే మీరు కులాల వారీగా ఎన్నికల హామీలు ఇచ్చి మొత్తం కెలికిపారేశారు. మీ గుండెలపై చెయ్యి వేసుకుని కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి సార్,,,
1. జాతి అంటే ఏంటి కులం అంటే ఏంటి? కులాల వారీగా హామీలు ఇచ్చింది మీరు కాదా?
2. వెనుకబడిన కులాల సమస్యలను మన(కమ్మ) అభివృద్ధి కోసం వాడుకోవటం నిజం కాదా?
3. మనం తినే తిండి, కట్టే బట్ట, నడిచే దారి మన కులం వాడు చేస్తేనే వాడుకుందామా ? లేకపోతే పస్తుల్తో చచ్చిపోదామా,నగ్నంగా ఊరేగుదామా, నాజాతి స్మశాన వేదికలో పిశాచాలై నర్తిద్దామా?
ఇతర కులాల వారు కూడా మనుఘులే సార్. వాళ్ళకీ సమస్యలుంటాయి. ప్రస్తుతానికి వస్తే, సరే రాష్ట్రానికి సమస్యలు ఉన్నాయి ఒప్పుకుందాం(?) మీరు కూడా రాష్ట్రం కోసమే కష్టపడుతున్నారు(?)
ఇతర కులాల వారు కూడా మనుఘులే సార్. వాళ్ళకీ సమస్యలుంటాయి. ప్రస్తుతానికి వస్తే, సరే రాష్ట్రానికి సమస్యలు ఉన్నాయి ఒప్పుకుందాం(?) మీరు కూడా రాష్ట్రం కోసమే కష్టపడుతున్నారు(?)
4 .ఆ పోరాటం వెనుక మన కుల ప్రయోజనాలే ఉన్నాయన్న సంగతి తెలుగు ప్రజలు చెప్పుకుంటుంటే మీ మీద అసహయం వేస్తోంది సీఎం గారు.
5. ఒకపక్క ప్రభుత్వం స్ధిరపడలేదు. అయినప్పటకీ మీరు పక్క రాష్ట్రంలో పెత్తనం కోసం... ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ MLAలను సంతలో పశువుల్లా కొంటూ పట్టపగలు నగ్నంగా దొరికిన దొంగ మీరు. పైగా వాయిస్ నాది కాదంటూ బీద అరుపులు అరుస్తోంటే రాష్ట్రా ప్రజలు అసహయించుకుంటున్నారు.
6. హైద్రాబాద్లో ఏపీ పోలీస్ స్టెషన్లు ఏర్పాటు చేస్తానని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి(ప్రత్యేకహోదా, నీటి ప్రజక్టులు) రెండేళ్ళకే దుకాణం సర్దుకని వచ్చేసి ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నది నిజం కాదా?
7.హైద్రాబాద్ పోయి ఆంధ్రులు బాధ పడుతుంటే కుల రాజధాని నిర్మించటం మోసం కాదంటారా? ఏ ముఖం పెట్టుకుని మనం బయట తిరగాలి. మీకు లాగా అధికారం కోసం దిగజారే జాతి కాదు సార్.
8. తుని సభకు లక్షల్లో వచ్చిన వారిని సమన్వయం చేయలేకపోవడం ముమ్మాటికీ మీ ప్రభుత్వ చేతకానితనం కాదంటారా?
9. సభకి వచ్చిన వారితో తెలుగుదేశం గూండాలను కలపటం కుట్రలో భాగం కాదని నిరూపించగలరా?
10.ముద్రగడ కోరితే CBI విచారణ ఏంటి ముఖ్యమంత్రి గారు. మీకు దమ్ము, మీరు నిప్పు అని నమ్మితే రాజధాని విషయంలో ఆరోపణలు, గోదావరి పుష్కరాల తొక్కిసలాట, ఓటుకు కోట్లు కేసల్లో సీబీఐ విచారణ జరిపించుకుంటేనే మనం సగర్వంగా తలెత్తుకుంటాం.
11. పరిటాల రవి చనిపోయినప్పుడు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయించటం నేరం కాదా?
12. ఆరోజు జరిగిన విధ్వంసంలో ఎవరికైనా ఏమైనా జరిగితే, వారిలో మనవాళ్ళు ఉంటే ఏంటి పరిస్ధితి? మీ ఇంట్లో చిన్న పాప ఏడిస్తేనే కావలసిందేంటో కనుక్కుని అవసరం తీరుస్తారుగా, మరి ఆరోజు చిన్నపిల్లలు, వృద్దులు, ఆరోగ్యం బాలేని వారు, ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగెట్టి ఉంటారు, వాళ్ళు మనుషులు కారా?
అసలు మానవత్వం ఉందా మీకు?
అసలు మానవత్వం ఉందా మీకు?
13. 1988 డిసెంబర్ 26న వంగవీటి మోహన రంగా హత్య చేయించింది మీరు కాదా? మళ్ళీ మరీ ప్రజా నాయకుణ్ణి ఆత్మహత్య చేసుకునేలా చేస్తోంది మీరు కాదా? సిగ్గుందా మీకు?
14.ఆనాడు జరిగిన విధ్వంసం రాయలసీమ రౌడీల పనే అని ప్రభుత్వం విమర్శించింది. గోదావరి జుల్లాల ప్రజలు సౌమ్యులని చెప్పి ఇప్పుడు అదే జిల్లాల వారిని అరెస్ట్ చేయటం మీకే చెల్లింది.
15. సరే ఉద్యమం చేస్తున్నారు, ఉద్యమం చేయటానికి కారణం ఏంటీ ఆలోచించారా? హామీల అమలుకు సరైన కార్యాచరణ ఏది? అమలు చేయలేని హామీలిచ్చి ఉద్యమానికి కారణమైన వారిని స్వార్ధపూరిత ప్రేరేపణగా ఎందుకు నిర్వచించకూడదు?
16. అధికారంలోకి వచ్చాక సాయం చేసిన వారిని మర్చిపోవటం కాదు సార్. రోడ్డు మీద ఎందరో ఆకలితో మాడిపోతున్నారు. వాళ్ళు మనుషులు కాదా ? కులాన్ని కాదు వీలైతే వాళ్ళని ఉద్దరించండి,.
స్వార్ధంతో యాగం చేసినవాడు శిభి చక్రవర్తి అయినా నేలలోకి తొక్కేసిన ధర్మం సార్ మనది.
మర్చిపోతే ఎలా?
స్వార్ధంతో యాగం చేసినవాడు శిభి చక్రవర్తి అయినా నేలలోకి తొక్కేసిన ధర్మం సార్ మనది.
మర్చిపోతే ఎలా?
17. ఎందుకు సార్ కాపు సామాజిక వర్గం మీద కక్ష సాధిస్తారు? ఆధికారాన్ని ఇచ్చినందుకా? ఇంటికెళ్ళి కాళ్ళు పట్టుకుని పవన్ కళ్యాణ్ణి తెచ్చుకున్న విషయం మీరు మర్చిపోరని తెలుసు. గోదావరి జిల్లాల్లో 32అసెంబ్లీ స్థానాలకు 27 సీట్లు ఇచ్చి గెలిపించినందుకా? అవున్లే తండ్రి లాంటి వాడినే వెన్నుపోటు పొడిచిన మీకు అధికార బిక్ష పెట్టిన వాళ్ళెంత?
18. అయినా కులాల వారీగా మనుఘులను విడదీసి హామీలు ఇచ్చినప్పుడే మిమల్ని నిలదీసి ఉండాల్సింది సార్. ప్రజలదే తప్పు. మీరు నిప్పు సార్.
Last but not least
19. పప్పు సుద్ద కొడుకు ఉండగా కొత్తగా మనకు ప్రత్యర్థులెందుకు సార్, ఆలోచించండి?
ఎందుకు సార్ మమ్మల్ని మనుషుల నుండి కులం పేరుతో దూరం చేసేశారు?
సరే సార్ ... జరిగిందేదో జరిగింది
కానీ కుల అభివృద్ధి పేరుతో రాష్ట్రాభివృద్ధి ఎందుకు అనవసరంగా, ఏకంగా ప్రత్యేక దేశం కోసం పోరాటం చేయండి. హాయిగా ఏ దీవులకో "కమైక్యాంధ్ర"అనో "కమ్మదేశం" అనో పేరు పెట్టుకుని వెళ్ళిపోదాం.
ఇంత జరిగాకా వీళ్ళతో కలసి బ్రతకడం కష్టంగా ఉంటుంది.
నిన్నటిదాకా కలసి బతికిన స్నేహితుల భుజాలపై చేతులెయ్యాలంటే సిగ్గుగా ఉంది సార్,
వాళ్ళ కళ్ళల్లోకి చూడాలంటే బెరుకుగా ఉంటుంది
తప్పు చెయ్యకుండానే తలొంచుకునే పరిస్ధితికి వచ్చేశాం సార్...
ఇంకెందుకు ఇక్కడ,
మనదేశం పోదాం, వర్గానికో రాష్ట్రాన్ని చేసి మన పల్లకీల్లో మనమే కూర్చుందా, లాగేవాడితో మనకేంటి పని,,,,,
మన దేవుణ్ణి మనమే సృష్టించుకుందాం , వీధికో గుడి వెలుస్తున్న ఈరోజుల్లో దేవుణ్ణి సృష్టించడం ఎంతసేపు.
రాయి చెక్కితే రూపం, బొట్టుపెట్టి చేతులు జోడిస్తే దేవుడు.

ఇక "కమ్మనిగీత" రాసే పని "కమ్మసంఘానికి" అప్పగిద్దాం. "కమ్మపురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు రాసేపనిని ,,ఈనాడు, ఆంధ్రజ్యోతి వారికి అప్పగిద్దాం,(వారిది మన జాతి(?) కాకున్నా కట్టు కధలు అల్లడంలో వారు దిట్టలు కనుక)
అందుకనే దేశాన్ని అడగండి మనం పోదాం.
కులాధారిత దేశ సాధనకి నడుంకట్టండి,,,,,,
మనం బతికితే చాలు పక్కోడి బాగు మనకెందుకు, అందుకే ఉద్యమిద్దాం...
"కాదు నాది భారతదేశం, నేను భారతీయుడ్ని నాదేశ సమగ్రతే నాకు ముఖ్యం" అనుకుంటే మ్యానిఫెస్టోలో పెట్డిన హామీలను అమలు చేయని చంద్రబాబుని మరిము వెనకుండి చిచ్చు రాజేస్తున్న రాజీకీయ శకునుల్ని నిలదియ్యండి,,,,,,,,,

కులం అభివృద్ధికి రాష్ట్రాభివృద్ధిగా పేరు పెట్టుకుని పబ్బం గడుపుకోవాలనుకునే సన్నాసులకి బుద్ది వచ్చే వరకూ ప్రశ్నంచండి,,,,
ఇటువంటి నికృష్టుల చేతిలో రాష్టృం నాశనం కాకుండా కాపాడుకుందాం.
మనుషులుగా బ్రతుకుదాం👬👬,
మానవ సంబంధాలతో బతుకుదాం
మనుషులుగా బ్రతుకుదాం👬👬,
మానవ సంబంధాలతో బతుకుదాం

No comments:
Post a Comment